NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 12 2024 Episode 1021: వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ కి ఒప్పుకుంటుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

Guppedanta Manasu March 12 2024 Episode 1021: మహేంద్ర ఈ విషయం ఎలాగైనా అన్నయ్యకు చెప్పాలి అనుకొని రవీంద్ర కు ఫోన్ చేస్తాడు మహేంద్ర రవీంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మహేంద్ర ఏంటి విషయం అని అడుగుతాడు మహేంద్ర అన్నయ్య రేపు వసుధార బర్త్డే ఉంది కదా అందుకు సెలబ్రేషన్ చేస్తున్నాము నువ్వు కచ్చితంగా రావాలి అని అడుగుతాడు రవీంద్ర మహేంద్ర నువ్వు చెప్పిన తర్వాత నేను రాకపోవడం చెప్పు వస్తాను కచ్చితంగా వస్తాను అలాగే మీ వదినను శైలేంద్రను ధరణిని కూడా తీసుకొని వస్తాను ఓకేనా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు మహేంద్ర అంటాడు. మహేంద్ర ఎందుకన్నయ్య అని అడుగుతాడు. రవీంద్ర వసుధార జీవితంలో ఇప్పటివరకు రిషి గురించి తను ఎన్నో బాధలు పడింది తన కళ్ళల్లో సంతోషమే లేదు ఈ సెలబ్రేషన్ ద్వారా నన్ను తన కళ్ళల్లో కొంచెం ఆనందం కనిపిస్తుందేమో చూద్దాం అని అంటాడు. మహేంద్ర అవునన్నయ్య వసుదారాకి కన్నీళ్లు తప్ప సంతోషం అనేది వెతికిన దొరకడం లేదు అందుకనే నేను వసుధార బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటాడు. రవీంద్ర కచ్చితంగా మహేంద్ర అలాగే చెయ్యి మేమందరము ఆ ఫంక్షన్ కి కచ్చితంగా వస్తాము అని అంటాడు. రవీంద్ర అలాగే మహేంద్ర ఉంటాను అని దేవయాని శైలేంద్రను పిలుస్తాడు.

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights
Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

దేవయాని శైలేంద్ర ఇద్దరూ రవీంద్ర దగ్గరికి వస్తారు. దేవయాని ఏంటండీ పిలిచారు అని అడుగుతుంది రవీంద్ర ఏమీ లేదు దేవి అని ఈరోజు వస్తారా బర్త్డే అంట కదా బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తున్నారంట అందుకనే మనల్ని రమ్మని మహేంద్ర ఇన్వైట్ చేశాడు మనం అందరం కచ్చితంగా వెళ్లాలి అని అంటాడు. దేవయాని మీరు వెళితే వెళ్ళండి నేను రాను అంటుంది శైలేంద్ర అవును నాన్న నేను కూడా రాను అంటాడు రవీంద్ర ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ సెలబ్రేషన్ బయటి వాళ్ళది కాదు వసుధారది మరి మీరు ఎందుకు రాను అంటున్నారు అని అడుగుతాడు. దేవయాని ఎందుకంటే ఏం చెప్పాలి మనమందరము రిషి కనిపించడం లేడని బాధపడుతుంటే వసుధార మాత్రం బర్త్ డే సెలబ్రేషన్ చేసుకుంటుందా? ఇది నాకు నచ్చలేదు అందుకే నేను రానంటున్నాను అంటుంది. రవీంద్రచాల్లే గాని ఇక ఆపు అసలు నీకు ఏం మాట్లాడాలో తెలియదు కదా నువ్వు మాత్రం మంచి ఆలోచన చేయవు అలాగే నీ కొడుకు కూడా అవి నేర్పించలేదు వాడు నీలాగే తయారయ్యాడు మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలియనే తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడుతారో మీకే అర్థం కాదు అని బెదిరిస్తాడు.

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights
Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

కట్ చేస్తే వస్తారా కాలేజీకి వస్తుంది స్టూడెంట్స్ వసుదారి దగ్గరికి వచ్చి మేడం మేడం క్లాసులో స్టూడెంట్స్ అందరూ చాలా బాగా కొట్టుకుంటున్నారు అనే కంప్లైంట్ చేస్తారు వసుధార అదేంటి ఎన్నడూ లేనిది ఎందుకు అలా కొట్టుకుంటున్నారు పద అంటూ క్లాస్ రూమ్ లోకి వెళుతుంది వసుధార స్టూడెంట్స్ కొట్టుకోవడం చూసి ఆపండి ఏ ఆపండి ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడే స్టూడెంట్స్ అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే మేడం అని విష్ చేస్తారు అది చూసిన వసుధార కోపంతో మండిపడుతూ అసలు మీకు బుద్ధుందా ఎవరు ఇలా చేయమన్నారు మిమ్మల్ని నాకు ఇవన్నీ నచ్చవని తెలుసు కదా మళ్లీ ఇలా ఎందుకు చేస్తున్నారు ముందు ఎవరు ప్లేసులు లోకి వాళ్ళు వెళ్లి కూర్చుండి అని కోపంగా చెబుతుంది స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయిపోతారు వసుధర బయటికి వస్తుంది అసలు ఈ పని చేసింది ఎవరు వాళ్ళ సంగతి చెబుతాను అనుకుంటూ బయటికి వస్తూ ఉండగా మనం ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు మనం చూసిన వసుధార మను గారు ఏంటి మీరు చేస్తున్న పని అసలు మీకు అర్థమవుతుందా మీకు ఎన్ని సార్లు చెప్పాలి నిన్ననే చెప్పాను కదా బర్త్డేపోస్టర్లు అతికించడం విష్య చేయడము సెలబ్రేట్ చేయడము ఇలాంటివన్నీ నాకు నచ్చదని చెప్పాను కదా మళ్లీ మీరు అదే పని ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటే మీ మీ ఉద్దేశం ఏంటి అందరిలో మంచి వాడినని పేరు తెచ్చుకొని ఈ కాలేజీని మీ చేతుల్లోకి తీసుకోవడమేనా చెప్పండి అదే ఉద్దేశం ఉంటే నాతో డైరెక్ట్ గా చెప్పండి ఎండి సీట్ కావాలని ఇచ్చేస్తాను

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights
Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

అంతేగాని నా పర్సనల్ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో ఊరుకోను మీరు ఎంతో మంచివారు అనుకున్నాను మీ మనసులో ఏదో కుట్ర పెట్టుకునే ఇలా మంచి పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ తర్వాత అందరిలాగే మీ నిజస్వరూపం చూయించి కాలేజీని మీ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదే కదా మీరు చేసేది అని అంటుంది మను నాకు ఎలాంటి పదవుల మీద ఇష్టం లేదు అని అంటాడు వసుధార ఓహో అలా అయితే మరి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. మను మంచి పని చేయడానికి ఎందుకు ఆలోచించాలి మేడం చెడ్డ పని చేయడానికి మాత్రం ఆలోచన అవసరం లేదు అదే ఒక మంచి చేయడానికి ఇన్ని రకాలుగా ఆలోచించాలా అని అంటాడు. వసుధార ఇది నీకు మంచి పని కావచ్చు కానీ నాకు రిషి సార్ ఉంటేనే ఇది నాకు మంచి పని అవుతుంది. నా రిషి సార్ లేని ఈ ఈ టైంలో నాకంటూ ఏ సంతోషము లేదు అందుకే ఈ సెలబ్రేషన్ ఆపేసేయండి ఇక అంటూ వెళ్ళిపోతుంది వసుధార.

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights
Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

కట్ చేస్తే అనుపమ చూశావా మహేంద్ర వసుధారకు ఇవన్నీ నచ్చావ్ అని చెబుతున్నా కానీ నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు చూసావా వసుధార చేతుల్లో మనం ఎన్ని మాటలు పడ్డాడు తను ఎంత చిన్న గుచ్చుకుంటున్నాడు నీకు తెలుసా మను ఎంత బాధ పడుతున్నాడో నీకు తెలుసా అని అంటుంది మహేంద్ర మను బాధపడితే నీకేంటి అనుపమ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు అనుపమ ఏంటి మహేంద్ర నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావ్ అని అంటుంది.స్టూడెంట్స్ వసుధార దగ్గరికి వచ్చి మేడమ్ నేను చెప్పేది కాస్త వినండి ఆ సెలబ్రేషన్ చేసింది మేమే మనుసారు కాదు ఇందులో మన సర్ చెయ్యి ఏమీ లేదు అంతా చేసింది మేమే మీరు అనవసరంగా మను సార్ ని తిట్టారు అని నీకు నచ్చని పని చేసినందుకు మమ్మల్ని క్షమించండి మేడం అంటూ వెళ్ళిపోతారు స్టూడెంట్స్.వస్తుదారా అంటే ఈ పని చేసింది మను కాదా స్టూడెంట్సా ఎంత పని చేశాను

Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights
Guppedanta Manasu Today Episode March 12 2024 Episode 1021 highlights

ఎలాగైనా మనుగారికి సారీ చెప్పాలి అంటూ మను దగ్గరికి వెళ్లి మను గారు ఫీలవుతున్నారా నన్ను క్షమించండి మీరు స్టూడెంట్స్ తో విషెస్ చెప్పించగానే ఆ సెలబ్రేట్ చేసింది మీరేనేమో అనుకుని కోపం వచ్చి మిమ్మల్ని తిట్టాను అందుకు మీరు నన్ను క్షమించాలి నిజా నిజాలు తెలుసుకోకుండా నేను మీ మీద అరవడం చాలా తప్పు అందుకే మీరు నన్ను క్షమించాలి అని అడుగుతుంది. మను అందులో తప్పేముందండి మీరు వద్దన్న పని నేను చేశానని కదా మీరు తిట్టారు అయినా నేను నిన్న పోస్టర్లు అతికించడం తప్పు నాదే కదా అందుకే మీరు తిట్టారు అందుకు నేనేమీ బాధపడడం లేదు వదిలేయండి అంటాడు. వసుధార లేదండి అది నిన్నటి పని కదా నిన్న ఆల్రెడీ తిట్టాను ఈరోజు కూడా మీరే చేశారేమో అని పొరపడి తిట్టాను అందుకనే మీరు నన్ను క్షమించాలి అంటుంది వసుధారా. మను అయ్యో పర్వాలేదండి అంటాడు

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N