NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nayanthara: నేను నా భర్తతో ఉన్నా నాకు ఆ స్టార్ హీరోనే గుర్తుకొస్తున్నాడు.. నయన్ సంచలన వ్యాఖ్యలు..!

Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ అందం అభినయానికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ అని కాదు ఏ ఇండస్ట్రీలో అయినా నేనే ఉంటా అంటూ తన క్రేజ్ ని ప్రతి ఇండస్ట్రీలోనూ నెలకొల్పింది ఈ ముద్దుగుమ్మ. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ నా ప్లేస్ నాకే ఉంటుంది అని తనకంటూ ఒక హోదాని సంపాదించుకుంది.

interesting news about Nayanthara
interesting news about Nayanthara

ఇక నయనతార పెళ్లికి ముందు అనేకమందితో ఎఫైర్లు నడిపింది. ఇక ఎంతోమందితో ఎఫైర్లు నడిపిన ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించింది మాత్రం శింబు, ప్రభుదేవా పేర్లు మాత్రమే. చాలా రోజులు శింబు తో ఎఫైర్లు నడిపిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బ్రేకప్ చెప్పి ప్రభుదేవాతో రిలేషన్ లో పడింది. ఇక అనంతరం పెళ్లై పిల్లలు ఉన్న ప్రభుదేవాను ప్రేమించడం తప్ప అనుకుందో ఏమో తెలియదు కానీ ఆ రిలేషన్ ని కూడా నాశనం చేసుకుంది. ఇక నయన్ ఇలా అనుకుంటుందని ప్రభుదేవా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు.

interesting news about Nayanthara
interesting news about Nayanthara

దీంతో ఆ రచ్చ కాస్త రోడ్డుకెక్కి ప్రభుదేవా భార్య రమాలత్ కోర్ట్ లో కేసు కూడా పెట్టింది. అప్పట్లో వీరి వివాదం ఓ రేంజ్ లో వెళ్ళింది. అదేవిధంగా చాలా ఇంటర్వ్యూలలో ప్రభుదేవా భార్య నయనతారపై విమర్శల వర్షం కూడా కురిపించింది. ఇక‌ అనంతరం విగ్నేష్ ను నయనతా పెళ్లి చేసుకుంటున్న సమయంలో కూడా ప్రభుదేవా భార్య నయనపై ఘోరంగా సీరియస్ అయింది. ఇక ఇదంతా ఇలా ఉంటే ప్రభుదేవా మరియు నయనతారాల మధ్య కొన్ని మనస్పర్దాల కారణంగానే వీరికి బ్రేకప్ అయ్యింది.

interesting news about Nayanthara
interesting news about Nayanthara

ఆ సమయంలో ఆమె ఎంతో మానసికశోభ అనుభవించిందట. ఇక అనంతరం నయనతార లైఫ్ లోకి విజ్ఞేశ్ శివన్ వచ్చినప్పటికీ ప్రభుదేవా ని మాత్రం మర్చిపోలేకపోయింది నయన్. విజ్ఞేశ్ శివన్ తో ఉన్న కూడా తనకి ప్రభుదేవా జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక ఈ కామెంట్లు ఇప్పటివైతే కాదు. ఒకానొక సమయంలో విజ్ఞేశ్ శివన్ తో రిలేషన్ ఏర్పడినప్పుడు నయం చేసిన కామెంట్స్. ఇక ఇటీవల నయనతార మరియు విజ్ఞేశ్ శివన్ విడిపోతున్నారు అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి వీటిపై మాత్రం నయనతార ఏమాత్రం స్పందించడం లేదు..!

author avatar
Saranya Koduri

Related posts

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri