NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి కి ఏం చెప్పాలో తెలియక కృష్ణ ను తీసుకొని రెస్టారెంట్ కి వెళ్తాడు. ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటారు. కిచెన్ లో ముకుంద మీతో మాట్లాడేది విని గుండెల్లో వణుకు వచ్చేసింది. టెన్షన్ పడి ఆలోచించడం మానేస్తే ఇంకా ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని కూల్ చేయమని చెప్పి నేను కూడా కూల్ గా ఆలోచిస్తున్నాను అని అంటుంది. రిసార్ట్లో కాలు బెణికిందని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. డాక్టర్ ని కదా నాకు ముకుంద కాలికి నొప్పి లేదని అప్పుడే అర్థం అయిపోయింది. అవునా అని మురారి షాక్ అవుతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని మురారి కృష్ణ ని అడుగుతాడు. అప్పుడు కృష్ణ మురారి తో సీక్రెట్ గా మనకి శోభనం ముహూర్తం కుదిరింది అని చేపుదం అని ఆ ప్లాన్ సీక్రెట్ గా చెబుతుంది. మురారి కి కూడా ఆ ప్లాన్ విని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలు దేరుతారు.

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights
Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

అత్తయ్య కృష్ణ కూడా ఈ ఆనియన్ దోశ వల్లే వెళ్లిపోయిందా ఏంటి అని అనుకొని తెలిస్తే తెలియని విషయం అందరికీ తెలిస్తే నాకే మంచిది కదా అని ముకుంద హ్యాపీగా ఉంటుంది. మధుకి రేవతికి టిఫిన్ పెట్టి ఆదర్శ మాత్రం, ముకుంద టిఫిన్ పెట్టకుండా ఉంటుంది. వెంటనే రేవతి అదేంటి ఆదర్శ్ కి టిఫిన్ పెట్టట్లేదు అని అంటుంది. ఆదర్శ కూడా అనుమానంగా చూస్తాడు ముకుంద వైపు, నా మురారి కోసం ఇష్టంగా చేసిన టిఫిన్ ని ఆదర్శ్ కి ఎందుకు పెడతాను అని మనసులో అనుకుంటుంది. ముకుంద, ఆదర్శ కి ఎందుకు పెట్టట్లేదు టిఫిన్ అని అడిగితే పెట్టట్లేదు అని అంటుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights
Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

అంటే తనకి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టం కదా అదే చేసి పెడతాను అని అంటుంది. పర్వాలేదు ముకుందా ఆనియన్ దోశ నాకు కూడా ఇష్టమే పైగా నీ చేతితో చేసావు కదా, పర్వాలేదు ముకుందా పెట్టు అని అంటే, లేదు అది మన కోసం మన ఇష్టాన్ని మార్చుకోకూడదు నీకు ఇష్టమైన పెసరట్టు తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి వంట మనిషితో వేయించి తీసుకొస్తాను. నా చేత్తో చేసిన మురారికి మాత్రమే సొంతం అని మనసులో అనుకొని వంటగదిలోనికి వెళుతుంది. ఆదర్శ మాత్రం తను నీ ముకుంద చాలా ఇష్టపడుతున్నట్టు అందుకే తనకోసం, బ్రేక్ ఫాస్ట్ చేయడానికి స్వయంగా వెళ్ళింది అని రేవతితో అంటాడు. అక్కడే ఉన్న మధు మాత్రం నిన్ను ఉప్మా గా చేస్తుంది బ్రో. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. ముకుంద ఎంతసేపటికి కూడా ఆదర్శ్ కోసం ఉప్మా పెసరట్టు చేసి తీసుకురదు. అంతలో మురారి వాళ్ళు అక్కడికి వస్తారు. ఆదర్శ్ రా ఆనియన్ దోశ మురారి, కృష్ణ వాళ్లతో పాటు నీకు వడ్డిసా అంటుంది. అప్పుడు మురారి నేను కృష్ణ ఇద్దరం బయట రెస్టారెంట్ లో టిఫిన్ చేసి వచ్చాం అని చెబుతాడు. అప్పుడు ముకుంద మనసులో కుళ్ళు కుంటుంది.

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights
Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

ఇంతకీ ఇంత అర్జెంట్ గా బయటికి ఎందుకు వెళ్ళాం అంటే.. అని కృష్ణ వాళ్ళ సీక్రెట్ ప్లాన్ రివిల్ చేస్తుంది. ఇప్పటిదాకా మా శోభనం ఆగి మీ శోభనం జరుగుతుందని తెగ ఫీల్ అయిపోయారు కదా.. అందుకే ఇప్పుడు మా శోభనానికి కూడా ఒక ముహూర్తం కుదిరింది అని చెప్పడంతో, అక్కడే ఉన్న ముకుందా మనసులో వీళ్ళు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నట్టు ఉన్నారు అని అనుకుంటుంది. అప్పుడు ముహూర్తం లేదని చెప్పి ఇప్పుడెలా ముహూర్తం పెట్టారు అని అడుగుతుంది ముకుందా మురారిని, అప్పుడు గోచారం చూసి పెట్టారు ఇప్పుడు

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights
Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

గ్రహచారం చూసి పెట్టారు అని కృష్ణ చెప్తుంది. దాంతో ముకుంద షాక్ అవుతుంది. నీ బండారం బయట పెట్టడానికే ఇలా చేస్తున్నామని కృష్ణ మనసులో అనుకుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇద్దరికీ శోభనం కి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయండి. ముందు ఇద్దరు జంటలు రెఢీ అయ్యి రండి గుడికి వెళ్లి పూజ చేయించాలి అని రేవతి అంటుంది. అవునా ఇప్పుడు ఎందుకు అని అడుగుతారు. మన ఆచారం ప్రకారం గుడికి వెళ్లి పూజ చేయించాలి అని రేవతి అంటుంది. సరే అని ఇద్దరు జంటలు రెఢీ అవుతారు.

Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights
Krishna Mukunda Murari Today Episode march 1 2024 Episode 407 Highlights

రేపటి ఎపిసోడ్ లో అంతా కలిసి గుడికి వెళతారు. ఇప్పుడు ఎవరి భర్త అడుగుల వెనుక తన భార్య అడుగులు వేసి గుడి మెట్లు ఎక్కామని రేవతి అంటుంది. సరే అని అలాగే చేస్తుంది కృష్ణ. అప్పుడు ముకుంద తన వంకర బుద్ది బయట పెడుతుంది. ముకుంద కావాలని చెప్పి మురారి వేసిన అడుగుల్లో తను అడుగులు వేస్తూ ముందుకు నడుస్తుంది మురారి తన తడికాళ్లతో మెట్లు ఎక్కుతుంటే ఆ అడుగుల్లో ముకుందా తన కాళ్లు పెట్టి మెట్లు ఎక్కుతుంది ఇదంతా మధు కృష్ణ గమనిస్తారు. ఇక కృష్ణ ముకుంద కి బుద్ధి చెప్పడానికి ఏం చేస్తుందో తరువాయ భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju