NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

Tripti Dimri: 2023 ఏడాదిలో అతిపెద్ద విజయాలు సాధించిన సినిమాలలో “యానిమల్” ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు ₹800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా రణబీర్ కపూర్… నట విశ్వరూపం చూపించారు. తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా పరిధి దాటి మారి..”యానిమల్”లో సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి దర్శకుడు సందీప్ రెడ్డి దేశవ్యాప్తంగా సెన్సేషన్ గా నిలిచారు. ఇదే సమయంలో బాలీవుడ్ మీడియా సెలబ్రిటీలు సినిమాపై నెగటివ్ కామెంట్లు కూడా చేయడం జరిగింది.

Important comments Tripti Dimri did not agree to the intimate scene in Animal movie

సందీప్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని చాలా దారుణమైన విమర్శలు చేశారు. “యానిమల్” సినిమా పై నెగిటివ్ తీసుకురావడానికి బాలీవుడ్ లో ఓ వర్గం మీడియా అదే పనిగా పెట్టుకోంది. అయినా గాని ప్రేక్షకులు సినిమాని ఆదరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రీ… చిన్నపాటి పాత్ర అయినా గాని సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె చేసిన సన్నివేశాలు పట్ల చాలా విమర్శలు వచ్చాయి. బోల్డ్ గా కనిపించడంతో.. అనేక నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.

Important comments Tripti Dimri did not agree to the intimate scene in Animal movie

అయితే ఆ సన్నివేశాలు గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘యానిమల్’ మూవీలోని ఇంటిమేట్ సీన్ కి తొలుత తన పేరెంట్స్ అంగీకరించలేదని నటి త్రిప్తి దిమ్రీ తెలిపారు. ‘ఆ మూవీలో ఇలాంటి సీన్ ఉందని చెప్పగానే వారు భయపడ్డారు. నా కోసం ఆలోచించే.. వారు వద్దని చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత నా పాత్రకు మంచి పేరు రావడంతో నా తల్లిదండ్రులు మెచ్చుకున్నారు. ఈ సీన్ గురించి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నటి అన్నాక అన్ని పాత్రల్లో నటించాలని వారికి తెలియదు’ అని ఆమె పేర్కొన్నారు.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri