NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ కొత్త మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ వీడియో రిలీజ్…!!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి చిన్నపాటి టీజర్ రిలీజ్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు. దీంతో దాదాపు జనవరి నెల నుండి ఎలాంటి షూటింగులు పెట్టుకోకుండా ఫుల్ టైం పాలిటిక్స్ కి కేటాయించడం జరిగింది.

Glimpse video release from Pawan Kalyan new movie Ustaad Bhagat Singh

ఏపీలో ఈసారి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సడన్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి చిన్నపాటి గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియోలో గాజు పగిలేకొద్ది పదునెక్కిది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పొలిటికల్ టచ్ తో గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ పవన్ అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలలో… ఫుల్ జోష్ నింపింది. ఈ ఏడాదిలోనే “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే.. ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పవన్ కంప్లీట్ చేయనున్నారు.

Glimpse video release from Pawan Kalyan new movie Ustaad Bhagat Singh

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో పది సంవత్సరాల తర్వాత వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో పవన్ పుట్టినరోజు నాడు “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి నుండి చిన్నపాటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా అదరగొట్టింది. ఇప్పుడు కొత్తగా మరో రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో అభిమానులను మరింత ఆకట్టుకోవడం జరిగింది.

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N