NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

NTR: ఎన్టీఆర్ తో ఖచ్చితంగా సీక్వెల్ చేస్తా అంటున్న కోన వెంకట్..!!

NTR: 2010వ సంవత్సరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “అదుర్స్” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేయటం జరిగింది. ఈ సినిమాకి కోన వెంకట్ రచయితగా పనిచేశారు. బ్రాహ్మణుడిగా ఎన్టీఆర్ పాత్ర సినిమాకి హైలెట్. ఈ సినిమాలో బ్రహ్మానందం…ఎన్టీఆర్ మద్య వచ్చే సంభాషణలు చాలా కామెడీని తలపిస్తాయి. చాలామందికి “అదుర్స్” ఫేవరెట్ మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే సాంగ్స్ ఇవ్వడం జరిగింది.

Kona Venkat says that he will definitely do a sequel with NTR

హీరోయిన్స్ నయనతార, షీలా కౌర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రచయిత కోన వెంకట్ దర్శకుడిగా తీసిన “గీతాంజలి మళ్లీ వచ్చింది” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోన వెంకట్ మాట్లాడుతూ… “అదుర్స్ 2” సినిమా ఖచ్చితంగా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి పిలకపెట్టుకొని నిరాహారదీక్ష చేస్తానని అన్నారు. “అదుర్స్” లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలో ఏ హీరో చేయలేరని తెలియజేశారు. డైలాగు డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అంత ఎంటర్టైన్ చేయడం జరిగింది అని పొగడ్తలతో ముంచెత్తారు.

Kona Venkat says that he will definitely do a sequel with NTR

“అదుర్స్ 2” చేస్తానంటూ కోన వెంకట్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. “RRR” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ జాతీయ స్థాయిలో విస్తరించింది. ఈ క్రమంలో “అదుర్స్ 2” తారక్ ఒప్పుకుంటాడా అనేది అభిమానులకు చాలా సందేహంగానే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కాబోతోంది. మరోపక్క “వార్ 2” ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మొత్తం పాన్ ఇండియా ప్రాజెక్టులే.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri