NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 26 2024 Episode  2114: అంజలి బంటి భార్యాభర్తలని శాంభవికి తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights

Kumkuma Puvvu February 26 2024 Episode  2114:  శాంభవి చరణ్ రాజు ఇద్దరు కలిసి లాయర్ ని చంపడానికి పొలం గట్ల దగ్గరికి వెళతారు. చరణ్ రాజ్ చెప్పమ్మా మనకు ఎదురు తిరిగిన ఆ లాయర్ ని ముక్కలు ముక్కలుగా నరికి పారి వేయమంటావా అంటాడు చరణ్ రాజ్. శాంభవి ఈన్ని రోజులు నేను ఈ ట్రస్ట్ ని నడిపించుకుంటూ వస్తుంది ఇలాంటి వాళ్ల వల్ల ఇలాంటి వాళ్లని తొక్కి జై చంద్ర ఫౌండేషన్ ని నా సొంతం చేసుకోవడానికి అంతేకానీ బయటపడడానికి కాదు కానీ ఇప్పుడు ఆ లాయర్ నాకు ఎదురు తిరిగాడు నాకు ఎదురు తిరిగిన ఎ ఒక్కరిని వదిలిపెట్టను అంతా అవసరమే వాడి ప్రాణాలు తీసైనా సరే ఈ ఆస్తికి నేనే వారసురాలని అవుతాను అంటూ లాయర్ ని చంపమని చరణ్ కి చెబుతుంది. చరణ్ అలాగే అమ్మ మనకు ఎదురు తిరిగిన అలాగేరిని చంపేస్తాను అంటూ లాయర్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు.

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights
Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode 2114 Highlights

కట్ చేస్తే అంజలి ఊరులో ఉన్న పొలాలన్నీ చూడటానికి తను కూడా పొలం గట్ల మీద నడుచుకుంటూ అంతా తిరుగుతు చూస్తూ ఉంటుంది అంజలి. అంజలిని చూసిన శాంభవి ఒరే చరణ్ ఇటు సైడ్ అంజలి వస్తుంది అయినా అది ఇక్కడికి ఎలా వచ్చిందో ఏంటో ముందు ఈ శవాన్ని తీసి దాచి పెట్టేసై అంటుంది శాంభవి. చరణ్ ఒరేయ్ రౌడీల్లారా త్వరగా త్వరగా రండి రా ఈ బాడీని అటు పక్కకు తీసుకువెళ్దాం రండి అంటూ ఆ లాయర్ బాడీని తీసుకువెళ్లి దాచిపెడతాడు చరణ్. అంజలిశాంభవిని చూసి వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటండీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights
Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode 2114 Highlights

శాంభవి అదేనమ్మా ఊర్లో చాలా గేట్ల పొలాల గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా వాటిని సాల్వ్ చేయడానికి పంచాయతీ కోసం వచ్చాను అని అంటుంది శాంభవి. అంజలి అవునా అయితే ఈ రక్తపు మరకలు ఏంటి రక్తం వచ్చేలా కొట్టుకున్నారా వాళ్ళు అని అడుగుతుంది. శాంభవి అవునమ్మా వాళ్ళు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు అంటుంది. సరేనండి ఇంతకు ఆ పంచాయతీ అయిపోయిందా అని అడుగుతుంది శాంభవి అయిపోయింది అమ్మ వాళ్ళని పంపించేశాను అంటుంది అంజలి సరేనండీ మీలాంటి మంచి మనసులు ఈ ఊర్లో ఉండబట్టే ఇంత ప్రశాంతంగా ఉంది ఊరు నేను ఊరు చూద్దామని ఇలా వచ్చాను సరే నేను వెళ్తాను అనుకుంటూ అంజలి వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights
Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode 2114 Highlights

కట్ చేస్తే అంజలి పడుకుంటుంది తాళిబొట్టు బయట కనిపిస్తూ ఉంటుంది.శాంభవి అంజలితో మాట్లాడదామని తన దగ్గరికి వస్తూ ఉంటుంది.అది చూసిన బంటి అయ్యో అంజలి తాళిబొట్టు బయటికి కనిపిస్తుంది ఇప్పుడు ఆ తాళిబొట్టు శాంభవి చూస్తే లేనిపోని ప్రమాదం ముంచుకు వచ్చినట్లే అంటూ బంటి తన దగ్గర ఉన్న టవల్ తీసి కిటికీలోంచి అంజలి మీద పడేలా విసిరేస్తాడుఆ టవల్ వెళ్లి అంజలి మీద పడుతుంది. అంజలికి మెలుకు వస్తుంది ఈ టవల్ ఎక్కడినుండి వచ్చింది అంటూ లేచి తన తాళిబొట్టును లోపల దాచుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights
Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode 2114 Highlights

శాంభవి అంజలి దగ్గరికి వస్తుంది అంజలి ఏంటండీ శాంభవి గారు ఈ టైంలో వచ్చారు అని అడుగుతుంది.శాంభవి అదేనమ్మా ట్రస్ట్ గురించి నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను తర్వాత నీకు వీలున్నప్పుడు ఒకసారి నా గదికి రా అంటూ వెళ్ళిపోతుంది.అంజలి సరేనండీ అలాగే వస్తాను మీరు వెళ్ళండి అంటుంది.బంటి అయ్యో అంజలి చూసుకుని పడుకో తాళిబొట్టు బయటికి కనిపిస్తుంది

Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode  2114 Highlights
Kumkuma Puvvu Today Episode February 26 2024 Episode 2114 Highlights

కొంపదీసి శాంభవి గారికి నీ తాళిబొట్టు కనిపించింది అనుకో మనం ఇద్దరం భార్య భర్తలమని తెలిసిపోతుంది అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పు అంటాడు. అంజలి చాలా థాంక్స్ బంటి నువ్వు వచ్చి కాపాడావు అంటుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri