NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Meera Jasmine: హీరోయిన్ మీరాజాస్మిన్ తండ్రి కన్నుమూత..!!

Meera Jasmine: హీరోయిన్ మీరాజాస్మిన్ అందరికీ సుపరిచితురాలే. దక్షిణాది పరిశ్రమలో ఆమె అనేక సినిమాలు చేయడం జరిగింది. తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషల్లో సినిమా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్(83) కనుమూశారు. కొంతకాలంలో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళ ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మీరాజాస్మిన్ తల్లిదండ్రులకు మొత్తం నలుగురు సంతానం. వారిలో చిన్న కుమార్తె మీరాజాస్మిన్. 2001వ సంవత్సరంలో లోహిత దాస్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారణ అనే మలయాళ సినిమాతో మీరా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “గుడుంబా శంకర్” సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Heroine Meera Jasmine father passes away

ఆ సినిమా యావరేజ్ గా ఆడినా గాని.. మీరాజాస్మిన్ నటనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “భద్ర” సినిమాలో…. హీరోయిన్ గా చేసింది. సీనియర్ హీరో రాజశేఖర్ కి చెల్లెలుగా “గోరింటాకు” సినిమాతో కూడా మంచి సూపర్ హిట్ అందుకోవటం జరిగింది. తమిళ్ హీరో విశాల్ తో చేసిన “పందెంకోడి”, హీరో శివాజీ తో నటించిన “అమ్మాయి బాగుంది” వంటి సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. అయితే 2014లో దుబాయ్ కి చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ నీ మీరాజాస్మిన్ పెళ్లాడింది.

Heroine Meera Jasmine father passes away

అనంతరం సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రియంట్రీ ఇవ్వడం జరిగింది. గత ఏడాది వచ్చిన అభిమానం సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం మీరాజాస్మిన్ ది బెస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తండ్రి మరణించడంతో… మీరాజాస్మిన్ కన్నీరు మున్నిరవుతూ ఉంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన కొన్నాళ్లుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడవడం జరిగిందట.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N