NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Shanmukh: నిన్న అనగా ఫిబ్రవరి 22వ తారీఖున యూట్యూబ్ షణ్ముఖ్ అండ్ తన తమ్ముడు వినయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక అమ్మాయిని మోసం చేసి మరో అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసేందుకు సిద్ధమైనందుకు గాను వినయ్ ను అదుపులోకి తీసుకోగా.. డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ నీ అదుపులోకి తీసుకున్నారు.

Geethu - Dhanush reacts to Shanmukh's arrest
Geethu Dhanush reacts to Shanmukhs arrest

ఇక వీరిద్దరి పై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ పోలీసులు. ప్రస్తుతం వీరిద్దరిని జైల్ లో ఉంచడం జరిగింది. ఇక ఇప్పటివరకు వీరిద్దరి అరెస్టుపై ఎవ్వరు స్పందించలేదు. ఇక ప్రస్తుతం గీతు రాయల్ మరియు యాంకర్ ధనుష్.. షణ్ముఖ్ మరియు తన తమ్ముడు అరెస్టుపై స్పందిస్తూ నిజానిజాలను బయటపెట్టారు.

Geethu - Dhanush reacts to Shanmukh's arrest
Geethu Dhanush reacts to Shanmukhs arrest

ఈ క్రమంలోనే వీరు మాట్లాడుతూ..” నాకు షణ్ముఖ్ తెలుసు కాబట్టి నేను చెబుతున్న.. నేను వాళ్ల కామన్ ఫ్రెండ్స్ ని అడిగాను. వాళ్లు నాకు చెప్పిన మాట ఏమిటి అంటే.. నిన్న నైట్ 11:30 ‌ కి మౌనిక పోలీసులను తీసుకువెళ్లి వినయ్ ని పట్టుకుందామని వీరు వెళ్లడం జరిగింది. వినయ్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఇక అంతలో అక్కడ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్ గా గంజాయితో దొరికాడు. 16 గ్రామ్స్ గంజాయి మాత్రమే దొరికింది.

Geethu - Dhanush reacts to Shanmukh's arrest
Geethu Dhanush reacts to Shanmukhs arrest

అంతకుమించి డ్రగ్స్ కానీ ఇతరవి ఏమీ లేవు. ఇక షణ్ముఖ్ కి సపోర్ట్ చేస్తూ ఇంకా చెప్పేందుకు కూడా తన ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక కేసులో ఇరుక్కున్నాడు ఇప్పుడు వారు చెబితే ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో అని జాగ్రత్త పడుతున్నారు. ఫోన్ లో కూడా ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తున్నారు ” అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్.

ప్రస్తుతం ధనుష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri