NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 6 2024 Episode 171: మీనన్ నీ చీకటి సామ్రాజ్యాన్ని కూల్ చేస్తాను అంటున్న జగదాత్రి, కేదార్ ఆనందానికి అవధులు లేవు..

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

Jagadhatri March 6 2024 Episode 171: జెడి చుట్టూ చూసావా నా మనసులు వాళ్లని తప్పించుకొని నువ్వు బయటికి పోలేవు చంపేస్తారు అని మీనన్ అంటాడు. మీనన్ మర్యాదగా పెన్ డ్రైవ్ నాకు ఇచ్చి లొంగిపో నిన్ను ఏమీ చేయకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్తాను కాదు కూడదు అన్నావ్ అనుకో నిన్న చితకొట్టి మరి తీసుకువెళ్తాను మీనన్ గుర్తుపెట్టుకో నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేసేది నేనే నిన్ను జైలు పాలు చేసి శిక్ష పడేలా చేసేది నేనే అని జగదాత్రి అంటుంది. ఎ జెడి నీ కళ్ళలో కోపానికి కారణం ఏంటి నేను నీకు ఏదైనా అపకారం చేశానా లేదంటే నావల్ల నువ్వు ఏదైనా నష్టపోయావా అని మీనన్ అంటాడు. జెడి ఒక్కసారి వాళ్ళ అమ్మని గుర్తుకు తెచ్చుకుంటుంది. మీనన్ వల్ల వాళ్ళ అమ్మ చనిపోవడం గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది జగదాత్రి. ఎ పార్ట్నర్ నువ్వైనా చెప్పు జెడి కోపానికి కారణం ఏంటి అని మీనన్ కేదార్ని అడుగుతాడు.రేయ్ జెడి ఏమి సమాధానం చెప్పట్లేదు వాళ్లని చంపేయండి రా అని మీనన్ అంటాడు. అతని అనుచరులు కేదార్ని జగదాత్రిని చుట్టుముట్టి వాళ్లమీదికి వెళ్తారు. జగదాత్రి కేదార్ వాళ్ళని చిత్తుచిత్తుగా కొడుతూ ఉంటారు. కౌశిk ఇవాళ బాబాయ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. అక్క నన్ను చూడకముందే ఇకనుంచి వెళ్ళిపోవాలి అని యువరాజు కూడా వెళ్ళిపోతాడు.రౌడీలను కొడుతూ ఉండగా మీనన్ పెన్ డ్రైవ్ మన దగ్గరే ఉంది కదా  అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights
Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

ఇంతలో జైలర్ గారు వచ్చి మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు అని అంటాడు. కేదార్ అతని చెంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. నన్ను కొడతావా చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అని జైలర్ అంటాడు. ఇంతలో జగదాత్రి వాళ్ళ సార్ సాదువు గారు వస్తారు . జైహింద్ సార్ మీనన్ తప్పించుకున్నాడు కానీ పెన్ డ్రైవ్ మన దగ్గరే ఉంది అని జగదాత్రి పెన్ డ్రైవ్ వాళ్ళ సార్ కి ఇస్తుంది. అంత తొందరగా దొరికితే అతను మీనన్ ఎందుకు అవుతాడు ఏదైతేనేం పెన్ డ్రైవ్ దొరికింది వాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు దొరకపోతాడ సాధువు అంటాడు. సార్ ఈ జైలర్ గారు వాళ్ళకి సపోర్ట్ చేశారు అని కేదార్ అంటాడు. రికమండేషన్ ఇప్పించిన అంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెడతాన అని జైలర్ అంటాడు. నేనెవరు అనుకుంటున్నావు సాధువు గారిని నీ సస్పెండ్ లెటర్ ఇంటికి వస్తుంది అని వెళ్ళిపోతాడు వాళ్ళ సార్. జెడి పెన్ డ్రైవ్ మీనన్ కి ఇచ్చావు కదా మరి సాధువు గారికి ఎలా ఇచ్చావు అని కేదార్ అడుగుతాడు. అది డూప్లికేట్ పెన్ డ్రైవ్ అని చెబుతుంది జగదాత్రి. కట్ చేస్తే, మీనన్ ఆ పెన్ డ్రైవ్ లాప్టాప్ లో పెట్టి చూస్తాడు. అది డూప్లికేట్ అని జెడి మోసం చేసిందని టెన్షన్ పడుతూ ఉంటాడు మీనన్. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights
Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

సాక్షాదారాలను పరిశీలించిన తరువాత మినిస్టర్ గారిని రాఘవే చంపాడని అతనికి యావత్ జీవ కారగార శిక్ష విధిస్తుంది కోర్టు. సుధాకర్ నిర్దోషని విడుదల చేస్తారు. సుధాకర్ బయటికి వస్తాడు. బావ ఆ ఏడుకొండల వెంకన్న దయవల్ల నువ్వు ఈరోజు మా కళ్ళముందు ఉన్నావు అని వైజయంతి అంటుంది. ఆ వెంకన్న దయ వల్లనే కాదు పిన్ని ఒక అమ్మాయి వల్ల కూడా జెడి అనే అమ్మాయి ధైర్యంతో తెగించి మీనన్ ని పట్టుకుని పెన్ డ్రైవ్ కాపాడింది ఆ అమ్మాయి లేకపోతే బాబాయ్ మన కళ్ళ ముందు ఉండేవాడు కాదు ఆ అమ్మాయి దేవతల వచ్చి బాబాయ్ ని రక్షించింది పెన్ డ్రైవ్ ఇచ్చినా కూడా మీనన్ మమ్మల్ని వదిలిపెట్టేవాడు కాదు పిన్ని అంతా ఆ జెడి దయవల్ల అని కౌశికి అంటుంది. ఆ మాటలు విన్న జగదాత్రి కేదార్ నవ్వుకుంటారు. మనకి ఇంత సహాయం చేసిన వాళ్ళిద్దరూ సల్లగా ఉండాలని వైజయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights
Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

ఇంతలో దివ్యాంకని కోర్టుకి తీసుకు వస్తారు. ఏంటి దివ్యాంక ఏదైనా న్యూస్ ని నీ చానల్లో టెలికాస్ట్ చేయడానికి వచ్చావా అని జగదాత్రి అంటుంది. కాదు జగదాత్రి తప్పు చేసింది కాబట్టి జైలుకు వెళుతుంది అని కౌశికి అంటుంది. ఏ జగదాత్రి ఇన్నాళ్లు కౌశికి  నా శత్రువు ఇకమీదట నుంచి నువ్వు కూడా నా శత్రువే ఏంటి నేను జైల్లోనే మగ్గిపోతాను అనుకుంటున్నారా చిన్న కేస్ మీద నన్ను అరెస్టు చేయించావ్ మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు ఈ దివ్యాంక అనే సునామిని ఎదుర్కోవడం మీ వల్ల కాదు అంటూ దివ్యాంక వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights
Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

ఏంటి మేడం వచ్చిన కానుంచి కిచెన్ లోనే ఉండిపోతున్నావ్ ఏంటి అన్ని వంటలు చేస్తున్నావ్ అని కేదార్ అంటాడు. మామయ్య గారు జైలుకుడితిని నోరంతా చప్పబడిపోయి ఉంటుంది అందుకే ఆయనకు  ఇష్టమైనవన్నీ వండాను అని జగదాత్రి అంటుంది. అన్ని టేబుల్ మీదకి సర్దుతుంది జగదాత్రి. ఏంటి జగదాత్రి ఇవన్నీ మనుషులు తింటానికైనా బయటి నుంచి ఎవరైనా పిలిపిస్తున్నారా ఇన్ని వంటలు చేశావు అని కౌశికి అంటుంది. ఇన్ని రోజులు మామయ్య జైల్లో ఉన్నాడు కదా వదినా ఆయన మనస్సు నిండా ఆనందంతో కడుపునిండా తినాలని ఇవన్నీ చేశాను అని జగదాత్రి అంటుంది. ఈ ఇంటి కూడలేము ఏమీ పట్టనట్టు ఉంది ఈ ఇంటికి ఏమీ కాని నువ్వు ఏమో ఇంటి కోడలా అన్నీ బాబాయ్కి ఇష్టమైనవి వండి పెడుతున్నావ్ అని కౌశికి అంటుంది.ఈ ఇంటికి కోడల్నికాకపోవడమేంటి వదిన నేనెప్పుడూ ఇంటి కోడల్ని అని జగదాత్రి అంటుంది. అక్క నువ్వు ఎప్పుడూ మా అక్కవే నేను నీకు తమ్మున్నే అక్క అని కేదార్ అంటాడు.తమ్ముడులాంటి వాడివి నీకు అక్కలాంటి దాన్ని అంతే అని కౌశికి అంటుంది. అందర్నీ పిలుస్తుంది కౌశికి.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights
Jagadhatri Today Episode March 6 2024 Episode 171 Highlights

ఇదేంటి అత్తయ్య ఆ జగదాత్రి చేసిన వంటలు మామయ్య తినడని అన్ని చేసింది అని నిషిక అంటుంది. అది వాళ్ళకి తెలిసిన కానీ అన్ని పనులు చేస్తూ ఉంటారు ఏం చేస్తాం అంటూ వైజయంతి వచ్చి కూర్చుంటుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. కేదార్ ప్రేమగా సుధాకర్ కి అన్నం వడ్డిస్తాడు. సుధాకర్ కుర్చీ లోంచి లేచి నిలబడతాడు. కౌశికి మీ బాబాయి జగదాత్రి చేసిన వంటలు తినడని నీకు తెలుసు కదా ఎందుకు ఆ అమ్మాయి చేత చేయించావు అని వైజయంతి అంటుంది. బావ పది నిమిషాలు ఆగు వంట మనిషిని పిలిపించి ఏదో ఒకటి వంట  వండిస్తాను అని వైజయంతి అంటుంది.  ఇన్ని వంటలు ఉండగా వంట మనిషిని పిలిపించి వండించడం దేనికి వైజయంతి అని సుధాకర్ అంటాడు. మరి మీరు జగదాత్రి చేసిన వంటలు తినరు కదా మామయ్య అని నిషిక అంటుంది. మీరు కుర్చీలోంచి ఎందుకు లేచారు నాన్న అని యువరాజ్ అంటాడు. చెయ్యి వాష్ చేసుకోవడానికి లేచాను అని సుధాకర్ వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు. కేదార్ సంతోషానికి హద్దులు లేవు. జగదాత్రి కేదార్ సంతోష పడిపోతారు. అందరికీ వడ్డిస్తూ ఉంటారు కేదార్ జగదాత్రి. సుధాకర్ తింటూ అద్భుతంగా వంటలు చేసావు జగదాత్రి చాలా బాగున్నాయి అని అంటాడు. ఆ మాటలు విని నిషికకి వైజయంతి కి కోపం వస్తుంది. సుధాకర్ తింటూ ఉండగా పురమారుతుంది కేదార్ మంచినీళ్లు ఇస్తాడు. ఏ కేదార్ నువ్వు ఎవడ్రా మా నాన్న నీకు మంచినీళ్లు ఇవ్వడానికి ఆయనకు మంచినీళ్లు నేనిస్తాను కొడుకునున్నాను కదా అని యువరాజ్ అంటాడు. యువరాజ్ నువ్వు ఆగు అని సుధాకర్ మంచినీళ్లు తాగుతాడు. కౌశికి ఇదంతా నువ్వు ఇచ్చిన చనువులే కదా అని వైజయంతి అంటుంది. ఇప్పుడేమైంది పిన్ని మంచినీళ్లే కదా ఇచ్చింది అని కౌశికి అంటుంది. అసలు వీడెవడు అక్క నాన్నకి మంచినీళ్లు ఇవ్వడానికి అయినా మీరు ఇంతకుముందు అతని చూస్తేనే కోప్పడే వారు ఇప్పుడేంటి నాన్న సైలెంట్ అయిపోయారు అని యువరాజ్ అంటాడు. అప్పుడు వాళ్ల ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను స్వార్థంతో చేస్తున్నారు అనుకున్నాను కానీ వాళ్ళ ప్రేమలో స్వార్థం లేదని తెలుసుకున్నాను కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని సుధాకర్ అంటాడు..

Related posts

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri