NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Oscars 2024: ఒంటి మీద బట్టలు లేకుండా ఆస్కార్ స్టేజ్ ఎక్కేసిన జాన్ సీనా..అందరు షాక్.. వీడియో వైరల్..!!

Oscars 2024: 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ లో నిర్వహించారు. ఆస్కార్ 2024 అవార్డ్స్ ప్రధానోత్సవంలో డైరెక్టర్ క్రిష్టోఫర్ నోలన్ తెరకెక్కించిన “ఓపెన్ హైమర్” మూవీ ఏడు అవార్డులు గెలుచుకోవటం జరిగింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ, ఫిలిం ఎడిటింగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ అవార్డు వేడుకలలో రెజ్లింగ్ స్టార్ WWE ఫైటర్ జాన్ సీనా కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆస్కార్ స్టేజ్ పైకి నగ్నంగా రావడం జరిగింది.

John Cena went up to the stage of the Oscars with no clothes on The video is viral

తన ప్రైవేటు పార్ట్ దగ్గర.. చిన్నపాటి స్లేట్ అడ్డం పెట్టుకొని.. వేదిక పైకి ఎక్కటం.. వైరల్ గా మారింది. జాన్ సీనా అందరికీ సుపరిచితుడే. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానం సొంతం చేసుకోవడం జరిగింది. ఎన్నోసార్లు డబ్ల్యు డబ్ల్యు చాంపియన్ షిప్ బెల్ట్ గెలవడం జరిగింది. చాలామంది స్టార్ రెజ్లర్లపై జాన్ సీనా గెలవడం జరిగింది. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ విజయవంతమైన కెరియర్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుకలలో… ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రవేట్ పార్ట్ దగ్గర పలక అడ్డం పెట్టుకుని స్టేజ్ ఎక్కటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

John Cena went up to the stage of the Oscars with no clothes on The video is viral

ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చి సినిమా రంగంలో కాస్ట్యూమ్ గురించి జాన్ సీన వివరణ ఇవ్వటం జరిగింది. అమెరికాలో జరిగిన ఈ 96వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల మొత్తంలో ప్రారంభం రోజు జాన్ సీనా చాలా హైలెట్ గా నిలవడం జరిగింది. జాన్ సీనా బట్టలు లేకుండా వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri