NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి “దేవర” నుండి అదిరిపోయే సర్ప్రైజ్..!!

Devara: “RRR” తో ఎన్టీఆర్ క్రేజ్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో విస్తరించింది. దీంతో ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న “దేవర” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. వాస్తవానికి “దేవర” ఏప్రిల్ 5వ తారీకు రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ చేయి ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తారీకుకి “దేవర” విడుదల వాయిదా పడటం జరిగింది. సముద్ర నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ తో ఈ సినిమా చేయడం జరిగిందట.

First song release from Devara on NTR birthday

దీంతో సముద్రంలో పోరాట సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారట. కొన్ని సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నాలజీ కెమెరాలను కూడా వాడినట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే మే 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో..”దేవర” నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకి అనిరుద్ సంగీతమందిస్తున్నారు. చాలా డిఫరెంట్ బానిలతో ఈ సాంగ్ ఉండనుందని… అభిమానులను ఈ రకంగా ఎన్టీఆర్ బర్త్ డే నాడు… సర్ప్రైజ్ చేయాలని “దేవర” మేకర్స్ డిసైడ్ కావడం జరిగింది.

First song release from Devara on NTR birthday

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో 2016లో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో మళ్లీ దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ “దేవర” చేయటంతో సినిమా పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. “దేవర” రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం ఈ దసరా కానుకగా అక్టోబర్ 20వ తారీకు రిలీజ్ చేస్తున్నారు.

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu