NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Bima movie: గోపీచంద్ చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఫ్లాప్ అయిన ” భీమా ” మూవీ.. ప్రతి సినిమాలోను సేమ్ మిస్టేక్..!

Bima movie: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హార్ట్రిక్ హిట్స్ కొట్టాలంటే కథను ఎంచుకోవడంలో ఆరితేరడంతో పాటు కొన్ని టిప్స్ తెలిసి ఉండాలి. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణించినప్పటికీ కొన్ని టిప్స్ తెలియకపోతే ఇండస్ట్రీలో రాణించలేరు. అలా కొన్ని విధమైన టిప్స్ ని తెలుసుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వారిలో బాలయ్య మరియు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఒకరు. ఇక అలా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేని హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. ఈయన నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు.

Interesting news about Gopichand
Interesting news about Gopichand

ఇందుకు కారణం గోపీచంద్ చేస్తున్న కొన్ని తప్పులే. మరి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకున్న గోపీచంద్ నిరాశకు గురయ్యాడు. ఎన్నో సంవత్సరాల అనంతరం గోపీచంద్ హీరోగా మళ్లీ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా హిట్ కాకపోవడంతో ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి భీమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం గోపీచంద్ చేసిన కొన్ని తప్పులు.

Interesting news about Gopichand
Interesting news about Gopichand

ఒకటి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం. సినిమా షూటింగ్ సమయంలో సరైన అప్డేట్స్ మరియు సరైన ప్రమోషన్స్ చేయకపోవడం కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో పెద్ద మొత్తంలో వెళ్లలేదు. ఇందువల్లే సినిమా ఫ్లాప్ అవుతాయి కూడా. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అంటే స్టార్ డైరెక్టర్స్ ని లేదా హీరోస్ ని తీసుకొస్తూ ప్రమోట్ చేపిస్తారు. అదేవిధంగా సినిమా నుంచి కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తూ తమ సినిమాపై ప్రతి ఒకరి దృష్టి తిప్పుకుంటారు.

Interesting news about Gopichand
Interesting news about Gopichand

కానీ ఇది మాత్రం గోపీచంద్ అస్సలు చేయడం లేదు. ప్రతి సినిమాలోనూ ఇదే రిపీట్ అవుతుంది. ప్రమోషన్స్ విషయంలో సరిగ్గా చేసినప్పటికీ ముందు నుంచి సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమాకి లాస్ట్ లో దెబ్బ పడుతుంది. ఈయన ఓ సినిమా చేస్తున్నాడని ఆ సినిమా ప్రమోషన్స్ వరకు వచ్చేవరకు ఎవరికీ తెలియడం లేదు. అంత గప్చుప్ గా షూటింగ్ ను ముగించేస్తున్నాడు. ఇందువల్లే గోపీచంద్ ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. మరి ఈ విషయాన్ని తెలుసుకునే రానున్న రోజుల్లో తన ప్రవర్తన మార్చుకుంటాడో లేదో చూడాలి మరి..!

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri