NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అంకిత కల నెరవేర్చిన తులసిపై ఈ రేంజ్ లో అంకిత పగ తీర్చుకుంటుందా..!? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సీన్..

Intinti Gruhalakshmi: గాయత్రి చెప్పిన హాస్పటల్ లో ఇంటర్వ్యూ కు వెళ్లకుండా అంకిత మరో చిన్న హాస్పటల్లో ఉద్యోగం చేస్తానని చెప్పడంతో కోపం వచ్చిన గాయత్రి.. ఇంట్లో వాళ్లందరినీ నీ ఇష్టం వచ్చినట్లు కడిగిపారేస్తుంది.. అడ్డు వచ్చిన నందు నీ కూడా ఓ కేఫ్ లో ఉద్యోగం చేస్తున్నావ్ అంటూ చిన్నబుచ్చుకునేలా మాట్లాడుతుంది.. ఇక లాస్య గాయత్రి ని సపోర్ట్ చేస్తూ అంకితను కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగానికి వెళ్ళమని చెబుతుంది.. పైగా నందుని అందరు ముందు గాయత్రి అవమానించినా.. తను నోరు విప్పక పోవటంతో వల్ల అత్తయ్య లాస్యను తిడుతుంది.. నేను అనాల్సిన మాటలు గాయత్రి అని మంచిపని చేసిందంటూ మెచ్చుకుంటుంది..

Intinti Gruhalakshmi: 1 Feb 2022 Today Episode Overview
Intinti Gruhalakshmi 1 Feb 2022 Today Episode Overview

ఆడవాళ్లు తన కాళ్ళ మీద తను నిలబడాలని తమకంటూ ఓ గుర్తింపు సాధించుకోవాలని తులసి మాటలు విన్న అంకిత ఉద్యోగం తెచ్చుకున్నందుకు.. తులసి అంకితకు చిన్న బహుమతి ఇస్తుంది. అందులో ఏముందో తెరచి చూడమని చెబుతుంది.. స్కేతస్ స్కోప్ చూడగానే అంకిత పట్టరాని సంతోషంతో నా కల నెరవేరింది ఆంటీ.. నా ఫస్ట్ మంత్ సాలరీ తో స్కేతస్ స్కోప్ కొని మీ చేతులతో నా మెడలో వేయించుకుందాం అనుకున్నాను. నా మనసులో ఉన్న ఆ ఆలోచన మీకు ఎలా తెలిసింది ఆంటీ అంటూ సంబరపడిపోతుంది అంకిత.. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా నందు ఓ పక్క నుంచి గమనిస్తూ ఉంటాడు..

 

నందు పిల్లల పెంపకం పై తులసిని మెచ్చుకుంటూ ఉంటాడు. అంతలో లాస్య వచ్చి ఖాళీ దొరికితే చాలు ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. నీతో మాట్లాడేటప్పుడు నందు ముఖంపై కనిపించే చిరునవ్వు కళ్ళల్లో మెరుపు ఎప్పుడు కనిపించదు.. అంతలా నా భర్తను ఏం మాయ చేసావు. ఏం మంత్రం వేసావో నాకు చెప్పచ్చు కదా అంటూ లాస్య దెప్పిపొడుస్తుంది. ఏ నందు ఇంకా తనివి తీరలేదా.. ఇప్పటికైనా వెళదామా అంటూ ఇన్ డైరెక్ట్ గా అనడంతో నందు అక్కడనుంచి వెళ్ళి పోతాడు. లాస్య కోపంగా తులసినీ ఉరిమి ఉరిమి చూస్తూ ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లి పోతుంది.. ఇక శృతి ప్రేమ్ కోసం ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ్ అది పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి పోతాడు. శృతి అక్కడే ఉందని మళ్లీ వెనక్కి వచ్చి తనతో మాట్లాడుతాడు. నువ్వేం చెప్తావా నాకు తెలుసు అంటూ తన మాటలు వినకుండా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతున్న ప్రేమ్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తులసి ఎదురుగా వస్తుంది దాంతో ఇద్దరూ సైలెంట్ గా ఉండి పోతారు. ఇక ప్రేమ్ ఏమీ తెలియనట్టు మూడు రోజులు కాన్సెప్ట్ కి వెళ్తున్నా అని చెబుతాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Read More: Devatha Serial: నిజం తెలుసుకున్న రాధకు ఆదిత్య అదిరిపోయే షాక్ ఇచ్చాడుగా..

Intinti Gruhalakshmi: 1 Feb 2022 Today Episode Overview
Intinti Gruhalakshmi 1 Feb 2022 Today Episode Overview

అంకిత చేసిన రొట్టెలు నల్లగా మాడిపోయాయి అంటూ.. తను ఇచ్చిన కాఫీ చెత్తగా ఉంది అంటూ.. అనసూయమ్మ పరంధామయ్య లు అంకితను అంటారు. పైగా తులసి వంటలు లాగా లేవని అనడంతో.. నొచ్చుకున్న అంకిత తులసి ఆంటీ తో నన్ను కంపారిజన్ చేయొద్దు. వంటలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను కదా కనీసం మెచ్చుకోకుండా తులసి ఆంటీ తో నన్ను పోల్చడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అంతలో తులసి ఎదురుగా వస్తుంది. ఇది సరదాగా జరిగిన సన్నివేశం లా చిత్రీకరిస్తారో.. లేదంటే అంకిత సీరియస్ యాక్షన్ పై తులసి రియాక్షన్ ఉంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!