NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Namrata: నమ్రతాకి నచ్చని ఏకైక హీరో అతడే.. ఎందుకో తెలిస్తే షాక్..!

Namrata: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన నమ్రత మనందరికీ సుపరిచితమే. ఇక పెళ్లి అనంతరం ఫ్యామిలీకే అంకితం అయిపోయిన ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహేష్ ని కొన్నానుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రత పెళ్లి అనంతరం ఫ్యామిలీ లైఫ్ కి అంకితం అయిపోయింది.

He is the only hero that Namrata doesn't like
He is the only hero that Namrata doesnt like

ఇక సాధారణంగా ప్రస్తుత కాలంలో స్టార్ హీరో మరియు హీరోయిన్స్ పై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే క్రమంలో నమ్రతా పై ఒక వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నమ్రతకు ఒక హీరో అంటే అస్సలు ఇష్టం ఉండదట. గతంలో నమ్రత పలు సినిమాల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే.

He is the only hero that Namrata doesn't like
He is the only hero that Namrata doesnt like

ఈ క్రమంలోనే నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్ హీరో శిరోద్కర్ తో తన అందచందాలతో ఒక రేంజ్ లో నటించి మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ఈమెకి బాలీవుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక ఆక్రమంలోనే నమ్రత మరియు బాలీవుడ్ హీరో శిరోద్కర్ గురించి ఒక వార్త వైరల్ అయింది.

He is the only hero that Namrata doesn't like
He is the only hero that Namrata doesnt like

ఇక ఆ హీరో అంటే తనకు నచ్చడని మూవీస్ చేస్తున్న సమయంలో తనను మిస్ బిహేవ్ చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా పైకి స్టార్ హీరోగా కనిపించిన వేషాలు మాత్రం పరమ చండాలంగా ఉంటాయని ఫైర్ అయ్యింది కూడా. ఇక అప్పటినుంచి నమ్రత ఆ హీరోని దూరం పెడుతూ ఇప్పటికీ కూడా ద్వేషిస్తుంది. ఇక పెళ్లి అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరం అవడంతో నమ్రత ఈ విషయాన్ని మళ్లీ ఎప్పుడు కదపలేదు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri