NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Meenakshi: వామ్మో.. మీనాక్షికి ఇన్ని హ్యాబిట్స్ ఉన్నాయా.. బయటపడ్డ నిజా నిజాలు..!

Meenakshi: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి అనేక హ్యాబిట్స్ ఉంటాయి. కానీ వాటిని బయటపెట్టరు. వాళ్లు ఒక్క సినిమా ఇండస్ట్రీ కే పరిమితం అని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పండోయ్. సినిమా ఇండస్ట్రీలో రాణించే ఏ స్టార్ హీరోయిన్ అయినా హీరో అయినా ఒక్క యాక్టింగ్ కి మాత్రమే పరిమితం కారు. అనేక రంగాల్లో రాణిస్తూ తమ సత్తా చాటుకుంటారు.

heroine Meenakshi Choudhary
heroine Meenakshi Choudhary

ఇక ఈ కోవా కి చెందినదే మీనాక్షి చౌదరి కూడా. ఈ ముద్దుగుమ్మ ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఈమె ఒక యాక్టింగ్ మాత్రమే చెయ్యదు ఒకపక్క స్టేట్ లెవెల్ స్విమ్మర్. ఇక మరో పక్క బ్యాట్మెంటన్ ప్లేయర్ కూడా. అదేవిధంగా ఓ డాక్టర్. మీనాక్షి తండ్రికి మీనాక్షి శేషాద్రి అనే హీరోయిన్ ఇష్టం ఉండడంతో తన కూతురు పేరు మీనాక్షి అని పెట్టుకున్నారు.

heroine Meenakshi Choudhary
heroine Meenakshi Choudhary

ఇక ఈ ముద్దుగుమ్మ కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్ వరకు ఓకే కాని అంతకు మించి నేను ఏ సీన్లోను నటించానని డైరెక్టర్లకి ముందే చెప్పేస్తుందట. ఇక ఈమె ఫాదర్ ఇండియన్ ఆర్మీలో పని చేసేవారు. ఇక ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు. తల్లి హౌస్ వైఫ్. మీనాక్షి పంజాబ్లోని నేషనల్ డెంటిస్ట్ కాలేజీలో అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ కోర్స్ నేర్చుకుంది.

heroine Meenakshi Choudhary
heroine Meenakshi Choudhary

ఇక ప్రస్తుతం మీనాక్షి లైన్ అప్లో మూడు సినిమాలు దాకా ఉన్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు గాను కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. ఇక ఈ మూడు సినిమాలలో ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయితే ఈమె కెరీర్ టాలీవుడ్ లో మరిన్ని ఏళ్ళు కొనసాగించవచ్చని చెప్పొచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ హ్యాబిట్స్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒక్క యాక్టర్ మాత్రమే కాకుండా స్విమ్మర్ మరియు బ్యాట్మెంటన్ ప్లేయర్ అలానే డాక్టర్ కూడా.

author avatar
Saranya Koduri

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu