NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

Guppedantha Manasu February 27 2024 Episode 1010: మహేంద్ర ఏమీ లేదు అనుపమ అన్నయ్యకు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు అది అందరితో చెప్పడం ఎందుకు మళ్ళీ మీరందరూ అక్కడికి వస్తే కాలేజ్ డిస్టర్బ్ అయింది అందుకే నన్ను ఒక్కడినే రమ్మని చెప్పాడు అంతే అని అంటాడు.వసుధార అవునా మామయ్య ఇప్పుడు రవీంద్ర సార్ కి ఎలా ఉంది అంతా ఓకేనా అని అడుగుతుంది. మహేంద్ర అన్నయ్య ఆరోగ్యం బాగానే ఉందమ్మా అంటాడు. వసుధార మరి ఇది చెప్పడానికి మీరు ఎందుకు మామయ్య అంత భయపడుతూ ఏదో దాస్తున్నట్లు టెన్షన్ పడుతున్నారు అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights
Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

మహేంద్ర ఏమీ లేదని చెప్తే మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నయ్య ఆరోగ్యం గురించి మాట్లాడడానికి పిలిచాడు అంతే అంటూ వెళ్ళిపోతాడు మహేంద్ర. వసుధార మామయ్య ఏదో దాస్తున్నాడు అది తెలుసుకోవడం ఎలా అనుకుంటూఉంటుంది.కట్ చేస్తే శైలేంద్ర ఏంటి వస్తారా నిజం ఎలా బయటికి రాబట్టాలి అని చూస్తున్నావా చెప్పడు మా బాబాయి నీకు నిజం చెప్పడు నీకు నిజం తెలియాలి అంటే మళ్ళీ ఒకసారి మా బాబాయిని అడిగి చూడు నిజం చెబుతాడు లేదో అని అంటాడు.వసుధార సరే మహేంద్ర మామయ్య చెప్పలేదు

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights
Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

నువ్వు చెప్పుఏంటా నిజం మామయ్యని భయపెట్టి మళ్లీ ఏ కుట్ర ప్లాన్ చేస్తున్నావు ఎవరు ప్రాణాలు తీయడానికి చూస్తున్నావు చెప్పు శైలేంద్ర అని అంటుంది.శైలేంద్ర లేదు లేదు నేను చెబితే ఏం బాగుంటుంది వసుధార నువ్వేబాబాయ్ ని మళ్ళీ అడిగి తెలుసుకో నిజం చెబుతాడో లేదో అని వెళ్ళిపోతాడు శైలేంద్ర వసుధార అసలు అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ధరణికి ఫోన్ చేద్దామని చూస్తుంది

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights
Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

వసుధార శైలేంద్ర మళ్ళీ వస్తాడు వచ్చి ఏంటి వసుధార నువ్వు ధరణికి ఫోన్ చేసి నిజం తెలుసుకుందాం అనుకుంటున్నావా నీకా ఛాన్స్ లేదు ధరణి ఫోను నా దగ్గరే ఉంది చెప్పు నువ్వేమైనా వంటింటి చిట్కాలు మా ధరణికి చెప్పాలా చెప్పు కాకపోతే నా ఫోన్ కు చెయ్యి ధరణి లిఫ్ట్ చేస్తుంది ఏం కావాలో ఏమి చెబుతావో నా ముందే చెప్పేసేయ్ వసుధారా అంటాడు.వసుధార ఏంటి శైలింద్ర వేరే వాళ్ళ ఫోను తీసుకోవడం సభ్యత్వం కాదని నీకు తెలియదా అంటుంది. శైలేంద్ర ధరణి వేరే ఎలా అవుతుంది వసుధార ధరణి నా భార్య నేను తన భర్తని మరి భర్త ఫోను భార్య దగ్గర భార్య ఫోన్ భర్త దగ్గర ఉండడం తప్పులేదు కదా మేము అప్పుడప్పుడు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము నీకేమైనా ప్రాబ్లమా వసుధార అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights
Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

కట్ చేస్తే ధరణి ఈయన నా ఫోను లాక్కున్నాడు ఇప్పుడు వసుధారకి విషయం ఎలా చెప్పడం అనుకుంటూ టెన్షన్ పడుతు దేవయాని ఫోను తీసుకొని వసుధార కి ఫోన్ చేయాలని చూస్తుంది.దేవయాని ఏంటి ధరణి వసుధారకి ఎలా ఫోన్ చేద్దామని ఎప్పుడెప్పుడు విషయం చెబుదామా అని ఆలోచిస్తున్నావా అలా కుదరదు ధరణి నీకు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు నువ్వు ఈ ఒక్క రోజు సైలెంట్ గా ఉండు తర్వాత కథంతా చాలా బాగుంటుంది అని అంటుంది దేవయాని. ధరణి లేదా అత్తయ్య మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అంటుంది. దేవయాని చూడు ధర నేను నువ్వు నాకు సలహాలు ఇవ్వడం ఆపేసి నువ్వంటే ఇంట్లో పని చూసుకో పో అంటుంది.

Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights
Guppedantha Manasu Today Episode February 27 2024 Episode 1010 Highlights

రవీంద్ర అవును రేపటి కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు అవుతున్నాయా దేవయాని అని అంటాడు. దేవయాని ఆ అన్ని ఏర్పాట్లు అవుతున్నాయండి అంటుంది. ధరణి ఇదే మంచి ఛాన్స్ మామయ్యకు ఇప్పుడే నిజం చెప్పేస్తే బాగుంటుంది అనుకుంటూ మామయ్య మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. రవీంద్ర ఏంటమ్మా విషయం చెప్పు అంటాడు.దేవయానిఅబ్బే ఏమీ లేదండి ధరణి నేను మాట్లాడనివ్వకుండా సైగ చేస్తూ అబ్బే అదేం లేదండి నేను రిషి గురించి ఏడుస్తూ ఉండడం చూసి ధరణి తట్టుకోలేక పోతుంది అందుకే మీతో చెప్పాలని అనుకుంటుంది అంతే కదా ధరణి అంటుంది. రవీంద్ర నువ్వు చెప్పు ధరణి ఆ విషయం అంటాడు

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri