NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 29 2024 Episode 166: కౌశికిని అవమానించడానికి  దివ్యాంకా నిషిక వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా..

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

Jagadhatri February 29 2024 Episode 166: ఇంతమందికి ఆకలి తీరిస్తే ఎంత పుణ్యం వస్తుంది మంచి జరుగుతుంది చెయ్యమ్మ అని వైజయంతి అంటుంది.మీరు చెప్తున్నారు కాబట్టి చేస్తాను అత్తయ్య అని జగదాత్రి అంటుంది.దివ్యాంక మీ వంటగది ఏదో చూపెట్టమ్మ అని వైజయంతి అంటుంది. ధాత్రి వీళ్ళ మాటలకి లాంగ్వేజ్ కి ఎటువంటి సంబంధం లేదు నాకెందుకో తేడాగా ఉంది దాత్రి అని కేదార్ అంటాడు. వాళ్ల ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే వంట చేయాలి అని జగదాత్రి అంటుంది. ఏంటి జగదాత్రి ఇద్దరు గుసగుస మాట్లాడుకుంటున్నారు అని నిషిక అంటుంది. నాకు వంటలో కేదార్ సహాయం చేస్తానంటున్నాడు అని జగదాత్రి అంటుంది. జగదాత్రి నేను కూడా వస్తాను అని కౌశికి అంటుంది. మీరెందుకు వదిన అక్కడ సెగగా ఉంటుంది అని నిషిక అంటుంది. ఇక్కడ తప్ప ఎక్కడ ఉన్న బాగానే ఉంటాను అని కౌశికి అంటుంది. మీరు ఉండండి వదిన అని నిషిక జగదాత్రి వాళ్ళని తీసుకువెళ్లి వంటగది చూపెడుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights
Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

చెప్పు ఈరోజు మనం ఏం వంట చేద్దాం అని కేదార్ అంటాడు. ఏదో ఒకటి చేద్దాం అని జగదాత్రి అంటుంది. ఇద్దరూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. వంట చేద్దామని జగదాత్రి లేచి చూసేసరికి ఉప్పు కనిపించదు ఉప్పు లేదు నేను వెళ్లి తెస్తాను అంటూ జగదాత్రి వెళ్తుంది. దివ్యాంక ఫోన్ మాట్లాడుతూ ఉండగా దివ్యాంక నీతో మాట్లాడాలి అని కౌశికి అంటుంది. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావో నాకు అర్థమైంది అని కౌశికి ఉంటుంది. నాకు సురేష్ కు ఎంగేజ్మెంట్ జరిగితే ఆశీర్వదించి వెళ్తావని పిలిచాను అని దివ్యాంక అంటుంది. ఎంగేజ్మెంట్ కి వచ్చాను పెన్ డ్రైవ్ ఇస్తే వెళ్ళిపోతాను అని కౌశికి అంటుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఇస్తాను అంటూ దివ్యాంక వెళ్ళిపోతుంది. ఓహో ఇందుకు వచ్చిందా వదిన దివ్యాంక మొదలు పెట్టిన ఆటకి నేను ముగింపు ఇస్తాను అని జగదాత్రి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights
Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

కేదార్ ని బియ్యం బస్తా తీయమంటుంది జగదాత్రి. బామ్మర్ది నేను తీస్తాను ఉండు అంటూ బాబ్జి అంటాడు. బూచి బియ్యం బస్తా లేపుతుండగా పాయింట్ చిరుగుతుంది. బావ బియ్యం బస్తామో గాని నీ పాయింట్ చిరిగింది చూసుకో పరువు పోతుంది అని కేదార్ అంటాడు. ఇప్పుడెలా పాయింట్ కూడా లేదు నా పరువు పోతుంది అంటూ పేపర్ అడ్డం పెట్టుకొని పరిగెడతాడు బూచి. కేదార్ జగదాత్రి నవ్వుకుంటారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights
Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

మా వదినని బాధపెట్టాలి అని నిషిక అరటి తొక్క తీసి కింద పడేస్తుంది. సురేష్ ఇటుగా నడుచుకుంటూ వస్తాడు కౌశికి అటుగా నడుచుకుంటూ వస్తుంది చూసుకోకుండా సురేష్ అరటి తొక్క మీద కాలేసి జారి పడబోతాడు వెంటనే కౌశికి పట్టుకుంటుంది. అది చూసిన దివ్యాంక కౌశికి అని గట్టిగా అరుస్తుంది. నా ఎంగేజ్మెంట్ కి వచ్చి నాకు కాబోయే భర్తతో ఇలా అందరి ముందు పట్టుకుంటావా అని దివ్యాంక అంటుంది. వంకరగా మాట్లాడకు దివ్యాంక అని కౌశికి అంటుంది. వంకర పని చేసింది నువ్వు నన్ను అంటావేంటి అని దివ్యాంక అంటుంది. తను పడిపోతుంటే పట్టుకున్నాను అంతే అని కౌశికి అంటుంది. చూశారా ఇదే ప్లేస్ లో ఇంకెవరున్న ఇలాగే పట్టుకుంటుందంట అని దివ్యాంక అంటుంది. దివ్యాంక ఇంకో మాట మాట్లాడితే చెంప పగులుతుంది అని కౌశికి చేయలేపుతుంది. మీ పంతాలకు పోయి ఇక్కడ కూడా గొడవలు ఏంటమ్మ అని వైజయంతి అంటుంది. ఇక్కడ తేల్చాల్సిన లెక్కలు ఉన్నాయి అత్తయ్య నిషి సురేష్ అన్నయ్య కాలి కింద అరటి తొక్క ఎందుకు వేసావ్ అని జగదాత్రి అడుగుతుంది. నేనెందుకు తొక్క విసురుతానే ఈ నామీద లేనిపోని నిందలు వేసావంటే చూస్తూ ఊరుకోను అని నిషిక అంటుంది. మనం వేరే వాళ్ళ ఇంటికి వచ్చామని మర్చిపోయారా ఇక్కడ కూడా గొడవ పడుతున్నారు వెళ్లి పని చూసుకోండి అని వైజయంతి అంటుంది. ప్రతి అడ్డమైన వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది అని కౌశికి అంటుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు అర్థమైంది ఆ దివ్యాంక వేసిన ప్లాన్ ని తనకే తిరిగి ఇచ్చి ఇకనుంచి వెళ్దాం అప్పటిదాకా ఓపిక పట్టండి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights
Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

దివ్యాంక నీ పని చెప్తా ఉండు అని జగదాత్రి అందర్నీ పిలుస్తుంది. అందరూ వస్తారు. ఇక్కడ ఎవరికి వంటలు బాగా వస్తాయి అని జగదాత్రి అడుగుతుంది. చాలా బాగా వంట చేసిన వాళ్లని మీరు చూశారా అని జగదాత్రి నిషికని పొగుడుతూ మాట్లాడుతుంది. నిషిక చాలా బాగా వంట చేస్తుంది అని కౌశికి అంటుంది. నిషి చాలా బాగా వంట చేస్తుంది అండి మీరు కొంచెం కోపరేట్ చేస్తే చాలా బాగా వంట చేసి పెడుతుంది అని జగదాత్రి అంటుంది. నువ్వు అంత బాగా వంట చేస్తావా ని చేతి వంట తినాల్సిందే అని దివ్యాంక అంటుంది. ఇప్పుడు నిషికతో వంటిల్లు అని వైజయంతి అంటుంది. ఏంటి మొహాలు అందరూ అలా పెట్టారు నిషిక వంట బాగానే చేస్తుంది కదా అని దివ్యాంక అంటుంది. నిషి నీకు వంట రాదా మీ వాళ్ళందరూ అలా మొహం పెట్టారు అని దివ్యాంక అంటుంది. నేను చాలా బాగా వంట చేస్తాను వాళ్లేదో మొహమాటానికి అంటున్నారు అని నిషిక అంటుంది. అందరూ నిషికను ఎంకరేజ్ చేయండి అని జగదాత్రి అంటుంది అందరూ చప్పట్లు కొడతారు, రా నిశి వంట చేద్దువు గాని తీసుకువెళ్తుంది వంట గదిలోకి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights
Jagadhatri Today Episode February 29 2024 Episode 166 Highlights

నిషిక కూరగాయలు కట్ చేసి కూర వండుతూ ఏ జగదాత్రి ఏం చేసావ్ వంట చప్పుడు చేయట్లేదు అని అంటుంది. కింద గ్యాస్ వెలిగించాలి కదా అని జగదాత్రి అంటుంది. గ్యాస్ వెలిగించి నిషిక వంట చేస్తుంది. కేదార్ ఇప్పుడే మన పని మొదలు పెడదామా అని జగదాత్రి అంటుంది.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri