NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప’ టీమ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ‘పుష్ప 2’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రేపు సాయంత్రం 04:05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ చిత్రం 2024 ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఏప్రిల్ ఎనిమిదో తారీకు “పుష్ప” టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్.. జాతర లుక్ ఫైట్ యాక్షన్ పార్ట్ ఎపిసోడ్ బిట్ వీడియో విడుదల చేయడం జరిగింది.

First single update from Allu Arjun Pushpa 2

కానీ ఈ వీడియోలో అల్లు అర్జున్ ఎక్కడ కూడా డైలాగ్ చెప్పలేదు. చిన్నపాటి మేనరిజం స్టైలిష్ లుక్…లో.. జాతర సన్నివేశం ఉండటం జరిగింది. దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో మరో టీజర్ రాబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో విడుదల చేస్తున్నట్లు… సినిమా యూనిట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” మొదటి భాగం సంచలన హిట్ కావటం జరిగింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెలవడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.

First single update from Allu Arjun Pushpa 2

ఈ క్రమంలో సెకండ్ పార్ట్ దర్శకుడు సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. పుష్ప మొదటి భాగం విడుదల సమయంలో… కరోనా ఎఫెక్ట్ ఉంది. దాంతో అప్పట్లో పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేదు. అయినా గాని హిందీలో 100 కోట్లకు పైగాని కలెక్షన్స్ సాధించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” మానియా నడిచింది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కి అత్యధికంగా ప్రమోషన్స్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. జులై మొదటివారం కల్లా సినిమా మొత్తం కంప్లీట్ చేసి తర్వాత నుండి పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేసినట్లు టాక్.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella