NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Radhika Apte: టాలీవుడ్ ఫై నెగిటివ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ రాధిక ఆప్టే..!!

Radhika Apte: తెలుగు చిత్రాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తాయని..ప్రపంచ సినిమా రంగం గుర్తించడం జరిగింది. తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేస్తారని,..అందువల్లే వాళ్ళ సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నట్లు ఇతర ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్పుకునే పరిస్థితి నెలకొంది. ఈ విషయం బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప వంటి చిత్రాలు రుజువు చేశాయి. ప్రపంచం మొత్తం టాలీవుడ్ ని పొగుడుతూ ఉంటే హీరోయిన్ రాధిక ఆప్టే తెలుగు సినిమా రంగంపై నెగటివ్ కామెంట్లు చేయడం జరిగింది.

Heroine Radhika Apte made negative comments in Tollywood

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….టాలీవుడ్‌లో హీరోల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రాధికా ఆప్టే.. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. ఇన్ని భాషల్లో నటించినప్పటికీ తాను ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇటీవల రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వివిధ భాషల్లో నటించినప్పటికీ, తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. టాలీవుడ్‌లో మహిళల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించింది.

Heroine Radhika Apte made negative comments in Tollywood

టాలీవుడ్ మేల్ డామినేషన్ ఎక్కువ. టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ల విషయంలో స్పష్టమైన సమాచారం ఇవ్వరు. ఎప్పుడు షూటింగ్ ఉంటుందో తెలియదు. షూటింగ్ క్యాన్సిల్ అయిన ఎవరు కూడా సమాచారం ఇవ్వరు. ఇలాంటి సమస్యలు చాలాసార్లు ఎదుర్కొన్నానని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీని అందరూ పొగుడుతుంటే రాధికా ఆప్టే ఈ రకంగా విమర్శలు చేయడం సంచలనంగా మారింది. వరల్డ్ వైడ్ గా యావత్ తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న తరుణంలో రాధికా ఆప్టే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్ మరియు లయన్ చిత్రాలలో నటించింది. గతంలో కూడా ఈ రకంగానే కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri

Punarnavi: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోస్..!

Saranya Koduri

Keerthi Bhat: డబ్బు కోసం దొంగతనం కూడా చేశా.. సీరియల్ యాక్టర్స్ కీర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Biggest Flop Movie: ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడంతో దివాలా తీసిన నిర్మాత ‌..!

Saranya Koduri

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N