NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manchu Manoj: మోహన్ బాబు జన్మదినోత్సవ వేడుకల్లో ఓటు హక్కు పై హీరో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.!!

Manchu Manoj: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే మార్చి 19వ తారీఖు తిరుపతిలో మోహన్ బాబు జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నటులు మోహన్ లాల్, ముఖేష్ ఋషి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Actors Mohan Lal and Mukesh Rishi arrive with Mohan Babu for the 32nd annual day of Mohan Babu University at Tirupati on Tuesday. Hero Manchu Manoj interesting comments on the right to vote in Mohan Babu birthday celebrations

ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓటు హక్కు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలి..? ఏ రకంగా వ్యవహరించాలి అన్నదానిపై కీలక సూచనలు ఇచ్చారు. పదిమందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండి. అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి. నాయకులు వాళ్ళ ఫ్యామిలీ, చుట్టు ప్రక్కల వాళ్లకు హెల్ప్ చేయలేని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు. ఇలాంటి అంశాలను గుర్తుపెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ తెలిపారు. ఎవరైతే డబ్బులు.. ఉన్నాయి కదా అని ఇస్తే తీసుకోండి. ఆపై మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఓటేయండి. మనందరం కలిసి ఉంటేనే దేశానికి బలం. కాకపోతే ఈ మధ్య ప్రేమ కనిపించడం లేదు.

Actors Mohan Lal and Mukesh Rishi arrive with Mohan Babu for the 32nd annual day of Mohan Babu University at Tirupati on Tuesday. Hero Manchu Manoj interesting comments on the right to vote in Mohan Babu birthday celebrations

ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుంది. మనుషులను విభజించి పాలించకూడదు. ఇలా ఒంటరిగా విజయం సాధించవచ్చు. కాకపోతే అది సాధించే క్రమంలో మీ వెంట ఉన్న వారిని మర్చిపోకండి. ప్రతి ఒక్కరి ఎదుగుదలలో కొత్త పరిచయాలు వస్తుంటాయి పోతుంటాయి. అందులో కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలు వదిలేస్తే మనం మనుషులం కాదు మృగాలం. అందుకే గతాన్ని మర్చిపోకూడదు పాత స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. విభజించి పాలించటం అనేది ఒక లీడర్ క్వాలిటీ కాదని అందరిని కలుపుకొని వెళ్లేవాడే అసలైన నాయకుడు. మనిషికి ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం కిందకు దించేస్తాయి. అంతా నాది అనుకుంటే మనశ్శాంతి ఉండదు. ప్రజలు ఓటును డబ్బుకి అమ్ముకోకండి. కాకపోతే అతను మంచి నాయకుడా కాదా ప్రజలని విడదీస్తూ ఉన్నాడా..? లేక కలుపుకొని వస్తున్నాడా..? తప్పులు చేస్తున్నాడా..? అన్ని పరిశీలించి ఓటు వేయండి అని హీరో మంచు మనోజ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

Related posts

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri