NewsOrbit
సినిమా

KGF 2 Trailer: చ‌ర‌ణ్ చేతుల మీద‌గా `కెజియఫ్ 2` ట్రైలర్.. చూస్తే గూస్‌బంప్సే!

KGF 2 Trailer: కోలీవుడ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `కెజియఫ్`. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. హోమ్ బలే ఫిల్మ్ బ్యాన‌ర్‌పై విజయ్‌ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రం 21 డిసెంబర్ 2018న పాన్ ఇండియాలో స్థాయిలో విడుద‌లై భారీ విజ‌యం సాధించింది. రూ. 80 కోట్లతో నిర్మిత‌మైన ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో రూ. 243 నుంచి 250 కోట్ల వ‌ర‌కు క‌లెక్షన్ల‌ను రాబ‌ట్టింది.

అయితే ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా `కెజియఫ్ 2` రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదా అనంత‌రం ఏప్రిల్ 14న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ అన్ని భాష‌ల్లోనూ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగుతో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీద‌గా కెజియఫ్ 2 ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే మూవెంట్స్ చాలానే ఉన్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఈ టైల‌ర్‌లో నింపేశారు. దీనిని చూస్తుంటే..చాప్టర్ 1ను మించి చాప్ట‌ర్ 2 ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. `కేజీఎఫ్‌లో గ‌రుడ‌ను చంపేసిన త‌ర్వాత ఏం జ‌రిగింది..? మీరు చ‌దువుతారా..?` అనే డైలాగ్‌తో స్లోగా ప్రారంభ‌మైన ఈ షో.. చివ‌ర‌కు పిక్స్‌కు చేరుకుంది.

మరోసారి యష్ నటనతో అదరగొట్టాడు. విజుల‌వ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా ఆక‌ట్టుకున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. కాగా, చాప్ట‌ర్ 2లో సంజయ్ దత్, రావు రమేష్, ప్ర‌కాశ్ రాజ్‌, రవీన కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రవి బస్రూర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

author avatar
kavya N

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu