NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights

Guppedantha Manasu March 2 2024 Episode 1014: అనుపమ ఏంటి ఏంజెల్ ఎలా ఉన్నావ్ బాగున్నావా అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య నేను ఒక పని మీద ఇండియాకు వస్తున్నాను అంటుంది అనుపమ అదేంటి ఏంజెల్ చెప్పా చేయకుండా ఇండియాకి రావడం ఏంటి అంత అర్జెంట్ పని ఏం పడింది అని అడుగుతుంది.ఏంజెల్ అత్తయ్య నేను అక్కడికి వచ్చాక చెబుతాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఏంజెల్.

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights
Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014 Highlights

కట్ చేస్తే కాలేజీలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అనుపమ మిషన్ ఎడ్యుకేషన్ గురించి మనం చాలా శ్రమించాల్సి ఉంటుంది మనం పల్లెటూర్లలో ఉన్న పిల్లలకు చదువు విలువ ఏంటో తెలియ చెప్పాలి వాళ్ళని బడి బాట పట్టించాలి అని అంటుంది. వసుధార అవును మేడమ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఈ రోజుల్లో కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో చదువు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి పిల్లల కోసం మనం చదువును నేర్పించాలి వారిని అక్కడి నుండి బయటికి తీసుకురావాలి వారికి చదువు మీద ఉన్న భయం పోగొట్టాలి డబ్బు ఉంటేనే చదువుకోగలమనే ఫీలింగు ముందు దూరం చేయాలి డబ్బు లేక చదువులు ఆగిపోయిన మనం ప్రయత్నం చేయాలి వారిని ముందుకు నడిపించాలి ఇందులో నేను అనుపమ మేడంకి సహాయం చేస్తాను మీరు కూడా అందరూ ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి అలాంటి పిల్లల్ని కాలేజీ వైపు బడి వైపు నడిపించాల్సిందని కోరుకుంటున్నా అంటుంది. మను వసుధార మేడం నాకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి ఇస్తారా అని అడుగుతాడు. వసుధార అలాగే తప్పకుండా ఇస్తాను సార్ అంటుంది.

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights
Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014 Highlights

కట్ చేస్తే ఏంజెల్ డైరెక్ట్ గా కాలేజీకి వస్తుంది. అది చూసిన అనుపమ రా ఏంజెల్ ఇప్పుడే వస్తున్నావా ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఏంజెల్ నేను బాగానే ఉన్నాను అత్తయ్య ఏంటి మహేంద్ర సార్ వస్తారా వీళ్ళు ఎవరు కనిపించడం లేదు ఎక్కడున్నారు అని అడుగుతుంది. అనుపమ మహేంద్ర వసుధార ఎవరు రూముల్లో వాళ్ళు ఉన్నారమ్మ అని ఇంతకు నువ్వు ఏ పని మీద వచ్చావు చెప్పు అంటుంది. ఏంజెల్ తెలియదా అత్తయ్య మీరు నా దగ్గర ఒక విషయం దాచి పెట్టారు అది మీకు తెలియదా అంటుంది. అనుపమ ఏ విషయం ఏంజెల్ అంటుంది. ఏంజెల్ ఏ విషయం అంటే రిషి చనిపోయాడు అనే వార్త నాకెందుకు చెప్పలేదు అంటుంది. అనుపమ అది నేను చెప్పాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను అంటుంది. ఏంజెల్ చాలా బాధతో ఏడుస్తూ ఎలా జరిగింది అత్తయ్య రిషి ఎందుకు అలా అయిపోయాడు రిషి చనిపోవడానికి కారణమేంటి అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అత్తయ్య అంటుంది.

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights
Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014 Highlights

అనుపమ చెబుతాను ఏంజెల్ రిషి వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ చాలా కష్టాలు ఎదురవుతున్నాయి వాళ్ల కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. జగతి కేసులో నిందితులను పట్టుకోవడానికి వెళ్లి రిషి మిస్ అయ్యాడు తరువాత వసుధారా రిషి కోసం చాలా రోజులు వెతికి తన ఆచూకీ తెలుసుకుంది కొద్ది రోజుల తర్వాత కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరిపించారు అప్పుడు ఫెస్టివల్ కి వచ్చే ఎవరో రిషి నీ చంపేశారని తెలిసింది.మహేంద్ర హాస్పిటల్కి వెళ్లి ఆ బాడీని చూడబోతే అది గుర్తుపట్ట లేకుండా ఉందంట డీఎన్ఏ టెస్టులు బ్లడ్ టెస్ట్ లు చేస్తే అందులో మహేంద్ర బ్లడ్ శాంపిల్స్ డిఎన్ఏ శాంపిల్స్ రిషి డిఎన్ఏ శాంపిల్స్ సేమ్ రావడంతో రిషి చనిపోయాడని నిర్ధారించారు కానీ ఆ బాడీ మాత్రం గుర్తుపట్ట లేకుండా ఉండడంతో టెస్టులు చేశామని అది రిషి అని కన్ఫర్మ్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చారు. మేమందరము రిషి చనిపోయాడని నమ్ముతున్న కానీ వసుధార మాత్రం ఆ నిజాన్ని తీసుకోవడం లేదు రిషి ఫోటోకి దండ వేస్తే గొడవ గొడవ చేస్తుంది తనకు చేయవలసిన కార్యక్రమాలు ఇవి చేయనీయడం లేదు నేను రిషి సార్ బ్రతికి ఉన్నారని నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అంటూ మమ్మల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో మేము కూడా రిషి తిరిగి వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉన్నాము అని చెబుతుంది.

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights
Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014 Highlights

ఏంజెల్ ఇంతకు వసుధార ఏది అని అడుగుతుంది.వసుధార అక్కడికి వస్తుంది హాయ్ ఏంజెల్ ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావ్అని అడుగుతుంది.ఏంజెల్ ఇప్పుడే వచ్చాను వసుధారా అంటూ వెళ్లి వసుధారణ హత్తుకుని ఏడుస్తుంది.వసుధార ఏంటే ఏంజెల్ అలా బాధపడుతున్నావ్ నేను రిషి సార్ బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నాను అది నిజం రిషి సార్ కి ఏమీ కాలేదు సార్ఎక్కడో క్షేమంగానే ఉన్నాడు నేను తీసుకు వస్తాను అని అంటుంది ఏంజెల్ అలాగే వసుధారా నువ్వు నీ మాట ప్రకారమే రిషి తిరిగి రావాలి అని నా కోరిక కూడా అంటుంది. మనుఅక్కడికి వస్తాడు ఏంజెల్ ఇతను ఎవరు వసుధరా అని అడుగుతుంది వసుధార ఇతను మను ఈ కాలేజీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని పరిచయం చేస్తుంది. అనుపమ సరే ఏంజెల్ నువ్వు కాలేజీ మొత్తం తిరిగి చూసి రా అంటుంది.ఏంజెల్ అలాగే అత్తయ్య అంటుంది.

Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014  Highlights
Guppedantha Manasu Today Episode March 2 2024 Episode 1014 Highlights

మను అదేంటి ఏంజెల్ అత్తయ్య అంటుంది అని షాక్ అవుతాడు. ఏంజెల్ కాలేజ్ మొత్తం తిరుగుతూ ఉండగా మను ఎదురవుతాడు అది చూసిన ఏంజెల్ హాయ్ మను గారు మీరు చాలా గ్రేట్ వసదారికి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి రిషి కోసం చేసే ప్రయత్నంలో మీరు వసుధారకి హెల్ప్ చేయండి అని అంటుంది. మను అలాగేనండి కానీ నాకు ఒక డౌట్ అది క్లియర్ చేస్తారా అని అడుగుతాడు. ఏంజెల్ ఏంటా డౌట్ మను గారు అడగండి చెబుతాను అంటుంది. మీరు అనుపమ మేడంని అత్తయ్య అన్నారు మీకు చుట్టాల అని అడుగుతాడు. ఏంజెల్ అత్తయ్యను అత్తయ్య అనకపోతే ఏమంటారు చెప్పండి ఆవిడ మా మేనత్త అంటే మా నాన్న తోడ పుట్టింది మరి నాకు మేనత్త అవుతుంది కదా అని చెబుతుంది మను షాక్ అవుతాడు. అనుపమ వీడుఏంజెల్ దగ్గరనుంచి ఇంకా ఏమేమి నిజాలు రాబడతాడో ఏంటో అని ఆ ఏంజెల్ కాలేజీ మొత్తం చూసావా వెళ్తాను అన్నావు కదా మరి టైం అవుతుందేమో చూసుకో అంటుంది. ఏంజెల్ అలాగే అత్తయ్య ఇక నేను బయలుదేరుతాను వసుధారా నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంజెల్. వసుధార అనుపమ మేడమ్ ఏంటి వీళ్లిద్దరూ మాట్లాడు కుంటుంటే మధ్యలో వెళ్లి వీళ్ళని మాట్లాడుకోనివ్వ టాపిక్ డైవర్ట్ చేసింది అనుకుంటుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri