NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Srimukhi mother: వయసుకు మించిన పనులు చేస్తూ దిగజారిపోతున్న యాంకర్ శ్రీముఖి తల్లి… ఫొటోస్ వైరల్..?

Srimukhi mother: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ యాంకర్లు, యాక్ట్రెస్ వారి తల్లిదండ్రులు కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు. వీళ్లు షోస్ చేసి ఎంతో కష్టపడి పాపులర్ అవుతుంటే వారి పేరును వాడుకుంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ మరికొందరు మంచి గుర్తింపు పొందుతున్నారు. అదేవిధంగా తాము చేసే చేష్టలు తమకి అర్థం కావు లేదో తెలీదు కానీ ఏదో చిన్న పిల్లల ఆటలు ఆడినట్లు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అలాంటి వారిలో లతా కూడా ఒకరు. లతా నా ఈమె ఎవరు? అని ఆలోచిస్తున్నారా? అదేనండి యాంకర్ శ్రీముఖి తల్లి. యాంకరింగ్ కి పెట్టిన పేరు సుమ కనకాల తరువాత శ్రీముఖి.

interesting news about anchor srimukhi mother
interesting news about anchor srimukhi mother

ప్రస్తుతం సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి పరిమితం కావడంతో వరుస పెట్టి స్టార్ మా నుంచి జీతెలుగు వరకు ప్రతి కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. నిత్యం తన అంద చందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. మన సెలబ్రిటీస్ ఎంత గొప్ప స్థాయికి ఎదిగిన సోషల్ మీడియాని మాత్రం వదలరు. నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ తమ అభిమానులకి ట్రీట్ ఇస్తూ ఉంటారు. ఇక సెలబ్రిటీసే కాకుండా తమ తల్లిదండ్రులు మరియు భర్తలు అదేవిధంగా భార్యలు కూడా సోషల్ మీడియాలో వారితో వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకుంటున్నారు.

interesting news about anchor srimukhi mother
interesting news about anchor srimukhi mother

ఇక ఇదే క్రమంలో శ్రీముఖి తల్లి లతా సైతం instagram లో వీడియోలు చేస్తుంది. ఈమె నిజానికి ఓ బ్యూటిషన్. కానీ ఈమె బ్యూటీ పార్లర్ లో కంటే సోషల్ మీడియా మధ్యమాలలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. పోనీ ఈమె చేసే వీడియోలు చూసి ఎవరైనా బాగుంది అని కామెంట్ పెడతారేమో అని చూస్తే తెలియని చిన్న పిల్లలాగా పిచ్చి గంతులు ఎగురుతూ తన కూతురుకు ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేస్తుంది.

interesting news about anchor srimukhi mother
interesting news about anchor srimukhi mother

అందమైన వీడియోలను చేయకుండా తన వయసుకు మించిన వేషాలు వేస్తూ ట్రోల్స్ కి గురవుతుంది. ఇక మొదట్లో ఈమె నీ శ్రీముఖి తల్లి అనుకునే ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే ఈమె చేసే చేష్టలు ఆ విధంగా ఉన్నాయి. 22 ఏళ్ల చిన్నపిల్లలాగా ఎగురుతూ డాన్సులు వేస్తూ తన గౌరవాన్ని తీసుకుంటుంది. ఇక తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది లత. ఈ వీడియో చూసిన వారంతా..” మీ వయసుకి మీరు చేసే పనులకి ఏమైనా శాపత్రం ఉందా. మీరు ఇలా చేస్తూ శ్రీముఖి పరువును దిగజార్చకండి ” అంటూ ఫైర్ అవుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

Paluke Bangaramayenaa April 17 2024 Episode 204: అభితో రానని చెప్పి ఊరికి బయలుదేరుతున్న స్వర…

siddhu

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri