NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Operation valentine 3 days collections: థియేటర్ వద్ద బోల్తా కొట్టిన మెగా ప్రిన్స్ సినిమా… గోరాది ఘోరమైన కలెక్షన్స్..!

Operation valentine 3 days collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఇంటి నుంచి హీరోలుగా అడుగు పెట్టిన వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఇక వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకోలేకపోయినా కొద్దో గొప్పో పాపులారిటీ పొందాడు. ఈయన నటించిన ఫిదా, అందాల రాక్షసి సినిమాలు మంచి హిట్ అవ్వడంతో వరుణ్ తేజ్ కి మంచి పేరు దక్కింది. ఇక ఇటీవలే వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2003లో వివాహం చేసుకున్నాడు వరుణ్.

In three days around the world Rs. Operation Valentine collected six crores
In three days around the world Rs. Operation Valentine collected six crores

ఇక వీరి వివాహ బంధం అనంతరం లావణ్య మిస్టర్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక పెళ్లి అనంతరం వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలెంటైన్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద గోరాది ఘోరంగా బోల్తా కొట్టింది. సాధారణంగా మెగా ఫ్యామిలీలో హీరోల సినిమాలు అంటే మెగా ఫాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక వరుణ్ తేజ్ విషయంలో మాత్రం అవి లేవు. కనీసం ఫస్ట్ వీకెండ్ లో కూడా ఈ మూవీ యావరేజ్ వసూళ్లను కూడా రాబట్ట లేకపోయింది. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ. 6 కోట్లు మాత్రమే.

In three days around the world Rs. Operation Valentine collected six crores
In three days around the world Rs. Operation Valentine collected six crores

ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు మూవీ టీం. ఇక ఈ సినిమాకి రిలీజ్ కి ముందు కూడా మంచి బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులే రూ. 17 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ప్రస్తుతం ఉన్న ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. కేవలం ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 6 కోట్లు కలెక్షన్స్ రాబట్టడం చాలా ఘోరం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ హిందీలో ఫ్లాప్ అయ్యింది అనుకుంటే అక్కడ వారికి మన హీరోలపై అంత ఇంట్రెస్ట్ ఉండదు అని అనుకోవచ్చు.

In three days around the world Rs. Operation Valentine collected six crores
In three days around the world Rs. Operation Valentine collected six crores

కానీ ఈ సినిమా తెలుగులో కూడా ఆక్యుపెన్నీ ఇప్పుడు 50% దాటలేదు. తొలి షో నుంచే మూవీకి నెగిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాకి భారీ దెబ్బ పడింది. ఎయిర్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగు ప్రేక్షకులు అసలు ఆదరించలేదు. ఇక హిందీ విషయానికి వస్తే ఇదే కథాంశంలో ఈ మధ్య రిలీజ్ అయిన ఫైటర్ మూవీ వారిని అలరించడంతో మరొకసారి ఇటువంటి కాన్సెప్ట్ ని చూసేందుకు వారు సిద్ధం అవ్వలేదు. ఇక చాలా రోజుల అనంతరం భారీ ఆశలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వరుణ్ తేజ్ కి నిరాశ మిగిలింది. ఇక ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతానికి అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అనే చెప్పొచ్చు. మరి ఓటిటిలో ఏమైనా తన సత్తా చూపించుకుంటుందో లేదో చూడాలి మరి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella