NewsOrbit
Featured సినిమా

Anchor Anasuya : యాంకర్ అనసూయ ఒక షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..?

jabardasth-anchor-anasuya-remuneration-details-one-show-get-3-laks

Anchor Anasuya: బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా విధులు నిర్వహిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనసూయ తన మాటతీరుతోనే కాకుండా అందచందాలతో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నారు.ప్రస్తుతం ఈ యాంకర్ వివిధ కార్యక్రమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. కేవలం బుల్లితెర కార్యక్రమాలను మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయకి పలు సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు వెండి తెరపై కూడా ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.

jabardasth-anchor-anasuya-remuneration-details-one-show-get-3-laks
jabardasth-anchor-anasuya-remuneration-details-one-show-get-3-laks

అనసూయ యాంకర్ గా, పలు సినిమాలలో ప్రత్యేక పాటలలో, నటించడమే కాకుండా, అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి కూడా వెళుతుంటారు. నెల మొత్తం ఎంతో బిజీగా గడుపుతున్న యాంకర్ అనసూయ నెలకి ఎంత సంపాదిస్తారనే అనుమానం చాలామందిలో కలిగే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ ఒక షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయాలను బయటకు వచ్చాయి. ఒక్కో షో కు ఈమె తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

అనసూయ రెమ్యూనరేషన్:

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒక షో చేస్తే దాదాపు మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఇక చిన్నాచితక కార్యక్రమాలను చేసినప్పుడు లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుంటారని తెలుస్తోంది. ఈ లెక్కన నెలలో సుమారు 10 పెద్ద షోలను నిర్వహిస్తుంటారు. అదే విధంగా పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ఈ లెక్కన అనసూయ నెలకు దాదాపు యాభై రూపాయల వరకు సంపాదిస్తారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ లతో సమానంగా సినిమాకి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తారని తెలుస్తోంది.అనసూయ సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు చేసిన 2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే అనసూయ సంవత్సరానికి 6 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం అనసూయ ఈటీవీ లో జబర్దస్త్ తో పాటు మాటీవీలో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ చేతిలో మూడు సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N