NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Trisha: త్రిష ఒక్క రాత్రి మీ ప‌క్క‌లోకి రావాలా… రేటు రు. 25 ల‌క్ష‌లు…!

Trisha: ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్ త్రిష పై అనేక రూమర్స్ మరియు అనేకమంది వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే పలువురు సెలబ్రిటీస్ ఈమెకి మద్దతుగా నిలుచున్నప్పటికీ అటువంటి వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ఇటువంటి వాటిపై చిరంజీవి మరియు కుష్బూ వంటి స్టార్ హీరో హీరోయిన్లు స్పందించినప్పటికీ ఏ మార్పు కనిపించడం లేదు. ఇక ఆఖరికి ఈమె విషయాలు హైకోర్టు వరకు వెళ్లాయి. అయినా కొందరు ఏమాత్రం భయపడడం లేదు.

G Venkatachalani made bold comments on Trisha
G Venkatachalani made bold comments on Trisha

తాజాగా ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలతో త్రిషను మధ్యలోకి లాగారు. తమిళనాడు ఏఐఏడిఎంకే పార్టీ నాయకుడు ఏవి రాజుకీ, అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే జి వెంకటాచలాని కి ఈమధ్య కాలంలో అనేక గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే మీడియాతో వెంకటాచలాన్ని ఉద్దేశించి ఏవి రాజు మాట్లాడుతూ..” కొందరు రాజకీయ నాయకులు రూ. 25 లక్షలు చెల్లిస్తాం రావాలని త్రిషాను కోరారు.

G Venkatachalani made bold comments on Trisha
G Venkatachalani made bold comments on Trisha

రిసార్ట్ కు పిలుస్తున్నారు ” అంటూ వ్యాఖ్యలు చేశాడు వెంకటాచలాని. ఇక ఈయన వ్యాఖ్యలు చూసిన త్రిష మండిపడుతూ..” అటెన్షన్ కోసం తాపత్రపడే దిగజారుడు మనస్తత్వ గల వాళ్లను చూస్తే నాకు అసహ్యం. నా ఓపిక కూడా నశించింది. ఇక క్షమించను. ఇకపై వ్యక్తిగతాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి సమాధానం వస్తుంది ” అంటూ ఫైర్ అవుతూ ఓ ట్వీట్ ని షేర్ చేసింది త్రిష. ప్రస్తుతం త్రిష ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమెకి పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు.

author avatar
Saranya Koduri

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N