NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తెలియజేసిన “కల్కి 2898 AD” సినిమా యూనిట్..!!

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కల్కి’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మహా శివరాత్రి సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో ‘అతని పేరేంటో ఈరోజు సాయంత్రం 5 గంటలకు రివీల్ చేస్తాం’ అని చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. దీంతో మూవీలోని ప్రభాస్ పాత్ర ఏంటో తెలిసిపోనుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కల్కి’ సినిమా మే 9న రిలీజ్ కానుంది. సూపర్ హీరోస్ తరహాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నడూ టచ్ చేయని జోనర్ తో ఈ సినిమా ప్రభాస్ చెయడం జరిగింది.

Kalki Movie unit gave good news to Prabhas fans

హాలీవుడ్ ఇండస్ట్రీలో వాడే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే కెమెరాలతో… ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందువల్లే కల్కిలో వాడిన ఆయుధాలకు ప్రత్యేకమైన డిజైన్ వర్క్ తో రూపొందించటం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మితమైంది. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మే 9 విడుదల తేదీ కావడంతో… ఏప్రిల్ నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ప్రస్తుతం సినిమా యూనిట్ ఇటలీలో సాంగ్స్ షూట్ చేస్తూ ఉంది. ప్రభాస్ తో పాటు దిశ పటానీ డాన్స్ వేస్తోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఇండియాలో మిగతా బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయబోతున్నారు.

Kalki Movie unit gave good news to Prabhas fans

ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. వాస్తవానికి “కల్కి” జనవరి 24వ తారీఖు విడుదల కావాల్సింది. ఆ సమయంలో షూటింగ్ ఆలస్యం రావడంతో మే9 వ తారీకు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శివరాత్రి సందర్భంగా.. ఈరోజు సాయంత్రం ప్రభాస్ యొక్క పాత్ర పేరు రివ్యూ చేయబోతున్నట్లు.. సినిమా యూనిట్ ప్రకటన చేయడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ గా నటించింది. అమితాబచ్చన్, కమలహాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషించారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella