NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kangana Ranaut: ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆ పనులు చేయను కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు..!!

Kangana Ranaut: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తాజాగా ఇప్పుడు సొంత ఇండస్ట్రీ బాలీవుడ్ పై మరియు అందులో సెలబ్రిటీలపై సెటైర్లు వేసి కొత్త వివాదానికి తరలిపోయారు. దీంతో కంగానా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారాయి. ఎలాంటి విషయాలు గురించి అయినా నిర్మోహమాటంగా ఉన్నదన్నట్టు మాట్లాడే కంగనా.. తాజాగా నటలకు ఆత్మగౌరవం ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.

Kangana Ranaut key comments will not do those things no matter how much money is given

అసలు విషయానికి వెళ్తే ఇటీవల గుజరాత్ జామ్ నగర్ లో అంబానీ ఇంట్లో అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి చాలామంది పెద్ద ప్రముఖులు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా బాలీవుడ్ నుండి దాదాపు టాప్ నటీనటులు హీరో హీరోయిన్స్ అందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇదే టైములో చాలామంది సెలబ్రిటీలు ఆటపాటతో పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ క్వీన్ కంగనా పెట్టిన పోస్ట్ ఏమిటంటే ఆమె ఈ వేడుకలలో పాల్గొనలేదు. ఇదే సమయంలో పాల్గొన్న వారిపై పరోక్షంగా కామెంట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమని నేను నా ఆత్మ అభిమానాన్ని చంపకోలేని అంటూ గతంలో లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కంగనా రనౌత్.. మరోసారి గుర్తు చేయడం జరిగింది.

Kangana Ranaut key comments will not do those things no matter how much money is given

గతంలో ఆమె చెప్పిన మాటలను నేను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తానని… అవతలి వారు ఎంత ధనవంతులైనా వారంతా డబ్బు ఇచ్చిన పెళ్లిళ్లలో పాడనని చెప్పి తాను మరణించేంతవరకు ఆ మాట మీదనే ఉందన్నారు. నేను పుట్టి ఈ స్థాయికి వచ్చేంతవరకు కూడా ఆర్థికంగా చాలా ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ అవతలి వాళ్ళు కోట్లల్లో డబ్బులు ఇస్తామని చాలాసార్లు ఆఫర్ ఇచ్చిన వేరే వాళ్ళ వేడుకల్లో డాన్సులు చేయలేదని చివరకు ఐటెం సాంగ్స్ కూడా చేయలేదని కంగనా తన పోస్టులో తెలియజేసింది. మనిషికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. అది మనం చేసే పనులను బట్టి ఉంటుంది. డబ్బు కోసం పెడదారులు పట్టనని సక్రమంగానే సంపాదిస్తానని స్పష్టం చేసింది. నేటి యువత కూడా సక్రమ మార్గాలనే ఎంచుకోవాలంటూ తన పోస్టులో చెప్పుకొచ్చింది. దీంతో కంగనా రనౌత్ పెట్టిన పోస్ట్ బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ గా మారింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella