NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

Jagadhatri February 23 2024 Episode 161:  చెప్పండి సార్ జైల్లో ఏమైనా ప్రాబ్లమా నేను జైలర్ గారితో మాట్లాడుతాను అని కేదార్ అంటాడు. నువ్వేమైనా పెద్ద లాయర్ అనుకుంటున్నావా మామయ్యకి ఏమైందని ఆరాలు తీస్తున్నావ్ అని నిషిక అంటుంది. చెప్పండి మామయ్య గారు ఏం జరిగింది అని జగదాత్రి అడుగుతుంది. బాబాయ్ ఏం జరిగిందో చెప్పు నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను అని కౌశికి అంటుంది. ఏం జరిగిందో చెప్పు బావ కౌశికి అడుగుతుంది కదా అని వైజయంతి అంటుంది. నేను వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ నన్ను ఆపి బట్టలన్నీ పిండమన్నాడు నేను పిండను అనేసరికి అతను నన్ను కొట్టాడు అని సుధాకర్ చెబుతాడు. నిన్ను ఎవరు కొట్టారో చెప్పండి సార్ వాడి అంతు చూస్తాను అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights
Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

నాన్న ఎవడు నీ మీద చేయి చేసుకుంది వజ్రపాటి సుధాకర్ ని కొట్టాడు అంటే వాడికి ఎన్ని గుండెలు ఉండాలి వాడి అంతు చూస్తాను అని యువరాజ్ కోపంగా జైల్లోకి వెళ్తాడు. మిమ్మల్ని కొట్టిన వాడిని ఊరికే వదిలి పెట్టను సార్ అంటూ కేదార్ కూడా లోపలికి వెళ్తాడు. జగదాత్రి వాళ్ళను ఆపు అని సుధాకర్ అంటాడు. మీరు టెన్షన్ పడకండి నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను అని జగదాత్రి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు గొడవ ఇంటి దాకా తీసుకువస్తారు ఇంకెన్ని గొడవలు అవుతాయో అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights
Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

జైలర్ గారు మా నాన్నను కొట్టింది ఎవరు అని యువరాజ్ అంటాడు. ఎవరు మీరు పర్మిషన్ ఉందా అని జైలర్ అంటాడు . సుధాకర్ గారిని కొట్టడానికి మీరు పర్మిషన్ ఇచ్చారా సార్ అని కేదార్ అంటాడు. ఓ అతని మనుషులా జైల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతాయి అని జైలర్ అంటాడు . ఈ వజ్రపాటి సుధాకర్ మీదనే చేయి చేసుకున్నాడు అంటే వాడి అంతు చూస్తాను అంటూ యువరాజ్ కోపంగా వెళ్తాడు. ఇది జైలు అనుకుంటున్నారా ఇల్లు అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు అని జైలర్ అంటాడు . ఏంటి జైలర్ గారు సుధాకర్ మనుషులా పంపించండి వాళ్ళ గొడవ ఏంటో నేను తేలుస్తాను అని సూరి అంటాడు. కోపంగా వెళ్లిన యువరాజ్ సూరిని కొట్టబోయి ఆగిపోతాడు.

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights
Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

యువరాజ్ నువ్వేంటి ఇక్కడ చాలా రోజులైంది కదా చూసి గుర్తుపట్టలేకపోయాను అని సూరి అంటాడు. ఆయన మా నాన్న తనని ఎందుకు కొట్టావ్ ఇంకోసారి ఆయన మీద చేయి వేయకు అని యువరాజ్ అంటాడు. నాన్న వాళ్లతో నేను మాట్లాడాను ఇక నీ జోలికి వాళ్ళు రారు అనిbయువరాజ్ అంటాడు. ఏంటి యువరాజ్ మామయ్యని కొట్టిన వాళ్లతో మాట్లాడి వస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది. ఇంకేం చేయాలి జగదాత్రి జైల్లో ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు మనమే జాగ్రత్తగా ఉండాలి అని యువరాజ్ వెళ్ళిపోతాడు. సుధాకర్ కూడా పైకి వెళ్తూ ఉంటాడు. కేదార్ వెళ్తూ వెనక్కి తిరిగి చూసేసరికి సూరి పోరా నా జోలికి వస్తే పీక కోస్తా అని బెదిరించినట్టు అంటాడు అది చూడగానే కేదార్ కి ఎక్కడలేని కోపం వచ్చి వాడి మీదికి వెళ్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights
Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

కేదార్ సూరిని ఇరగ కొట్టుడు కొడతాడు. సూరి కూడా కేదార్ ని కొడతాడు. జగదాత్రి కేదార్ ని ఆపు అని సుధాకర్ అంటాడు. మా నాన్న మీద చెయ్యి వేస్తావారా ఆయన రక్తం చూస్తావా నిన్ను చంపేస్తాను అంటూ కేదార్ వాళ్ళ మీద విరుచుకుపడి చిత్తుచిత్తుగా కొడతాడు.కేదార్ వెళ్లిపోతూ ఉండగా కేదార్ కి బాంబు గిఫ్ట్ గా ఇచ్చిన రౌడీ కనపడతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights
Jagadhatri Today Episode February 23 2024 Episode 161 Highlights

అతని దగ్గరికి వెళ్లి జగదాత్రి కేదార్ చెంప పగల కొడతారు . ఎవరు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అని అతను అంటాడు. రోజులో ఎంతమందికి బహుమతులు ఇస్తున్నావ్ రా అప్పుడే మమ్మల్ని మరిచిపోయావా అని జగదాత్రి మళ్లీ అతన్ని కొడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు నీ పార్ట్నర్ కూడా వస్తున్నాడు అని జగదాత్రి అంటుంది. అంటే యువరాజే బాంబు పెట్టమన్నాడు అని మీకు నిజం తెలిసిపోయిందా అని అతను అంటాడు. ఏంటి యువరాజే బాంబు పెట్టాడా అని జగదాత్రి అంటుంది. అవును మేడం ఆరోజు గిఫ్ట్ ఇవ్వమని చెప్పింది యువరాజ్ అని అతను చెబుతాడు. ఈ విషయం ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలి మేము ఫోన్ చేసినప్పుడు నువ్వు రావాలి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

ధాత్రి యువరాజు ఏదో తెలియక చేశాడు వాడిని వదిలేయ్ అని కేదార్ అంటాడు. యువరాజ్ తప్పు చేస్తున్నాడు ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు అనుకున్నాను కానీ నా భర్తను చంపాలనుకున్నాడు ఎలా వదిలిపెడతాను అని జగదాత్రి కోపంగా యువరాజ్ దగ్గరికి వెళుతుంది. కేదార్ ని చంపడానికి బాంబు పెట్టింది నువ్వేనా అని జగదాత్రి అడుగుతుంది. అతను ఒక మైసూర్ మహారాజు అతనిని చంపి ఆస్తి తీసుకుందామని బాంబు పెట్టను అని యువరాజ్ నిర్లక్ష్యంగా అంటాడు. కోపంతో రగిలిపోతున్న జగదాత్రి యువరాజ్ ని లాగిపెట్టి చంప పగల కొడుతుంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri