NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ileana: ప్రియుడి విషయంలో వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన ఇలియానా..!!

Ileana: 2006వ సంవత్సరంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హీరో రామ్ మొదటి సినిమా “దేవదాస్” చిత్రంతో ఇలియానా హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి హీరో రామ్ మరియు ఇలియానాకి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటుల అవార్డులు వచ్చాయి. అనంతరం అదే సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “పోకిరి” సినిమాలో హీరోయిన్ గా చేసి.. విజయం సాధించింది. “పోకిరి” ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రెండో సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Ileana gave them a warning about her boyfriend

అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుని విజయాలు సాధించింది. ఒక తెలుగులో మాత్రమే కాకుండా తర్వాత తమిళం మరియు కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఇలియానా సినిమాలు చేసింది. సౌత్ లో తిరుగులేని విజయాలు అందుకున్న అనంతరం 2012లో బాలీవుడ్ కి మకాం మార్చేసింది. హిందీలో ప్రారంభంలో ఇలియానాకి మంచి అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆమె నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పరాజయం పాలు కావటంతో హిందీలో కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ లో మళ్లీ సినిమాలు చేయటం ప్రారంభించింది. అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ చెప్పుకో తగ్గట్టు సాగలేదు.

Ileana gave them a warning about her boyfriend

ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవటంతో.. సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఇంటర్వ్యూలో.. ఇప్పటివరకు నా గురించి ఎవరు ఏమన్నా భరించా. నెటిజెన్లు నన్ను ఘోరంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నా కాబట్టి భరించా. కానీ నా భాగస్వామి.. ఆయన కుటుంబం పై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నా కొడుకు కోవా ఫీనిక్స్ డొలన్ రాకతో మా జీవితం మారిపోయింది. గతేడాది ఎంతో సంతోషంగా గడిచింది అని ఇలియానా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri