NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 13 2024 Episode 177: కీర్తి నాకు కూతురే అంటున్న దివ్యాంక, కేదార్ ని అనాధని అవమానించిన నిషిక..

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

Jagadhatri March 13 2024 Episode 177: చెయ్యి వేసుకొని నిలబడమంటుంది కీర్తి.కేదారి జగదాత్రి మీద చేయి వేసి నిలబడతాడు.జగదాత్రి మౌనంగా ఊరుకుంటుంది.కీర్తి వాళ్ళిద్దర్నీ ఫోటో తీస్తుంది.ఇంతలో దివ్యాంక సురేష్ అక్కడికి వస్తారు.సురేష్ ని చూసిన కీర్తి పరిగెత్తుకెళ్తుంది.సురేష్ పాపని ఎత్తుకోడానికి ముందుకు వెళ్తాడు.కానీ దివ్యాంక తన చేయి పట్టుకొని ఆపుతుంది.అది చూసి నా కీర్తి అక్కడే ఆగిపోతుంది.ఇంతలో కౌశికి వచ్చి కీర్తి మనం వెళ్దాం పద మనం వద్దనుకుంటున్నా కొంతమంది మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది అని కౌశికి కీర్తిని తీసుకొని వెళుతుంది.ఆగు కౌశికి సురేష్ మీద కోపంతో కీర్తిని ఆపడం తప్పు కాదా పిల్లల్ని ప్రేమగా పెంచాలి తన మనసులో ద్వేషాన్ని నింపకూడదు కదా అని దివ్యాంక అంటుంది.

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights
Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను నీకేం సంబంధం నా కూతురు గురించి మాట్లాడడానికి అని కౌశికి అంటుంది.పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నేర్పొచ్చు కదా కౌశికి ఎందుకంటే సురేష్ కు పెళ్లి అయిన తర్వాత కీర్తి కి నేను అమ్మనే అవుతాను కదా అప్పుడు నాకు కూతురు అవుతుంది తనని ఎలా పెంచాలో చెప్పు అని దివ్యాంక అంటుంది.దివ్యాంక ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కౌశికి అంటుంది.ఈ పిల్ల ఏంది వచ్చి పులి నోట్లో తల పెట్టాలని చూస్తుంది కౌశికీ తనని ఏం చేస్తుందో ఏమో అని వైజయంతి అనుకుంటుంది.నా కూతురు కి నువ్వు తల్లి ఎలా అవుతవ్ అని కౌశికి అడుగుతుంది. సురేష్ ని పెళ్లి చేసుకున్నప్పుడు నేను తనకు భార్యను అవుతాను తన నాకు కూతురి అవుతుంది కదా కౌశికి అని దివ్యాంక అంటుంది.

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights
Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

అమీ ఇప్పుడు గొడవలన్నీ ఎందుకు ఫంక్షన్ ఉంది కదా అని వైజయంతి అంటుంది. దివ్యాంక వాళ్లతో మనకెందుకురా అని నిషిక పిలుస్తుంది. ఏ జగదాత్రి ఆటోలో సామాన్లు వస్తున్నాయి అవి దించు అని నిషిక అంటుంది. నేనెందుకు సామాన్లు దించుతాను అని జగదాత్రి అంటుంది. నా కోసం చేయొచ్చు కదా అని నిషిక అంటుంది.  నేను నీకోసం పనిచేయాలంటే చేస్తాను అది దివ్యాంక ఫంక్షన్ నీ ఫ్రెండ్ కోసం నువ్వే చేసుకో నేను ఎందుకు చేయాలి అని జగదాత్రి అంటుంది. నా ఇంట్లో ఉంటూ నన్నే ఎదిరిస్తావా అని నిషిక అంటుంది. కౌశికి ఏదో అనాధలని మీ ఇంట్లో ఉండనిస్తున్నారు పోనీలే అని దివ్యాంక అంటుంది.అవును అనాధలని కౌశికి వదిన ఈ ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడానికి ఒప్పుకుంది అని జగదాత్రి వెళ్ళిపోతుంది.అమీ ఇప్పుడు అమ్మితో గొడవ ఎందుకు అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights
Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

ఏంటి అత్తయ్య ఆ జగదాత్రి నీ పనిమనిషి చేద్దాం అంటే నువ్వు కూడా ఇలా చేశావు అని నిషిక అంటుంది. అ జగదాత్రి మాటకారి అమ్మాయి తనతో మాటలతో గెలవలేము అందుకని వైజయంతి ఫ్రిడ్జ్ లో ఉన్న జ్యూస్ తీసి గ్లాస్ లో పోసుకొని కేదార్ దగ్గరికి వెళ్లి బాబు ఈ జ్యూస్ తాగు నాన్న అని అంటుంది. అది విన్న కేదార్ షాక్ అయిపోతాడు ఇది చూసి నాకేనా పిన్ని అని అంటాడు. అవును ఇది యువరాజు కనే తీసుకు వెళ్తున్నాను నువ్వు కనిపించవు నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా తాగు బాబు అని వైజయంతి కేదార్ కి జ్యూస్ ఇస్తుంది, కేదార్ జ్యూస్ తాగగానే బాబు ఆటోలో సామాన్లు ఉన్నాయి కొంచెం దించావా బాబు అయినా వద్దులే నీ భార్య చూస్తే పెద్ద రచ్చ చేస్తుంది మా ఇంటి అబ్బాయి వే కదా అని చెప్పాను అని వైజయంతి అంటుంది. పర్వాలేదు పిన్ని నేను వెళ్లి దించుతాను అని కేదార్ వెళ్లి సామాన్లు దించుతూ ఉంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights
Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

ఇప్పుడు ఆ జగదాత్రిని ఎంత అవమానించాలో వెళ్లి అవమానించండి అని వైజయంతి చెబుతుంది. కేదార్ నువ్వెందుకు సామాన్లు దించుతున్నావు అని జగదాత్రి అడుగుతుంది. పిన్ని ప్రేమగా పిలిచి సామాన్లు దించమన్నప్పుడు దించకపోతే ఏం బాగుంటుంది జగదాత్రి అని కేదార్ అంటాడు. కేదార్ నన్ను సామాన్లు దించమంటే దించనన్నానని నీ చేత దించుపిస్తున్నారు వాళ్ళు అవమానించడానికి ఇలా చేస్తున్నారు అని జగదాత్రి సామాన్లు కింద పెట్టిస్తుంది. ధాత్రి పిన్ని పని చెప్పింది చేయకపోతే ఇంకెప్పుడూ నాకు పని చెప్పదు పోనీలే పిన్ని కోసం చేస్తాను అని కేదార్ సామాన్లు తీసుకొని లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights
Jagadhatri Today Episode March 13 2024 Episode 177 highlights

జగదాత్రి మీరెందుకు సామాన్లు తీసుకొస్తున్నారు అని కౌశికి అడుగుతుంది. పని వాళ్ళు పని చేయకపోతే ఇంకేం చేస్తారు వదిన అని నిషిక అంటుంది. నిషి వాళ్ళు పని వాళ్లు కాదు నా మనుషులు నేను ఉండమంటే ఉన్నారు అని కౌశికి అంటుంది. ఏ దిక్కు ముక్కు లేక ఇంట్లో పడి తింటున్నారు అలాంటి వాళ్ళు పని చేస్తే తప్పేముంది కౌశికి ఆ మాత్రం పని చేయాలి కదా ఇంట్లో ఉంటున్నప్పుడు అని దివ్యాంక అంటుంది. మేము పని వాళ్ళము కాదు అని జగదాత్రి అంటుంది. నా ఇంట్లో ఉంటూ నేను పెట్టింది తింటూ నా మీదకే వస్తున్నావా మన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కని పేనులా పడుండే దానివి కాదే నీ భర్త అనాధ కాదా ఎవ్వతో అనామకురాలు కాని పడేసి పోతే నువ్వు పెళ్లి చేసుకున్నావు దిక్కుముక్కు లేదని మా వదిన ఇంట్లో స్థానం ఇచ్చింది పనిచేయండి అని నిషిక అంటుంది. నిషి ఇంకొకసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని జగదాత్రి అంటుంది. వాడు ఒక అనాధ ఈవిడ వాడికి భార్య అంట అని ఎగతాళి చేసి మాట్లాడుతుంది నిషిక.నిషి ఏమన్నావ్ అని జగదాత్రి అడుగుతుంది. ఏంటే నోరు పెద్దగా లేస్తుంది వాడు కానాదే కదా అని నిషిక అంటుంది. నిషి నా వైపు నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను నేను నోరు తెరిస్తే నిజాలు చెప్పాల్సి ఉంటుంది అని జగదాత్రి అంటుంది. జగదాత్రి కేదార్ కొడుకుని చెబుతుందోనని వైజయంతి నిషిక అని ఊరుకోం అంటుంది.అబ్బాయి అమ్మితీసుకువెళ్లిపో అని వైజయంతి అంటుంది. కేదారి జగదాత్రిని తీసుకువెళ్లి పోతాడు. చూడుకౌశికి ఈ ఇంటి కోడలు మీదికే గొడవకి వస్తుంది నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంచవని ఏమీ అనటం లేదు నువ్విచ్చిన గడువు అయిపోయే సమయం దగ్గర పడుతుంది వాళ్ళని పంపించేసే అని వైజయంతి అంటుంది.కట్ చేస్తే,

ధాత్రి ఎందుకు అంత ఆవేశపడుతున్నావు మనవాళ్ళ కోసమేగా పనిచేసింది అని కేదార్ అంటాడు. నువ్వే కనుక స్వార్థంతో నాకెందుకులే ఈ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఏడుస్తాననుకుంటే వీళ్లంతా ఎక్కడ ఉండే వాళ్ళు కేదార్ అలాంటి నిన్ను అనాముకుడు అనాధ అంటుందా ఎందుకు కేదార్ వాళ్లు అవమానిస్తుంటే భరిస్తున్నావు నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను అని జగదాత్రి అంటుంది..

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri