NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో “దేవదాసు” అనే సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టడం జరిగింది. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతోనే ఇలియానా కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. “దేవదాసు” సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి ప్రేమ కథ సినిమాలు చేయడం జరిగింది. దీంతో లవర్ బాయ్ ఇమేజ్ రామ్ పోతినేని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో “రెడీ” సినిమాతో శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచి ఎంటర్టైన్మెంట్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Double Ismart teaser release on Ram Pothineni birthday

కేవలం అమ్మాయిలలో మాత్రమే ఇమేజ్ పెరుగుతున్న క్రమంలో.. మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని రామ్ కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ సమయంలో వరుస పెట్టి పరాజయాలు అందుకున్నారు. కానీ 2019వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమా చేసి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమాతో రామ్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వటం జరిగింది. పూరి జగన్నాథ్ కూడా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. కానీ తర్వాత వీళ్ళిద్దరూ చేసిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు మళ్లీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” సినిమా చేయడం జరిగింది. ఏడాదికి పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది.

Double Ismart teaser release on Ram Pothineni birthday

ఈ క్రమంలో స్టార్టింగ్ లో మార్చి నెలలో సినిమా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాకపోవటంతో విడుదల తేదీ మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే మే 15వ తారీకు.. రామ్ పోతినేని జన్మదినోత్సవం సందర్భంగా “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 85 సెకండ్ల నిడివితో ఈ టీజర్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు మొదటి భాగం కంటే సెకండ్ భాగం రెండింతలు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri