NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 9 2024 Episode 414: ఆదర్శ్ తో నిజం చెప్పిన ముకుంద.. ఆదర్శ్ కోపం.. అందరి ముందు దోషిగా మురారి. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

Krishna Mukunda Murari March 9 2024 Episode 414:  ఈరోజు ఆధ్యాంతం ఊహించని ట్విస్టులతో ఎపిసోడ్ సాగుతుంది.ముకుందా పాల గ్లాస్ తీసుకొని శోభనం గదిలోనికి వెళుతుంది. ఆదర్శ చాలా ఆనందంగా ముకుంద కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ముకుందని చూసి ఇంత అందంగా నువ్వు రెడీ అయి వస్తావని ఈరోజు కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను తెలుసా ముకుందా అని అంటాడు. మరోవైపు కృష్ణ మురారి ఇద్దరూ చాలా టెన్షన్ గా ముకుందా లోపలికి వెళ్ళింది ఏం బాంబు పేలుస్తుందో ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ముకుంద, గదిలోనికి వచ్చి ఆదర్శ ఎదురుగా నిలబడుతుంది. ఆదర్శ ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద మాత్రం సమాధానం చెప్పకుండా ఉంటుంది. ఆదర్శ ముకుంద చేతిలో పాల గ్లాసు అందుకోబోతుంటే ముకుంద గ్లాస్ టేబుల్ మీద పెడుతుంది. ఆదర్శ షాక్ అవుతాడు.

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights
Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

ఇక వెంటనే ఆదర్శ్ పాలు తాగితే మట్టి వస్తుందనే కదా నువ్వు పాల గ్లాస్ అక్కడ పెట్టావు ఈ టైంలో సిగ్గు అనేది ఉంటుంది అది పోగొట్టడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను అని అంటాడు. ముకుందని టచ్ చేయబోతాడు అంతలో ముకుంద కావాలనే మంచం మీద కూర్చుంటుంది. ఇటువంటి ఆదర్శ మనసులో ముకుంద కి కాస్త టైం ఇవ్వాలి నేను ఏదో ఒకటి తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ముందు తనని మాటల్లో పెట్టి ఆ తర్వాత తనతో క్లోజ్ అవ్వాలి అని అనుకుంటాడు ఆదర్శ. ముకుంద దగ్గరికి వచ్చి నేను ఇంటికి ఎలా వచ్చానో తెలుసా అని అంటాడు. తన గురించి చెప్పబోతూ ఉంటాడు వెంటనే ముకుందా నాకు అంతా తెలుసు మురారి చెప్పాడు అని అంటుంది. వాడికి నేనంటే చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. అందుకే అంతా నా గురించి నీకు ముందే చెప్పేసాడు అని సంతోషంగా అక్కడినుంచి లేచి పాలు గ్లాసు దగ్గరికి వెళ్లి పాలు గ్లాసు తీసుకొని నేను ముందు కొంచెం తాగిన ఇవ్వాలి కదా మర్చిపోయాను అని తన కొంచెం తాగి ముకుంద కు ఇవ్వబోతాడు. ఇక మరోవైపు కృష్ణ మురారి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ముకుంద మాత్రం కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వదు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తుంది నా మనసు ఎందుకు కీడు సంకిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights
Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

ఇక ముకుంద ఆదర్శ్ తో మీరు పాలు ఎంగిలి చేశారు నేను తాగను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా? భార్యాభర్తలు ఒకటి కావడానికి కదా ఈ ఏర్పాట్లు అన్ని చేసింది అందుకే కదా నేను పాలు తాగి నీకు ఇచ్చింది అయినా ఇప్పుడు ఎంగిలి పాలు అంటున్నావ్ ఏంటి అని అంటే, ఇక ముకుందా తన మనసులో మాటని ఆదర్శంగా చెబుతుంది ఈపాలే మురారి కనక తాగించినట్టయితే నేను సంతోషంగా తాగేదాన్ని అంటుంది. ఏకాదశి గుండె ఒకసారిగా ఆగినట్టు అయిపోతుంది ఇక ఏం మాట్లాడుతున్నావ్ అని పాలు గ్లాసు కింద పడేస్తాడు ఆదర్శ. అవును అది నీకు ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను నేను మురారిని మర్చిపోలేక పోతున్నాను. తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను అందుకే నా మనసులో నువ్వు మురారి అని నిండిపోయాడు మురారి తప్ప నేను నా జీవితంలోకి వేరే వాళ్ళని రానివ్వలేను ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఇన్నాళ్లు నాతో ఎందుకు క్లోజ్ గా ఉన్నావని నువ్వు నన్ను అడగొచ్చు కానీ నేను నీతో ప్రతిసారి క్లోజ్ గా ఉండే పరిస్థితి రాగానే నరకం చూసాను.

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights
Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

కానీ వెంటనే నీళ్ళు మురారిని చూసుకుని నేను సర్దుకుపోయాను అని అంటే ఆ మాటకి రెండు స్టెప్పులు వెనక్కి వేస్తాడు ఆదర్శ భారంగా, ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి అని కూడా నీకు అనుమానం రావచ్చు ఇప్పుడు కూడా చెప్పకపోతే మనిద్దరం ఒకరికి ఒకరు మోసం చేసుకునే వాళ్ళు అవుతాము. నేను మారిపోయానని నువ్వు అనుకోవచ్చు కానీ నేను మారిపోలేదు మొదట మారిపోదామని అనుకున్నాను కానీ నాలుగు మార్పు రాలేదు దాని కారణం కూడా మురారి. మిమ్మల్ని నా జీవితంలోనికి రానివ్వాలని నేను అనుకున్నాను. కృష్ణా మురారిలు సంతోషంగా ఉండాలి అని కూడా అనుకున్నాను కానీ ప్రతిక్షణం మురారి నా కళ్ళ ముందు తిరుగుతుంటే దాని మర్చిపోయి బతకడం నావల్ల కావట్లేదు నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉండి మెల్లగా తర్వాత మారి కాపురం చేసుకున్న కథలు నేను చాలా విన్నాను నేను కూడా అలానే మారిపోదామని అనుకున్నాను కానీ మీరు కూడా అలానే వేరే ఇంట్లో ఉండి ఉంటే అక్కడికి నేను కాపురానికి వచ్చి ఉంటే, ఏమో మురారి నా ముందు ఉండడు కాబట్టి నేను మారిపోయేదాన్నేమో ఇప్పుడు మాత్రం నా వల్ల కావట్లేదు నేను మురారిని మర్చిపోయి మీతో ఉండలేను మిమ్మల్ని ఎలా అంగీకరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేనే కాదు నా స్థానంలో ఎవరున్నా కూడా ఇలానే చేస్తారు నా పరిస్థితి ఏంటో మీకు మొత్తం చెప్పేశాను ఇక ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను మురారి లేకుండా నేను బతకలేను దాన్ని మర్చిపోయే బతకడం నావల్ల కాదు ఇది మాత్రం కన్ఫామ్ అని చెప్పేస్తుంది. ఇంకా మురారి అని ఏదో చెప్పబోతుంటే ఆదర్శ ఆపేస్తాడు. అక్కడి నుంచి కోపంగా బయటికి వచ్చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights
Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

ఇక కృష్ణా మురారి ఇద్దరు టెన్షంగా ఏదో జరుగుతుందనిపిస్తుంది కృష్ణ అంటూ ఉండగానే కింద నుంచి మురారి అని గట్టిగా పిలుపు వినిపిస్తుంది ఆదర్శ వంతు అనే మురారి అంటాడు వెంటనే కృష్ణ కంగారుపడుతుంది. బయటికి రారా నీతో పనుంది అని పెద్దపెద్దంగా అరుస్తూ ఉంటాడు ఆదర్శ్ కిందకి హాల్లోకి వచ్చి ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆదర్శ దగ్గరికి వస్తాడు ఏంట్రా ఇలా బయటికి వచ్చావు మొదట రాత్రి ఇలా రాకూడదు నాన్న లోపలికి వెళ్ళు అని అంటుంది రేవతి నీకు తెలియదు పిన్ని ఇక్కడే ఉండాలి నేను నాకు లోపలికి వెళ్ళా అర్హత లేదు అని ఏడుస్తాడు ఆదర్శ. ఏం మాట్లాడుతున్నాడు అక్క కనీసమలత అడుగుతుంది బంగారు గా లేదు మీకు ఎవరికీ తెలీదు, తెలిసిన వాళ్ళు నోరు విప్పట్లేదు.ఈరోజు నాకీ పరిస్థితి తీసుకువచ్చిన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అని బాధపడుతూ ఉంటాడు ఆదర్శ ఇక కృష్ణ మురారి ఇద్దరు కంగారుగా కిందకి వస్తారు. అదే టైంలో ఆదర్శ్ కి అందరూ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే నేను గట్టిగా తల పట్టుకుని అరుస్తాడు ముకుంద గదిలో నుంచి బయటికి వస్తుంది. పైనుంచి కింద జరిగేదంతా చూస్తూ ఉంటుంది ఇక ఆదర్శ్ దగ్గరికి కృష్ణ మురారి ఇద్దరు వచ్చి నిలబడతారు. ఇక వెంటనే ఆదర్శ కోపంగా వాళ్ళనితిట్టడం స్టార్ట్ చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights
Krishna Mukunda Murari Today Episode March 9 2024 Episode 414 Highlights

ఇక రేవతి వైపు చూసి ఇదిగో వీలునా జీవితాన్ని నాశనం చేశారు నా జీవితం సర్వనాశనానికి అవ్వడానికి కారణం వీళ్ళే ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు నేనేమని చేశాను అని పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇదంతా ముకుంద పైనుంచి చూసి మురారి నీకు ముందే చెప్పాను శోభనం ఆపేయమని ఇవాళ ఆపకపోతే చూడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో నేనే నిజం చెప్తే ఏం జరుగుతుందో ఇదంతా నేను ముందే ఊహించాను. అందుకే నీకు ఆ రోజు హెచ్చరించాను నువ్వు సైలెంట్ గా ఉన్నావు ఇవాళ ఇంత జరగడానికి బాధ్యుడు నువ్వే ఏం చెప్తావో ఆదర్శ్ కి మ్యాచ్ చెప్తారు చూస్తాను అని పైనుంచి చూస్తూ ఉంటుంది. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి రా అని రేవతి అడుగుతుంది ఎక్కడికి వెళ్ళమంటావు ఆ గదిలోకి వెళ్లాల్సింది నేను కాదు వీడు అని అంటాడు. ఒకసారి గారేమిటి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద గదిలోకి ఎవరు వెళ్లాల్సింది అని అంటుంది. అవును పిన్ని నేను చెప్తుంది అది ముకుంద పెదనానికి వెళ్లాల్సింది వీడే వీడి కోసం ఎదురు చూస్తూ ఉంది నాకోసం కాదు ఆ విషయం వీడికి కూడా తెలుసు వేరే మురారి నీకు తెలియదా ముకుంద నీకోసం ఎదురు చూస్తుంటే నీకు తెలియదా అని నిలదీస్తాడు నీకోసమే ఎదురు చూస్తుంది అనేసరికి అందరూ షాక్ అవుతారు. ఇక అందరి ముందు మురారి దోషిగా నిలబడతాడు.మధు ఇదంతా జరుగుతుందని ముందే ఊహించి బాధపడుతూ ఉంటాడు. ఇక మురారి ఏం చెప్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ కోపంగా ముకుందని పైకి వెళ్లి తీసుకువస్తుంది. ఎవరి మనసులో ఏముందో ఏ ఉద్దేశంలో ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి అని అంటుంది కృష్ణ కోపంగా, వెంటనే ముకుందా అంతే కోపంగా నా మనసులో ఉన్నది ఉంటుంది ఉండబోయేది మురారి మాత్రమే ఇందులో ఏ మార్పు లేదు అని తగేసి అందరి ముందు చెబుతుంది. వెంటనే కృష్ణ కోపంగా ముకుంద దగ్గరికి వెళ్లి చెంప మీద ఒక్క దెబ్బ కొడుతుంది అంతే వెంటనే ముకుంద షాక్ అవుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella