NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Trisha vs Krithi Shetty: ఆ విషయంలో త్రిషనే ఢీ కొడుతున్న కృతి శెట్టి.. ఎవరిది పై చెయ్యి..!

Trisha vs Krithi Shetty: టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని అనంతరం టాలీవుడ్ కి దూరమైన వారిలో కృతి శెట్టి, త్రిష ఒకరు. వీరిద్దరూ కూడా మొదట్లో టాలీవుడ్ ని ఓ రేంజ్ లో ఏలారు. అనంతరం ఏమైందో ఏంటో తెలీదు కానీ ఉన్నట్లుండి వీరికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ్ మరియు మలయాళ ఇండస్ట్రీలపై మగ్గు చూపారు. ఒకప్పుడు త్రిష తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది.

Kriti Shetty is all set to rule the Tamil industry. Trisha is confused.
Kriti Shetty is all set to rule the Tamil industry Trisha is confused

స్టార్ హీరోల సరసన సైతం నటించింది. ప్రస్తుతం మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఇదేంటి అని అడిగితే పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు అంటూ తప్పించుకుంటుంది. తనకి తమిళ్ మరియు మలయాళ ఇండస్ట్రీలలో ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ అదే ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈమెకు తెలుగులో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాంటి ఈమె తెలుగులో స్థిరపడకుండా ఇతర ఇండస్ట్రీలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

Kriti Shetty is all set to rule the Tamil industry. Trisha is confused.
Kriti Shetty is all set to rule the Tamil industry Trisha is confused

ఇక ఈ కోవా కి చెందినదే మరో బ్యూటీ కృతి శెట్టి కూడా. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి చిన్నవయసులోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేస్తుంది. ఇక తమిళ్లో ఒకటి మలయాళం లో మూడు సినిమాలు చేస్తుంది. ఇక వీటిలో ఏ ఒక్క సినిమా అయినా హిట్ అయితే కృతి శెట్టి తన కెరీర్ ని తిరిగి చూసుకునే పని ఉండదనే చెప్పొచ్చు. ఇక ఈ విషయంలో కృతి శెట్టి.. త్రిష కు గట్టి పోటీ ఇస్తుంది.

Kriti Shetty is all set to rule the Tamil industry. Trisha is confused.
Kriti Shetty is all set to rule the Tamil industry Trisha is confused

ప్రస్తుతం తమిళ్లో మంచి గుర్తింపుతో కొనసాగుతున్నటువంటి త్రిష కి మరే హీరోయిన్ తగలకపోవడంతో బానే రాణిస్తుంది. కానీ కృతి శెట్టి చేయబోయే సినిమా కనుక సూపర్ హిట్ అయితే త్రిష ఆఫర్స్ అన్ని కృతి శెట్టి వైపుకి మల్లుతాయి. వయసులో‌ త్రిష కంటే కృతి శెట్టి చిన్నదైనప్పటికీ తననే ఢీ కొట్టేందుకు రెడీ అయింది అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తమిళ్ ఇండస్ట్రీలో ఎవరిది పైచెయ్యి అవుతుందో చూడాలి మరి.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri