NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 9 2024 Episode 1020: మను కి దొరికిపోయిన రాజువ్ శైలేంద్ర మను దగ్గర నుండి ఎలా తప్పించుకుంటారు.

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

Guppedanta Manasu March 9 2024 Episode 1020:  అక్కడ  హ్యాపీ బర్త్డే వసుధారా అని పోస్టర్లు అతికించి ఉంటాయి.వసుధార మామయ్య ఈ పని చేసింది ఎవరు నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా మరి ఇలా ఎవరు చేశారు అని అడుగుతుంది.మహేంద్ర అది నేను కనుక్కుంటాను అమ్మ ఇలా ఎవరు చేశారు కనుక్కొని నీకు చెబుతాను కదా అంటాడు స్టూడెంట్స్ అందరూ మేడం మీకు అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తారు.వసుధార నాకు ఇవన్నీ నచ్చవు అందరూ ఎవరి క్లాసుల్లోకి వాళ్ళు వెళ్ళండి అంటూ వసుధర వెళ్ళిపోతుంది.మను తన పిఏ తో వసుధార మేడం వచ్చారా మేడంకి బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసాం కదా ఎలా ఉందో అని అంటాడు. పిఏ సార్ మేడమ్ గారికి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే నచ్చవు అంట అని అంటాడు. మను సెలబ్రిటీలు ఎవరైనా వారంతట వారే సెలబ్రేషన్ చేసుకుంటారా చేసుకోరు కదా మనలాంటి వాళ్లే కదా విష్ చేస్తారు మరి అలాంటప్పుడు మనం మేడమ్ కి విషెస్ చెప్పాలి కదా అంటాడు.

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights
Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

అదంతా వింటున్నా వసుధార దగ్గరికి వచ్చి చూడండి మనో గారు నాకు ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే నచ్చవు అయినా నా పర్సనల్స్ గురించి మీకెందుకు మీరు కాలేజీని కాపాడారు బాగుంది నాకు హెల్ప్ చేశారు చాలా బాగుంది కానీ ఇలా ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ తీసుకోకండి నాకు ఇలాంటివి నచ్చవు అంటుంది మను మేడం సెలబ్రెటీలను ఎవరైనా విష్ చేయకుండా ఉంటారా మీరు కూడా అంతే నాకు ఒక సెలబ్రిటీ లాగా అనిపించారు అందుకే మిమ్మల్ని విష్ చేయడానికి అలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. వసుధార నాకు ఇలాంటివన్నీ నచ్చవు త్వరగా ఆ పోస్టర్లు పీకించేయండి అంటూ వెళ్ళిపోతుంది వసుధార.

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights
Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

కట్ చేస్తే శైలేంద్ర ధరణి ఇద్దరు కాలేజీకి ఎంట్రీ అవుతారు. శైలేంద్ర చూడు ధరని ఆ సర్ప్రైజ్ ముందుగా నువ్వే చూడు తర్వాత నేను వస్తాను అంటూ ధరణి ముందుగా పంపిస్తాడు.ధరణి ముందుగా వెళ్లి ఆ పోస్టర్ను చూసి సంతోషపడుతుంది.శైలేంద్ర ఏంటి ధరణి వెళ్ళింది గాని ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు అంటూ తను కూడా దగ్గరికి వచ్చి ఆ పోస్టర్ని చూస్తాడు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతాడు ఇదేంటి మను వసుధారల కొత్త ప్రేమ జంట అనే పోస్టర్ ఎక్కడ మాయమైపోయింది ఈ వసుధార పోస్టరు హ్యాపీ బర్త్డే వసుధార అని ఎవరు అంటించారు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ షాక్ అవుతాడు శైలేంద్ర. ధరణి ఏమండీ మీరు ఇంత మంచి పని చేశారా అని సంతోషపడుతుంది. శైలేంద్ర కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.రాజువ్ శైలేంద్ర ఫోన్ చేసి హలో బ్రో ఏం చేస్తున్నావ్ కాలేజీలో సిచువేషన్ ఏంటి వసుధారా కాలేజీ నుండి బయటికి వచ్చేసిందా నేను బయటే వెయిట్ చేస్తున్నాను అక్కడ ఏం జరిగిందో చెప్పు. నీ ఎండి సీటుకు ఇక అడ్డు లేదు కదా విజయం మనదే బ్రో అంటాడు

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights
Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

రాజువ్.శైలేంద్ర ఏంటి బ్రో విజయం మనదే మన విజయం అక్కడ పడిపోయింది నువ్వు అతికించిన పోస్టర్లుకు బదులుగా హ్యాపీ బర్త్డే వసుధార అని విష్ చేస్తున్న పోస్టర్స్ అతికించారు కావాలంటే నువ్వే వచ్చి చూడు అని రాజీవ్ని తీసుకువచ్చి చూపిస్తాడు శైలేంద్ర. రాజీవ్ షాక్ అవుతాడు ఇదేంటి బ్రో రాత్రి నేను అంత కష్టపడి కాలేజ్ అంతా అతికించాను ఆ పోస్టర్లు ఎక్కడ మాయమయ్యాయి ఈ పోస్టర్స్ ఎలా వచ్చాయి అని అడుగుతాడు రాజు శైలేంద్ర నేను అడిగిన ప్రశ్న నన్ను అడుగుతున్నావా బ్రో. ఎలా షాక్ అవుతున్నావు నేను అలాగే షాక్ అయ్యాను.అంటాడు రాజీవ్ అయితే ఈ పని ఎవరు చేసినట్టు బ్రో అని అంటాడు.

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights
Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

కట్ చేస్తే మను ఆ పని చేసింది నేనే అంటూ వస్తాడు. శైలేంద్ర రాజువ్ నువ్వా అంటూ షాక్ అవుతారు. మను అవును నేనే ఆ పని చేసింది నేనే అంటూ వచ్చి మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని నేను అనుకోలేదుమీ పదవుల కోసం మీ స్వార్థాల కోసం ఒక ఆడ మగ కలిసి తిరిగినంత మాత్రాన వారికి చెడు ఉద్దేశం అంట కట్టి ఇలా పోస్టర్ల ద్వారా అధికించి బ్లేన్ చేస్తారని ఊహించలేదు మీలాంటి వాళ్ల వల్లే బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు చ అసలు మీరు మనుషులేనా అంటాడు మను.

Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights
Guppedanta Manasu Today Episode March 9 2024 Episode 1020 Highlights

రాజువ్ సరే బ్రో మేము మనుషులం కాదు కానీ ఇంతకు నా ప్లాన్ ని నువ్వు ఎలా దెబ్బ కొట్టావో అది చెబుతావా అని అడుగుతాడు.మను చెబుతాను కచ్చితంగా చెబుతానునేను వసుధారా మేడం బర్త్డే విషెస్ గురించి ఫోటో ఫ్లెక్సీ తీయించడానికి వెళ్లిన చోట అక్కడ నిన్ను చూసాను అలా నువ్వు చేస్తున్న చెడ్డ పని నాకు తెలిసిపోయింది నువ్వు రాత్రంతా కష్టపడి కాలేజీ చుట్టూ అతికించిన పోస్టర్లు నా దగ్గర వీడియోలు ఉన్నాయి బ్రో అంటాడు మను

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella