NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri:  మీ అమ్మ నిజాయితీ నిరూపించడానికి  సహాయం చేస్తాను అంటున్నా, కౌశికి..

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

Jagadhatri : అజ్జగతాత్రి వీక్ పాయింట్ తెలిసింది నిషిక కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా పెళ్లి మీ ఇంట్లో జరిగేలా చేయి ఆ తరువాత నేనేంటో చూపిస్తాను అని దివ్యాంక అంటుంది. నిజంగా నీకు సురేష్ కి పెళ్లి అయితే ఆ సురేష్ కి మా ఇంటికి ఉన్న సంబంధం తెగిపోతుంది అని వైజయంతి అంటుంది. దివ్యాంక నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ జగదాత్రి కౌశికి మా ఇంట్లో నీ పెళ్లి ఎందుకు జరగనిస్తారు నీ ఇంట్లో చేసుకునే ఎంగేజ్మెంట్ నే ఆపారు అలాంటిది వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ఇంట్లో ఎలా జరగనిస్తారు అని బూచి అంటాడు.నీ నొప్పిస్తాను దివ్యాంక నేను మాట ఇస్తున్నాను నీకు రేపు మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights
Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

జగదాత్రి బాధపడుతూ ఉంటుంది. ధాత్రి నాలుగు గోడల మధ్య నలుగురు అన్న మాటలు పట్టుకొని బాధపడతావా మీ అమ్మ ఏంటో నీకు తెలుసు జగదాత్రి అని కేదార్ అంటాడు. మా అమ్మని అత్తయ్య వాళ్ళ అన్న బాధపడలేదు  కేదార్ కానీ ఆ దివ్యాంకకి మా అమ్మని అనే అధికారం లేదు తాను ఎలా అంటుంది అని జగదాత్రి అంటుంది. తనని అవమానించావని నీ మీద పగ తీర్చుకోవాలని అనింది కానీ మీ అమ్మ నిజాయితీ గురించి తనకు తెలియదు కదా ధాత్రి అలా0టే దివ్యాంకులు 100 మంది వచ్చినా ఒకేసారి 100 మందికి సమాధానం చెప్పే దాత్రి ఇలా బాధపడుతూ ఉంటుందా ఇది కరెక్ట్ కాదు దాత్రి మీ అమ్మ నిజాయితీని నిరూపించే ప్రయత్నం చేద్దాం అని కేదార్ అంటాడు. థాంక్యూ కేదార్ అని జగదాత్రి అంటుంది. ఇంతలో కౌశికి వస్తుంది. వాళ్ల అన్న మాటలకి బాధపడుతున్నావా జగదాత్రి నువ్వు మీ అమ్మ తప్పు చేయలేదని నమ్ముతున్నావు అంటే అది నిజమయి ఉండొచ్చు మీ అమ్మ నిజాయితీని నిరూపించడానికి నేను ఏ రకంగానైనా సహాయం చేస్తాను అని కౌశికి అంటుంది. థాంక్యూ వదిన అని జగదాత్రి అంటుంది. మీ అమ్మ మామయ్య చనిపోయినప్పుడు అక్కడ ఎవరూ లేరా జగదాత్రి చూసినవాళ్లు అని కౌశికి అంటుంది. మా అమ్మకి ఒక డ్రైవర్ ఉన్నాడు అమ్మ చనిపోయిన రోజు నుంచి అతను మళ్ళీ కనిపించలేదు వదిన అతను దొరికితే ఏమైనా సాక్షాలు దొరుకుతాయి అని జగదాత్రి అంటుంది. నీకు ఆ డ్రైవర్ కచ్చితంగా దొరుకుతాడు ధాత్రి మీ అమ్మ నిజాయితీని నిరూపిస్తావు బాధపడకు అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights
Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

కేదార్ బట్టలు బయట ఆరేసి ఉంటాయి. ఆ టీ షర్ట్ కి యువరాజు అంటించిన స్టిక్కర్ కనబడుతుంది. అది చూసి కేదార్ జగదాత్రి పోలీసులని కనిపెట్టిన యువరాజ్ వాళ్ళిద్దరిని పిలుస్తాడు. వచ్చారా మీరే పోలీస్ ఆఫీసర్లని నాకు తెలిసిపోయింది ఇంట్లో రాముడిలా బయటేమో అపరిచితునిలా నేరస్తుల్ని పట్టుకొని అప్పజెప్పుతున్న మిమ్మల్ని నేను ఈరోజు పట్టుకున్నాను నిజం చెప్పండి మీరు పోలీస్ ఆఫీసర్ లే కదూ అని యువరాజ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ యువరాజ్ మేము పోలీస్ ఆఫీసర్లు ఏంటి అని కేదార్ అంటాడు. నాకు అంతా తెలిసిపోయింది ఇంకా నమ్మించాలని చూడకండి అని యువరాజ్ అంటాడు. జగదాత్రి నవ్వుతూ ఉంటుంది.

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights
Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

ఏంటి నవ్వుతున్నావ్ ఈ టీ షర్టుకు ఆరోజు కేదారికి స్టిక్కర్ అంటించాను చూడు అని యువరాజ్ అంటాడు. అ టీ షర్టు కేదార్దే నేనే ఆరేశాను ఆ టీ షర్ట్ కేదార్ ది అయినంత మాత్రాన పోలీస్ ఆఫీసర్ అయిపోతాడా నీ దగ్గర సాక్షం ఉందా నిరూపించు అని జగదాత్రి అంటుంది. ఈ టీషర్ట్ కి స్టిక్కర్ ఉంది చూడు అని యువరాజు చూపిస్తాడు కానీ ఆ టీ షర్టుకి స్టిక్కర్ ఉండదు అది చూసి కోపంగా రగిలిపోతూ ఇప్పుడంటే తప్పించుకున్నారు మీరే పోలీస్ ఆఫీసర్స్ అని నిరూపిస్తాను అంటూ యువరాజ్ వెళ్ళిపోతాడు. ఎలా ధాత్రి అని కేదార్ అంటాడు. నేను వస్తువు ఉండగా యువరాజ్ టీ షర్టుకున్న ఆ స్టిక్కర్ను చూసి మనం పోలీసులు మనీ కనిపెట్టాడు అప్పుడు నేను పరిగెత్తుకొచ్చి ఆ స్టిక్కర్ తీసేసాను  అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights
Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

ఒక్క క్షణంలో దొరికిపోయామని టెన్షన్ పడ్డాను ధాత్రి అని కేదార్ అంటాడు. ఇప్పుడు తప్పించుకున్నావు ధాత్రి నువ్వే పోలీసు వని నిరూపిస్తాను చూడు అని యువరాజ్ అంటాడు.నేను యుద్ధభూమిలో ఉన్నాను కేదార్ నాతో యుద్ధం చేసే వ్యక్తి కన్నా రెండు అడుగుల ముందు ఉండాలనుకుంటాను యువరాజు రెండు అడుగులు వేస్తే నేను అంతకంటే రెండు అడుగులు ముందు వేస్తాను యువరాజ్ నన్ను పట్టుకోలేవ్ చేరుకోనివ్వను కూడా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights
Jagadhatri Today Epiode March 8 2024 Episode 173 Highlights

జగదాత్రి సుధాకర్ కి కాఫీ ఇస్తుంది. నిన్ను అడగలేదు కదా నాకొద్దు కాఫీ కావాలంటే నా కోడలిస్తుంది అని సుధాకర్ వెళ్ళిపోతాడు. రాత్రి జరిగిన గొడవకి నాన్న ఫీలవుతున్నాడేమో దాత్రి అని కేదార్ అంటాడు. వైజయంతి బూచికి టానికి మూత తీయమని ఇస్తుంది. అది తీయలేక తిప్పలు పడతాడు బూచి. ఇంతలో దివ్యాంకా అక్కడికి వస్తుంది. నిషిక దివ్యాంక వచ్చింది రా అని పిలుస్తుంది వైజయంతి. నిషి మీ ఇంట్లో అందరికీ ఇంకా చెప్పలేదా అని దివ్యాంక అంటుంది. చెబుదామని కిందికి వస్తున్నాను ఈలోగా నువ్వే వచ్చేసావ్ అని నిషిక అంటుంది…

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella