NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: జై చంద్ర ట్రస్ట్ సంబంధించిన ఒక లాయరు శాంభవి దగ్గరికి వస్తాడు. శాంభవి రండి లాయరు గారు ఏంటి మధ్య కనిపించడం లేదు అని అడుగుతుంది. లాయర్ నేను ఈ మధ్య హైదరాబాద్ కు వెళ్లాను అక్కడ నాకు జై చంద్ర వారసులు కనిపించారు అని చెబుతాడు. శాంభవి ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది ఎక్కడ వాళ్ళు ఎక్కడ కనిపించారు అంటుంది. లాయర్ నేను మొన్న హైదరాబాద్లో ఒక గుడికి వెళ్ళానండి అక్కడ జే చంద్ర గారు ఫోటో పెట్టు అన్నదానం అలాగే జై చంద్ర గారి పేరు మీద పూజలు అర్చనలు ఘనంగా చేయించారు.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights
Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

అది నేను చూసి పూజారి దగ్గరకు వెళ్లి అడిగితే ఆ పూజారి వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాబు కాకపోతే అందరిలాగే వాళ్లు కూడా వచ్చి దేవుని దర్శించుకుని వెళ్లిపోతారు అని చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జై చంద్ర గారి వాసులు ఎవరో ఉన్నారు అంటాడు.శాంభవి సరే లాయరు గారు ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అనిఅంటుంది శాంభవి.చరణ్ రాజ్ ఏంటమ్మా ఇన్నాళ్ళ నుండి లేని ఈ వారసులు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడినుండి పుట్టుకొచ్చారు అంటాడు శాంభవి రాణి చరణ్ వాళ్లు ఎవరు వచ్చినా సరే వాళ్లను నేను ప్రాణాలతో వదిలిపెట్టను అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights
Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

కట్ చేస్తే కావేరి అసలు మనకు ఈ టార్చర్ ఏంటండీ మంత్రి కంటే ముందు కుయూ కుయూ అంటూ వంద మంది జవాన్లు ముందే వెళ్లిపోయినట్లు మాన వెంట ఈ పోలీసుల బాగోతం ఏంటి రా తమ్ముడు అంటుంది. అరుణ్ కుమార్ అక్క మనం ఒక పని చేద్దాము మనం ఈ ఇల్లు అమ్ముకుని నేటయినా వెళ్లిపోయి దూరంగా ఒక ఇల్లు తీసుకుందాము ఏమంటావు అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights
Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

చంద్రం నీ ఐడియా బాగానే ఉంది బామ్మర్ది అంటూ ఇప్పుడే ఇల్లు బేరం పెట్టేద్దాం అని అంటాడు. యుగంధర్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు నీరసల్ని దొరకకుండా పంపించేసి మీరు కూడా ఇకనుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అది జరగని పని పారిపోయిన మీ బంటి అంజలి దొరికేంతవరకు మీరు ఇటు వెళ్లడానికి వీల్లేదు అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights
Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

కట్ చేస్తే అఖిల ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ పెట్టుకుని దానికి డాన్స్ చేస్తూ ఉంటుంది. అది చూసిన మాధవి ఓహో ఈమధ్య ఇంట్లో ఇలా కూడా జరుగుతుందా చెబుతా లవ్ రీల్స్ దాకా వచ్చిందంటే ఏదో కథ జరుగుతుంది ఈ సంజయ్ అఖిల ఇద్దరూ ఏదో లవ్ లో తేలాడుతున్నట్లు ఉన్నారు ఎలాగైనా ఈ విషయం మా ఆయన చెప్పాలి అనుకుంటుంది మాధ. అంజలి సీక్రెట్ గా బండి దగ్గరకు వెళ్లడానికి బయటికి వస్తుంది. మాధవి ఏంటి ఈ అంజలి ఇంత రాత్రి వేళలో బయటికి వస్తుంది చూద్దాం తను ఎటు వెళ్తుందో అనుకుంటూ అంజలి వెనక సైలెంట్గా వెళుతూ ఉంటుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights
Kumkuma Puvvu Today Episode February 23 2024 Episode 2112 Highlights

అంజలి వెళ్లి బండితో కలిసి ఒకే మంచంలో పడుకుంటుంది. అది చూసిన మాధవి షాక్ అవుతుంది. ఏంటి ఈ అంజలి ఆ బండి మంచంలో పడుకోవడం ఏంటి చెబుతా వీళ్ళిద్దరినీ ఇప్పుడే అత్తయ్య గారికి పట్టిస్తా అనుకుంటూ గబగబా వెళ్లి తన భర్త చరణ్ రాజుని లేపుతుంది. చరణ్ రాజ్ అబ్బా ఏంటి మాధవి ఈ రాత్రి టైం లో పడుకో అని అంటాడు మాధవి లేవండి అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అని లేపుతుంది చరణ్ రాజు నిద్ర లేస్తాడు.మాధవి రండి అంటూ తీసుకువెళ్లి అంజలి వాళ్ళని చూపిస్తుంది. చరణ్ రాజు అంజలి ఇద్దరు కలిసి శాంభవి డోరు కొట్టి శాంభవిని నిద్ర లేపుతారు

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella