NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన సినీ రచయిత చిన్ని కృష్ణ..!!

Chiranjeevi: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం తెలిసిందే. మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని చిరంజీవి అందుకోనున్నారు. దేశంలోనే రెండో పౌర పురస్కారం కావడంతో చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రకంగానే తాజాగా సిని రచయిత చిన్ని కృష్ణ చిరంజీవిని కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఓ వీడియోలో చిన్నికృష్ణ మాట్లాడుతూ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ విభూషణ్ అవార్డు అన్నయ్యకి వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Film writer Chinni Krishna apologized to Megastar Chiranjeevi

చిరంజీవిని కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ భూమ్మీద మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. అన్నయ్య నన్ను నమ్మి “ఇంద్ర” సినిమా ఇవ్వడం జరిగింది. అయితే అటువంటి వ్యక్తిని ఒక బ్యాడ్ టైంలో చిరంజీవిపై కొంతమంది ఒత్తిడి వల్ల లేనిపోని మాటలు మాట్లాడాను. నేను చేసిన వ్యాఖ్యలకు నా కుటుంబంలో భార్యాబిడ్డలు బంధువులు సమాజం అందరూ నన్ను ఎంతగానో విమర్శించారు. ఆ తర్వాత ఆ విషయంలో నేను ఎంతగానో మదనపడ్డాను. కానీ ఆ తర్వాత అన్నయ్య చిరంజీవికి ఎదురుపడటం జరగలేదు. అయితే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని ఉదయమే వెళితే ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించిన పద్ధతి.. నా కుటుంబం గురించి యోగక్షేమాలు అడిగిన మహనీయుడు. వెంటనే అన్నయ్యని క్షమాపణలు కోరాను.

Film writer Chinni Krishna apologized to Megastar Chiranjeevi

పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా కథలు ఏమైనా రాస్తున్నావా చిన్ని అని ఆరా తీసి దగ్గరకు తీసుకునీ కలిసి పని చేద్దాం అన్నారు. అన్నయ్య ఇంకెప్పుడు ఈ పెదవుల గుండా ఎవరిపైన విమర్శలు చేయను. చిరంజీవి గారి కోసం భారతదేశం గర్వించదగ్గ స్టోరీ రాస్తానని సినీ రచయిత చిన్ని కృష్ణ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో చిన్ని కృష్ణ చిరంజీవి… పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం జరిగింది. “ఇంద్ర” సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే చిరంజీవి కనీసం ప్లేటు భోజనం పెట్టలేదు.. ₹10 కూడా గిఫ్ట్ గా ఇవ్వలేదు అని మండిపడ్డారు. మేకప్ వేసుకుని రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు చిన్నికృష్ణ క్షమాపణలు చెప్పటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri