NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Manchu Manoj: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్..!!

Manchu Manoj: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. వెండితెరపై రకరకాల పాత్రలు చేస్తూ మెప్పించడం జరిగింది. ఇండస్ట్రీలో అందరితో కలిసి పోయే మంచి మనస్తత్వం కలిగిన మంచు మనోజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వేదం అనే సినిమా చేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు ప్రారంభ దశలో ఈ సినిమా రావటం అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సినిమాలు చేయటం ఆపేయడం జరిగింది. మధ్యలో కొన్ని ప్రాజెక్టులు ప్రకటించిన గాని అవి సెట్స్ మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత భూమా నాగ మౌనికనీ ప్రేమించి పెళ్లాడటం జరిగింది.

Hero Manchu Manoj who is going to be a father

అంతకుముందే హీరో మనోజ్ కి పెళ్లి అయినా గాని విడాకులు ఇవ్వడంతో చాలా వరకు భూమా మౌనికతో స్నేహంగా ఉన్న మనోజ్.. తర్వాత ప్రేమలో పడటం జరిగింది. ఈ క్రమంలో హీరో కుటుంబాల పెద్దలు అంగీకరించటంతో.. గత ఏడాది మార్చి నెలలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వెరైటీగా త్వరలో తండ్రిగా పోతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించడం జరిగింది. దీంతో మంచు అభిమానులు మనోజ్ మౌనిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భూమా మౌనిక.. బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

Hero Manchu Manoj who is going to be a father

నా జీవితం నా ప్రక్కన ఉండే వాళ్లతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మౌనిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే “వాట్ ద ఫిష్” అనే ప్రాజెక్టు మనోజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతోపాటు “ఉస్తాద్” అనే సెలబ్రిటీ గేమ్..షోకి మంచు మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N