NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్ళందరూ కలిసి లాస్యను ఏం అన్నారు..!? తులసి పెంపకాన్ని తప్పు పట్టిన నందు..! 

Intinti Gruhalakshmi: అభి ఎలా రాజు అవ్వాలని ఆలోచిస్తూ ఉండగా.. అంకిత వచ్చి తన బంగారం విడిపించి తీసుకురాలేదు పండగ వస్తుంది అని గుర్తుచేస్తుంది.. అలా వారిద్దరి మధ్యా మాటామాటా పెరిగి గొడవగా మారింది.. దాంతో అభి అంకితల మధ్య ఫైర్ స్టార్ట్ అవుతుంది.. ఇక నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూసేద్దామా..!!

Intinti Gruhalakshmi: Today Episode overview
Intinti Gruhalakshmi Today Episode overview

తులసి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్లబోతుండగా ప్రేమ్ వచ్చి హాస్పటల్కి వెళ్లాలమ్మ.. రెగ్యులర్ చెకప్ కి రమ్మని డాక్టర్ గారు చెప్పారు అనడం తో నాఆరోగ్యం బాగానే ఉంది. వాళ్ళు కావాలినీ డబ్బుల కోసం అలా అని చెప్తూ ఉంటారు అని తులసి ప్రేమ్ మాటలను కొట్టిపారేస్తుంది.. నువ్వు హాస్పటల్ కి వెళ్లాలి అంటూ ప్రేమ్ మొండిగా వాదిస్తూ ఉంటాడు. నీకు ఆయన మొండితనం వచ్చింది అంటూ నందు ని గుర్తుచేసుకుంటుంది..

 

ఈ రోజే కొత్తగా నందు కేఫ్ లో మేనేజర్ గా జాయిన్ అవ్వడానికి వెళ్తున్న నందు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.. తన న్యూ జర్నీ కి ఇంట్లో వాళ్లంతా ఆల్ ది బెస్ట్ స్టార్ట్ చెప్తారు. ఇక అపుడే లాస్య వచ్చి నందు నేను వంట చేయలేదు. నేను ఆఫీస్ లో ఆర్డర్ పెట్టుకుంటా.. నువ్వు కేఫ్ లో ఎలా గోల మేనేజ్ చేసుకో అంటుంది.. అంతలో శృతి తులసి తో ఆంటీ పండక్కి కావలసిన సామాన్లు అన్నీ తీసుకురండి అని చెబుతుంది. అంకిత కూడా అవును ఆంటీ ఆ సామాన్లు ఎక్కడ దొరుకుతాయో కూడా మాకు తెలియదు మీరే తీసుకురండి అని చెబుతుంది. దాంతో లాస్య పండగ ఏం పండగ ఉంటుంది.. వెంటనే దివ్య అందుకని నీకు పండగలు కూడా గుర్తు ఉండవా.. ఏం పండగ అంటావేంటి సంక్రాంతి అని చెబుతోంది. అంతలో వాళ్ళ అత్తయ్య సంక్రాంతికి మా ఇంట్లో కోడలు చేత ధనలక్ష్మి పూజ చేయిస్తారు కదా అనడంతో.. హా గుర్తుంది ఆఫీస్ టెన్షన్ లో పడి మర్చిపోయాను అంటుంది.. ఆ సామాన్లు కోడలిగా నేను తీసుకు వస్తాను లే అంటుంది. అంతలో అంకిత అసలు పూజకు ఏమేమి సామాన్లు కావాలో చెప్పండి ఆంటీ అనడంతో.. లాస్య నోరు మెదపదు.. వెంటనే ప్రేమ్ సెటైర్ వేయడంతో అందరూ నవ్వుతారు.. ఇక ఇంట్లో వాళ్లంతా కలిసి లాస్యను అటపట్టిస్తారు..

Intinti Gruhalakshmi: Today Episode overview
Intinti Gruhalakshmi Today Episode overview

ఇక నందు కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడం. తులసి హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవడం.. డాక్టర్ క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పడం తో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్ లో శృతి పై నందుకు లాస్య చాడీలు చెబుతుంది. దాంతో నందు తులసి పై ఫైర్ అవుతాడు. ఇంకా నీ పెంపకం తప్పని అంటాడు.. ఇంకా ఈ గొడవ ఎటు వెళుతుందో రేపటీ ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri