NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu March 1 2024 Episode 1013: ఆ ఏంజెల్ ఎవరు అనుపమకి ఏమవుతుంది.

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights

Guppedantha Manasu March 1 2024 Episode 1013: ధరణి బెల్టులు అన్ని రకాలు బెడ్ మీద పెడుతుంది. అప్పుడు శైలేంద్ర చాలా కోపంతోటి తన బెడ్ రూమ్ లోకి వస్తాడు బెల్టులను చూసిన శైలేంద్ర షాక్ అయ్యి ఏంటి ధరణి ఇది నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు.ధరణి అదేంటండీ అలా మాట్లాడతారు మీకు కావలసిన బెల్ట్ లు అన్నీ నేను సిద్ధంగా పెట్టాను తీసుకోండి మీకు ఏ బెల్ట్ కావాలో ఏ రకమైన బెల్ట్ అయితే మీకు దెబ్బ బాగా తగులుతుందో తీసుకొని త్వరగా కోట్టించుకోండి అని అంటుంది. దేవయాని అక్కడికి వచ్చి ఏంటి ధరణి పిచ్చి పట్టిందా నీకు ఏమైనా మమ్మల్ని వెటకారం చేసి మాట్లాడుతున్నవేంటి అని అంటుంది.

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights
Guppedantha Manasu Today Episode March 1 2024 Episode 1013 Highlights

ధరణి అయ్యో అదేంట అత్తయ్య మీరే కదా మొన్న ఆయన్ని బెల్ట్ తీసుకుని కొట్టారు ఆయనేమో ఇంకా కొట్టు మమ్మీ గట్టిగా కొట్టు ఎంత గట్టిగా కొడితే నాకు అంత బాగుంది అని అన్నారు కదా మరి ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు కానివ్వండి అత్తయ్య మీరు ఏదో ఒక రకమైన బెల్ట్ తీసుకొని ఆయన్ని మీరు కొట్టండి ఇదిగో కావాలంటే వెన్నపూస కూడా సిద్ధంగా పెట్టుకున్నాను మీరు కొట్టడం అయిపోగానే నేను పుయ్యడం స్టార్ట్ చేస్తాను చల్ల చల్లగా ఉంటుంది అని వెటకారంగా మాట్లాడుతుంది ధరణి. దేవయాని ధరణి నీ వెటకారం చాల్లే కానీ ఇక వెళ్ళు అంటుంది. ధరణి ఏంటో మీరు నాకెప్పుడూ అర్థం కాదు అంటూ బెల్టులు అన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. శైలేంద్ర ఏంటి మామ్ ఈ ధరణి మన గురించి ఏమనుకుంటుంది చాలా చీఫ్ గా ట్రీట్ చేస్తుంది అని అడుగుతాడు. దేవయాని తన గురించి పక్కన పెట్టు నాన్న కానీ అక్కడికి మను వసుధార ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా మనం వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది ఏం చేద్దాం నిన్ను ఆ ఎండి సీటు లో మహారాజు లాగా నేను ఎప్పుడు చూస్తాను అని అంటుంది దేవయాని.

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights
Guppedantha Manasu Today Episode March 1 2024 Episode 1013 Highlights

కట్ చేస్తే. అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు చేసిన పని అసలు నీకైనా అర్థమవుతుందా అసలు అలా ఎలా చేసావు మహేంద్ర అసలు వసుధారకు నాకు తెలియకుండా నువ్వు రిషికి ఆ కార్యక్రమం జరిపించడానికి వెళ్ళావు అని తెలిసి నా అప్పటి నుంచి నాకు చాలా బాధేస్తుంది మహేంద్ర నువ్వు కూడా మా దగ్గర చాలా దాచిపెడుతున్నావని అర్థమవుతుంది అసలు వసుధారా గురించి తెలిసి కూడా నువ్వు ఆ పనికి సిద్ధపడ్డావు అంటే నువ్వు మోసం చేసావని అనిపించడం లేదా అని అంటుంది వసుధార వదిలేయండి మేడం ఇందులో మామయ్య తప్పేమీ లేదు నాకు అర్థం అవుతుంది ఇదంతా ఆ శైలేంద్ర పని అని నాకు తెలిసిపోయింది ఆ శైలేంద్ర చాలా తెలివిగా అటు రవీంద్ర సార్ కి చెప్పి ఇటు మామయ్య ద్వారా నన్ను దెబ్బ కొట్టాలి అనుకుంటున్నాడు అది నాకు అది క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మీరు ఇక మామయ్యని ఏమీ అనొద్దు అని అంటుంది.

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights
Guppedantha Manasu Today Episode March 1 2024 Episode 1013 Highlights

అనుపమ చూసావా మహేంద్ర వసుధారకు నీ మీద ఎంత నమ్మకం నువ్వు మాత్రం తన నమ్మకాన్ని వోమ్మ చేశావు ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయకు అంటుంది.మహేంద్ర అమ్మ వసుధార నన్ను క్షమించమ్మా నీకు తెలియకుండా నేను అలా చేసినందుకు తప్పు నాదే కాబట్టి క్షమించాలి అని అంటాడు. వసుధార ప్లీజ్ మామయ్య మీరు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి ఇక దాని గురించి వదిలేయండి మామయ్య నాకు మూడు నెలలు టైం ఇచ్చారు కదా ఈ మూడు నెలలు లోపు రిషి సార్ ని ఎలాగైనా వెతికి తీసుకు వస్తాను మీరు నన్ను నమ్మండి నేను నమ్మినట్లే మీరు కూడా నమ్మాలి రిషి సార్ బ్రతికే ఉన్నారు అనే నిజాన్ని అంటుంది వసుధార.

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights
Guppedantha Manasu Today Episode March 1 2024 Episode 1013 Highlights

కట్ చేస్తే మహేంద్ర ఇదిగో అనుపమ ఏం చేస్తున్నావ్ మనం మను దగ్గరికి వెళ్లి కొంచెం మాట్లాడి వచ్చేద్దాం పద అని అంటాడు. అనుపమ చూడు మహేంద్ర నాకు కొంచెం పని ఉంది నువ్వు వెళ్లి మాట్లాడి రా అంటుంది.మహేంద్ర మను దగ్గరికి వెళతాడు.మను రండి సార్ ఏంటి ఇలా వచ్చారు చెప్పండి ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అవును మను నీతో కొంచెం మాట్లాడాలి నిన్న నువ్వు చేసిన సహాయానికి చాల థాంక్స్ ఇప్పుడు నువ్వు మమ్మల్ని రెండుసార్లు సేవ్ చేశావు నువ్వు ఎప్పటికీ ఇలాగే వసుధారకు సపోర్ట్ గా

Guppedantha Manasu Today Episode  March 1 2024 Episode 1013  Highlights
Guppedantha Manasu Today Episode March 1 2024 Episode 1013 Highlights

ఉంటానని నాకు మాటిస్తావా అని అడుగుతాడు మను అలాగే సర్ మీరు చెప్పినట్లే వసుధార మేడంకి ఏ అవసరం ఉన్న అందుకు నేను సహాయ పడతాను అని అంటాడు మనం. మహేంద్ర చాలా థాంక్స్ మాను అంటాడు. అనుపమ కు ఫోన్ వస్తుంది అది చూసినా అనుపమ ఏంజెల్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri