NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ పై ఎన్ని ఎత్తులు వేసిన పనిచేయకపోవడంతో..! తులసి ఎవరిని రంగంలోకి దింపిందంటే.!?

Intinti Gruhalakshmi: తులసి దివ్య రెండు రోజులలో ఆన్లైన్ క్లాసులు కి అటెండ్ అవుతుందని కాలేజ్ వాళ్లతో చెబుతుంది. దివ్య ను రెండు రోజులలో ఎలా ఒప్పిస్తావు తులసి అని అంటుండగా దివ్య వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది..! ప్రేమ్ ఆటో నడపడం చూసిన మీ అత్తయ్య ఆ రూమ్ లో ఒంటరిగా బాధపడుతుంది.. ప్రేమ్ ఇంట్లో నుంచి బయటకు పంపించి తప్పు చేశానా అని అడుగుతుంది తులసి వాళ్ళ మావయ్యను..!

Intinti Gruhalakshmi: Serial 24 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 24 March 2022 Today Episode Highlights

 

అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఇంకొకటి అయోమయంలో పడ్డాను మావయ్య.. తప్పు చేశానా వాడికి మంచి చేయబోయి .. చెడు చేస్తున్న వాడిది జీవితాన్ని దారిలో పెట్టాలనుకునీ ఇదంతా చేస్తే.. నా గురించి నా కష్టాల గురించి ఆలోచించి తన జీవితం గురించి పట్టించుకోవడంలేదు.. తన లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదు.. అందుకే కదా మావయ్య వాడ్ని ఇంట్లో నుంచి పంపించేశాను.. వాడు బయటికి వెళితే బాగుపడతాడు అనే కదా మావయ్య ఎవరు ఎన్ని మాటలు అంటున్న భరిస్తాను.. ఈ అమ్మ కలనీ వాడి లక్ష్యాన్ని మరచిపోయి ఆటో నడుపుకోవడం ఏంటి మావయ్య. ఇప్పుడు ఇంటికి తీసుకు వచ్చేస్తావా అని అడుగుతాడు.. ఇప్పుడు వాడి మీద జాలి పడి ఇంటికి తీసుకొస్తే ఇక జీవితంలో బాగుపడడు.. ఇప్పుడు నేను వాడి మీ ఇంటికి తీసుకు వస్తే చేతకాని వాడిలా అందరికీ పరిచయం చేసినట్లు అవుతుంది. అప్పుడు తల్లిగా నేను కొడుకుగా వాడు ఇద్దరం ఓడిపోయినట్లే.. దూరంగా ఈ మాటలు విన్న దివ్య వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. దివ్య ఏమైంది లే.. నన్ను క్షమించు మామ్.. సారీ మామ్.. నువ్వేంటో తెలిసి కూడా కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాను.. అనకూడని మాటలు అన్నాను. ప్రేమ్ అన్నయ్య మంచి కోసమే చేస్తున్నామని తెలుసుకోలేకపోయాను. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేని దివ్య. అందుకే నీతో కూడా చెప్పలేదు ఆ విషయం ప్రేమ్ కి తెలిస్తే బాధపడతాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు దివ్య అని అంటుంది. ప్రేమ్ అన్నయ్య గొప్ప సింగర్ అయితే నాకు కూడా సంతోషమే కదా అని దివ్య అంటుంది. ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా ను ప్రామిస్ అని తులసికి ఒట్టేసింది దివ్య..

తులసి మాధవి కి ఫోన్ చేసి ప్రేమ్ ఆటో నడుపుతున్నాడు. తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. నువ్వే తనని పెద్ద సింగర్ అయ్యేలా చూడాలి. అందుకు కావలసిన డబ్బులు ఇస్తానని చెప్పి.. తన కెరీర్ పై దృష్టి పెట్టమని చెబుతుంది. ప్రేమ్ దగ్గరికి వెళ్లిన మాధవి నువ్వు సింగర్ కావాలి. అందుకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని అంటుంది. మా అమ్మ నన్ను నా కాళ్ళ మీద నిలబడడం చూడాలి అనుకుంటుంది. నేను ఎవరి దగ్గర సహాయం తీసుకోవాలి అని అనుకోవడం లేదు అత్తయ్య అని ప్రేమ్ చెబుతాడు. ఈ విషయాన్ని మాధవి తులసికి చెబుతుంది. ఇలా వీళ్ళ ఎవరితోనూ పని జరిగేలా లేదు. నేనే రంగంలోకి దిగాలి అని అనుకుంటుంది తులసి.

Intinti Gruhalakshmi: Serial 24 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 24 March 2022 Today Episode Highlights

ప్రేమ్ సంగతి తేల్చాలని తులసి ప్రేమ వాళ్ళింటికి బయల్దేరుతుంది. వాళ్ళ అమ్మ వచ్చేసరికి ప్రేమ్ రంగులు కొట్టుకుంటూ హోలీ ఆడుతూ కనిపిస్తాడు. అక్కడే దివ్య, అంకిత, అభి, శృతి అందరూ రంగులు కొట్టుకోవడంలో బిజీగా మునిగిపోతారు. మీ లక్ష్యం ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అని ప్రేమ్ నిలదీస్తుంది తులసి. ఈ అమ్మ నిన్ను ప్రశ్నించకూడదు అంటే చెప్పు.. ఇప్పుడే ఎక్కడినుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. ప్రేమ్ సమాధానం ఏమిటో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

author avatar
bharani jella

Related posts

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri