NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

SreeLeela: అలాంటివి చేయను హీరోయిన్ శ్రీలీల షాకింగ్ నిర్ణయం..!!

SreeLeela: హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2021లో “పెళ్లి సందడి” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. నటనపరంగా డాన్స్ పరంగా అగ్ర హీరోలకు పోటీ ఇస్తూ రాణిస్తుంది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, రామ్, మరి కొంతమంది కుర్ర హీరోలతో నటించడం జరిగింది. శ్రీలీలతో డాన్స్ చాలా కష్టమని తాట తీసేస్తుందని మహేష్ బాబు లాంటి వాళ్లు తెలియజేశారు.

Heroine Sreeleela shocking decision not to do item songs

“గుంటూరు కారం”లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించి.. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. సినిమా పరాజయం పాలైన గాని డ్యాన్స్ విషయంలో అభిమానులను సంతృప్తి పరచడం జరిగింది. శ్రీ లీలాకి పోటీగా మహేష్ బాబు.. వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. “కుర్చీ మడతపెట్టి” సాంగ్ లో ఇద్దరు వేసిన స్టెప్పులు ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే శ్రీలీల షాకింగ్ నిర్ణయం తీసుకోంది. విషయంలోకి వెళ్తే తాను ఐటెం సాంగ్స్ లో నటించే ప్రసక్తి లేదని..స్పష్టం చేసింది. కేవలం నటన మీదే దృష్టి పెట్టాలనుకుంటున్న… డాన్స్ మీద కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Heroine Sreeleela shocking decision not to do item songs

ఈ క్రమంలో ఇటీవల ఆమెకు ఓ పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినా గాని సున్నితంగా తిరస్కరించడం జరిగిందట. ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాలలో పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. శ్రీలీల కెరియర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి హిట్స్ పడ్డాయి. ఇటీవల వరుసగా ఫ్లాపుల పడుతూ ఉండటంతో.. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. గత ఏడాది శ్రీలీల వరుస పెట్టే సినిమాలు చేసింది. ఆ సినిమాలలో సగానికి పైగానే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఇప్పుడు సినిమాలో సెలక్షన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri