NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Gopichand: ఆ ఒక్క విషయంలో గోపీచంద్ ని తలదన్నేవాడే లేడా.. ఆఖరికి పాన్ ఇండియా హీరోలు కూడా తగ్గాల్సిందే గా..!

Gopichand: గోపీచంద్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో ఈయన పేరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన వర్షం మూవీ కి ఎందరో అభిమానులు ఉన్నారు.

Gopichand is helping children's education
Gopichand is helping childrens education

ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి అటు ప్రభాస్ తో పాటు ఇటు గోపీచంద్ కూడా ఓకే చెప్పారు. డూడ్ అనే టైటిల్ తో ఈ సినిమాని రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు అనగా మార్చ్ 8వ తారీఖున భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన గోపీచంద్ పాజిటివ్ టాక్ ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

Gopichand is helping children's education
Gopichand is helping childrens education

నిజానికి గోపీచంద్ హీరో రోల్స్ కంటే విలన్ రోల్ లోనే అద్భుతంగా కనిపిస్తాడు. కానీ గోపీచంద్ కి విలన్ రోల్స్ ఇష్టం లేక హీరో రోల్స్ కి మగ్గుచూపుతున్నాడు. ఇక బీమా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ను బయట పెట్టాడు. గోపీచంద్ తనకు ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాడట. అదేవిధంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న మనీ లేకపోతే వారికి గోపీచంద్ అండగా నిలబడతానని వెల్లడించాడు. ” ఆమె బాగా చదువుతుంది.

Gopichand is helping children's education
Gopichand is helping childrens education

కానీ వాళ్ల దగ్గర డబ్బులు ఉండవు. అటువంటి వారికి నేనెప్పుడూ దగ్గరగా ఉంటా. అలా కష్టంలో ఉన్న వారిని నేను కాపాడతా. కానీ నాకు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టం లేదు ” అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్. ఈ విషయంలో పాన్ ఇండియా హీరోలు కూడా గోపీచంద్ని తలదన్న లేరని చెప్పొచ్చు. స్టార్ హీరో హోదాను సంపాదించుకుని వారికి వచ్చిన రెమ్యూనరేషన్ లో ఓ రూప ఇవ్వడం సహజం. కానీ పేరు మరియు రెమ్యూనరేషన్ చిన్నదైనప్పటికీ తనకొచ్చిన ప్రతి రూపాయిని ప్రజల కోసం ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు..!

author avatar
Saranya Koduri

Related posts

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu