NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: రామ్ చరణ్ “గేమ్ చేంజర్” నుండి క్రేజీ అప్ డేట్..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమా “గేమ్ చేంజర్”. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాల నుండి జరుగుతోంది. “గేమ్ చేంజర్” ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీతో పాటు సినిమా నుండి కొత్త సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. ఈ సందర్భంగా మర్చి 27న చరణ్ పుట్టినరోజు నాడు “జరగండి… జరగండి” అనే పాటను రిలీజ్ చేయబోతున్నారట.

First single song from Game Changer released on Ram Charan birthday

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో.. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మూడు డిఫరెంట్ పాత్రలలో చరణ్ నటించినట్లు టాక్. ఒకటి రాజకీయ నాయకుడి పాత్ర.. మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ గా ఇంకొకటి స్టూడెంట్ పాత్రలో…చరణ్ కనిపించబోతున్నట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.

First single song from Game Changer released on Ram Charan birthday

“గేమ్ చేంజర్” మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో తెరకెక్కించటం జరిగిందట. దాదాపు రెండు సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న “గేమ్ చేంజర్” విడుదల కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. గత  ఏడాది “సలార్” సినిమా చూసిన సమయంలో నిర్మాత దిల్ రాజు 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో “గేమ్ చేంజర్” రిలీజ్ అవుతుంది అన్నారు. అయితే చరణ్ పుట్టినరోజు మార్చి 27వ తారీకు సినిమా విడుదల తేదీ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక పక్క “గేమ్ చేంజర్” మరొకపక్క బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా చరణ్ స్టార్ట్ చేసినట్లు టాక్.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri