NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 5 2024  Episode 410: దేవుడి సన్నిధిలో తీరబోతున్న ముకుంద కోరిక.. కృష్ణ బాధ..మురారి ఆలోచన..

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights

Krishna Mukunda Murari March 5 2024  Episode 410:  ఈరోజు ఎపిసోడ్ లో గుడిలో నలుగురిని ప్రదక్షిణాలు చేయమని పంతులుగారు చెప్తారు. గుడిలో ప్రదక్షిణాలు తప్పించుకోవడానికి ముకుందా ఆదర్శ్ కి గాయం అయ్యేలా చేస్తుంది. తర్వాత గుడిలోనే కాయిన్స్ నిలబెట్టాలని ట్రై చేస్తారు ఆ కాయిన్ నిలబెడితే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని రేవతి చెప్తుంది. అందుకు ముకుంద వెంటనే మురారి దగ్గరికి వెళ్లి కాయిన్ తీసుకొని వాటిని నిలబెడితే కోరిక తీరుతుంది కదా అని అనుకుంటూ, తన మనసులో కోరిక కోరుకొని కాయిన్ నిలబెడుతుంది అప్పుడు కాయిన్ నిలబడుతుంది. ఇక కృష్ణ రెండుసార్లు ప్రయత్నించినా కూడా కాయన్ నిలబడదు అసలు కృష్ణ కాయిన్ నిలబెడతానంటే మురారి వద్దని చెప్తాడు అయినా వినకుండా కృష్ణ కూడా కాయిన్ నిలబెట్టాలని అనుకుంటుంది. కృష్ణ రెండుసార్లు ప్రయత్నించిన అది నిలబడకపోయేసరికి చాలా బాధపడుతుంది ఇక ముకుంద మాత్రం చాలా సంతోషంగా దేవుడి సన్నిధిలో తన కోరిక తీరుతున్నందుకు దేవుడికి థాంక్స్ చెప్పి సంతోషంగా అందరి ముందు మురారి ఎప్పటికైనా నాకే సొంతం అని అనుకుంటూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights
Krishna Mukunda Murari Today Episode March 5 2024 Episode 410 Highlights

ఇక కృష్ణ మాత్రం చాలా డల్ గా ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము అని ఏసీబీ సార్ నేను నూరేళ్లు ఇలానే కలిసి ఉండాలి అని కోరుకొని కాయన్ నిలబెడుతుంది. కాయిన్ నిలబడకపోయేసరికి కృష్ణ ముకుంద కోరిక నెరవేరుతుంది నా కోరిక నెరవేరుదు అని ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్నా మురారి కృష్ణ కి నచ్చచెప్పుతూ నేను నీతోనే ఉంటాను కదా ఇంకా అలాంటప్పుడు నువ్వు ఈ కాయిన్స్ అన్ని నిలబెట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే వాళ్ళని నమ్ముకోరో వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు ముకుంద చేసింది కదా అని నువ్వు తనతో పాటు పిచ్చి పనులన్నీ చేసుకుంటూ పోతావా ఏంటి అని కృష్ణకి సర్ది చెప్తాడు. ఇక కృష్ణని అక్కడి నుంచి పక్కకి పంపిస్తాడు.మురారి ఇక కానీ కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ముకుంద పెట్టిన కాయిన్ ఎందుకు నిలబడిందా అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది ఏంటి మురారి ఇప్పటికైనా నమ్ముతావా నా కోరిక నెరవేరుతుందని నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు నా వాడివి అవుతావు అని అడుగుతుంది ఎందుకని మురారి అంటే కాయిన్ నిలబడింది కదా అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights
Krishna Mukunda Murari Today Episode March 5 2024 Episode 410 Highlights

ఏది చూపించు అని అంటాడు అప్పటికి కాయిన్ పడిపోయి ఉంటుంది అది చూసి ముకుంద షాక్ అవుతుంది అంటే నేను నిలబెట్టిన కాయిన్ పడిపోయిందా అని అడుగుతుంది. అవును నువ్వు నిలబెట్టిన కాయిన్ ఎప్పుడో పడిపోయింది అని అంటాడు మురారి నేను కోరి కోరుకున్నప్పుడు నిలబడింది కాబట్టి నా కోరిక తీరుతుంది అని అంటుంది ముకుందా కానీ కొన్ని కోరికలే తీరుతాయి తర్వాత కోరికలు ఏవి తీరవని కాయిన్ పడిపోయింది అని అంటాడు మురారి. నువ్వు ఎక్కువగా నామీద ఆశలు పెట్టుకుంటున్నావు ముకుందా నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను నీ కోరిక ఎప్పటికీ తీరదు అని నీది ఎప్పటికీ తీరే కోరిక కాదు అని స్ట్రాంగ్ గా చెప్తాడు. కానీ ముకుంద మాత్రం నా కోరిక కచ్చితంగా తీరుతుంది నేను అనుకున్నది కచ్చితంగా సాధించి తీరుతాను ముందు నీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఎలాగైనా సరే నువ్వు శోభనం ఆపాలి ఆపేలా ఆలోచించు లేదంటే నేనేం చేస్తాను నువ్వు ఊహించవు అని ముకుందే తిరిగి మురారి కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights
Krishna Mukunda Murari Today Episode March 5 2024 Episode 410 Highlights

ఇక కృష్ణ మాత్రం డల్లుగా ఉంటుంది ఏమైందని మురారి అడుగుతుంటే అటు చూస్తే పెద్ద అత్తయ్యకి ఇచ్చిన మాట నాకు ఇంకా గుర్తుంది ఇటు చూస్తే ముకుందేమో మనకి ఊహించని విధంగా ఆలోచిస్తుంది ఇప్పుడు అసలు నాకు భయంగా ఉంది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వెంటనే మురారి నన్ను పిరికితి వాడివి అని అంటావు ఎప్పుడు నువ్వేంటి పిరికి దానిలా మాట్లాడుతున్నావు అంటే నేను పెట్టిన కాయిన్ నిలబడలేదు కదా అని అంటుంది కృష్ణ కాయ నిలబడకపోతే ఇంకా నువ్వు అంత ముకుంద అనుకున్నట్లే జరుగుతుందని ఫీల్ అయిపోతున్నావా అలాంటిదేమీ జరగదు ఇవన్నీ వాళ్ళు అనుకున్నవి జరుగుతాయో లేదో అని తృప్తి కోసం చేస్తూ ఉంటారు నేను ముకుందకు దగ్గర ఏది లేదు ఎప్పటికి నేను ముకుంద మనిషిని కాదు నేను ఎప్పటికీ నీ వాడ్ని అని కృష్ణకు ధైర్యం చెప్పి అయినా దేవుడు సన్నిధిలో తను తాళి కట్టిన భర్తని పక్కన పెట్టుకొని ఇంకొకటి భర్తని కావాలని అడిగితే దేవుడు ఆ కోరిక తీరుస్తాడా నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు ఇప్పుడు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించు అని అంటాడు. ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు.

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights
Krishna Mukunda Murari Today Episode March 5 2024 Episode 410 Highlights

మురారి వాళ్లు మాత్రం రెస్టారెంట్ కి వెళ్తారు. కృష్ణ మురారి ఇంటికి రాలేదేంటి అని, ముకుంద లోపలికి వెళ్లకుండా బయటి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పటికే ఆదర్శం లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆదర్శ్ కాలికి గాయం అవ్వడంతో ఆదర్శ్ లోపలికి వెళ్లాలంటే ఇంకొకల సహాయం లేకుండా వెళ్ళలేకపోతుంటాడు ఇక అక్కడే ఉన్న రేవతి ముకుందతో ఆదర్శ అడుగు వేయలేకపోతుంటే పట్టుకోవాలి కదా నువ్వేంటి ఏంటో ఆలోచిస్తున్నావు అని అంటుంది. అక్కడే ఉన్న మధు నేను చెప్పాను కదా ఆదర్శ్ ని పట్టించుకోవట్లేదు అని మీరు ఎవరు నమ్మరు అని అంటాడు ఇక రేవతి వెంటనే తనని తిడుతుంది. నువ్వు లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకోవద్దు అని అంటుంది ఇక కృష్ణ ఫోన్ చేసి సుమలతకు ఈరోజు ఇంట్లోశోభనం కి ముహూర్తం పెట్టారు మీరు వెంటనే రండి అని చెప్పింది అందుకే నేను వచ్చాను అని లోపలికి వెళ్ళగానే ముకుంద వాళ్ళతో సుమలత చెప్తుంది ఇక వెంటనే నందిని నందిని కూడా రమ్మని చెప్పారు కానీ నందిని కి రావడం కుదరట్లేదు అని మధు చెప్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 5 2024  Episode 410 Highlights
Krishna Mukunda Murari Today Episode March 5 2024 Episode 410 Highlights

ఇక మురారి కృష్ణ ఇద్దరు రెస్టారెంట్లో ఉంటే అక్కడికి వచ్చిన ఒక బేర డల్ గా కనిపిస్తాడు ఏమైందని కృష్ణ అడుగుతుంది అప్పుడు వెంటనే ఆ వేరే తనకు జరిగిన ఒక సంఘటన చెప్తాడు నాకు పెళ్లయింది. నా భార్య శోభనం రోజు నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్లిపోయింది నేనంటే ఇష్టం లేదని నా మొహానే చెప్పి వెళ్ళిపోయింది నాకు చాలా బాధగా ఉంది చనిపోదాం అనుకుంటే నాకు ఒక చెల్లెలు ఉంది దాని కోసం నేను బతికి ఉన్నాను అని ఆ బేరర్ చెప్పడంతో కృష్ణ మురారి ఇద్దరు షాక్ అవుతారు ఈరోజు రాత్రి ఆదర్శగ్గూడా ముకుంద ఇలానే చెప్తే పరిస్థితి ఏంటి అని మురారి అంటాడు వెంటనే కృష్ణ ఉద్దేశం అవన్నీ ఆలోచించొద్దు. ఆదర్శ్ కి ఏమీ కాదు మనం ఏదో ఒకటి చేయాలి ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అక్కడ నుంచి తీసుకువెళ్తుంది. ఇక ఇంటికి వచ్చిన మురారి కృష్ణులు ఇద్దరు డల్లుగా కనిపిస్తారు రేవతి ఏమైంది అని అడిగితే మురారి చెప్పద్దు అని సరిగా చేస్తాడు ఇక కృష్ణుని బలవంతంగా రేవతి ఏమైందో చెప్తావా అని గట్టిగా అడుగుతుంది మీ అబ్బాయి నన్ను చెప్పొద్దని అంటున్నారు అత్తయ్య అని అంటుంది అందరూ అక్కడే ఉంటారు ఇక ఏమైందో చెప్పు అని అంటే మురారిన్ సార్ నన్ను కొట్టాడు అత్తయ్య అని అంటుంది ఇక వెంటనే షాక్ అవుతారు ఏమైంది నేను కొట్టానా అని అంటాడు మురారి. మరి లేదంటే ఏంటి కాఫీ షాప్ లో కాఫీ తాగి వచ్చాము అని చెప్తాడు మురారి మరి మందు తాగి వచ్చినట్టు మాట్లాడావు కదా కృష్ణ అని అంటుంది రేవతి. నిజమా అత్తయ్య ఆయన మందు కొట్టి నన్ను కొట్టాడు అని చెప్తుంది ఇక ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యే చూస్తూ ఉంటారు.

author avatar
bharani jella

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri