NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika deepam March 11th: యాక్టింగ్ అంటే ఇష్టం లేదు అంటూనే కార్తీకదీపం లో అవకాశం కొట్టేసిన చైత్ర.. పెద్ద ప్లానేగా..!

Karthika deepam March 11th: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఉండే ఆదరణ మరే సినిమాలకి ఉండదనే చెప్పొచ్చు. ఓ సీరియల్ ప్రసారమవుతుంది అంటే చాలు దానిపై ప్రతి ఒక్కరి కన్ను పడుతుంది. ఒకవేళ ఆ సీరియల్ కాన్సెప్ట్ సూపర్ ఉంటే ఆ సీరియల్ ని ఇంకా వదిలిపెట్టడం లేదు ఆడవాళ్లు. ప్రతిరోజు ఆ సీరియల్ ప్రసారమయ్యే టైం కి టీవీ ముందు వాలిపోతున్నారు. అలా ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్ లో కార్తీకదీపం కూడా ఒకటి. ఈ సీరియల్ కి దక్కిన రేటింగ్ మరి ఏ సీరియల్ కి దక్కలేదనే చెప్పొచ్చు.

Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates
Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates

వంటలక్క పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం మరోసారి బుల్లితెరపై కనిపించనుంది. ఇటీవలే కార్తీకదీపం సీక్వెల్ ఉండనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమోలు సైతం విడుదలయ్యాయి. ఈ ప్రోమోలో కార్తీకదీపం 1 లో ఉన్నవారు ఉండడం కామన్. కానీ శౌర్య పాత్రలో ఓ చిన్నారి కనిపించేసరికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి పేరు చైత్ర. గతంలో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది కూడా.

Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates
Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates

ఈమె నటనకి ఫిదా అయిన డైరెక్టర్ కార్తీకదీపం 2 లో ఈ ముద్దుగుమ్మనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నారు. నిజానికి చైత్రా కి సీరియల్స్ అన్న యాక్టింగ్ అన్న అస్సలు నచ్చదట. కానీ యాక్టింగ్ లో స్థిరపడిపోయింది. అలా ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీకదీపం 2 ప్రోమోలో కనిపించి మెప్పించిన చైత్ర గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఇప్పటికే అనేక ప్రేక్షకులని మెప్పించింది.

Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates
Karthika deepam 2 serial March 12th 2024 Surya character actress Chaitra updates

నిజానికి చైత్రా కి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండదట. కానీ తన ఫ్యామిలీ పరిస్థితి బాగోక పోవడం కారణంగానే ఈమె యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తమ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో చైత్ర యాక్టింగ్ పై మగ్గు చూపిందట. చిన్నవయసులోనే తమ తల్లిదండ్రులకి అండగా నిలిచింది. ఈ క్రమంలోనే పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. తనకొచ్చే సంపాదనతో తమ తల్లిదండ్రులను పోషిస్తుంది. ఇంత చిన్న వయసులో అన్ని బాధ్యతలు ఈ ముద్దుగుమ్మ తీసుకోవడం చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు..!

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri