NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 11 2024 Episode 2126 highlights: అమృత అరుణ్ కు దొరుకుతుందా యుగంధర్ కు దొరుకుతుందా.

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

Kumkuma Puvvu March 11 2024 Episode 2126 highlights: అంజలి అసలు ఏం జరుగుతుంది అందరం ఒకే దగ్గర ఉన్నాం కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి. అత్తయ్య మామయ్య ల దగ్గరికి వెళ్లి కాసేపు తృప్తిగా మాట్లాడి అమ్మ గురించి తెలుసుకోవాలి అంటూ అంజలి కావేరి వాళ్లు ఉండే ఇంటి దగ్గరికి వెళుతుంది. మాధవి ఈ అంజలి ఏంటి నొక్కినక్కి దొంగలాగా ఆ ఇంట్లోకి వెళుతుంది కనిపెడతా అసలు అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టి తీరాలి అనుకుంటూ మాధవి అంజలి వెనకాలే వెళ్లి కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. అంజలి ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టి అత్తయ్య మామయ్య మనం అందరం ఒకే దగ్గర ఉన్న తృప్తిగా మాట్లాడుకోలేని పరిస్థితి ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు.

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights
Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

ఇంతకు అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. కావేరి మీ అమ్మ అమృతను ఆ యుగంధర్ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి పెట్టాడు అంజలి అని అంటుంది. మాధవి కిటికీ పక్కన నిలబడడం చూసినా కావేరి ఉష్ అంజలి సైలెంట్ గా ఉండు అటు చూడు కిటికీ పక్కన అని చూపించి బట్టలు పిండిని నీళ్లు తీసుకువచ్చి ఆ కిటికీ వైపు గుప్పుతుంది కావేరి ఆ నీళ్లు వెళ్లి మాధవి మీద పడతాయి. మాధవి నీకెంత పొగరే నా మీదే నీళ్లు గుప్పుతావా అని అంటుంది. కావేరి అయ్యో మీరు కిటికీ పక్కనే ఉన్నారని నాకెలా తెలుసు అందుకే బట్టలు పిండిని ఇల్లు తీసుకువచ్చి అటు బయటకి అని గుప్పాను అంటుంది కావేరి. మాధవి కోపంగా చూస్తా మీ అందరి సంగతి చూస్తా అంటూ వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights
Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ అమృత కోసం అంతా తిరుగుతూ అమృత ఫోటోని చూపిస్తూ అందరిని అడుగుతూ ఉంటాడు. కానిస్టేబుల్అరుణ్ గారికి ఫోన్ చేస్తాడు అరుణ్ కుమార్ చెప్పండి సార్ అమృత గురించి ఏమైనా ఆచూకీ మీకు దొరికిందా అని అడుగుతాడు. కానిస్టేబుల్ దొరికింది అరుణ్ గారు అయ్యుగందర్ అమృత గారిని కిడ్నాప్ చేసి మేడ్చల్ వెళ్లే దారిలో సిటీకి దూరంలో ఒక చిన్న ఊరు వస్తుంది ఆ ఊరిలో ఒక ఇంట్లో అమృత గారిని బంధించి ఉంచాడు అని చెబుతాడు. అరుణ్ కుమార్ ఆ ఇంటి అడ్రస్ ఏమైనా చెబుతారా అని అడుగుతాడు. కానిస్టేబుల్ చెబుతాను అంటూ అడ్రస్ అరుణ్ కుమార్  కి చెబుతాడు కానిస్టేబుల్ అరుణ్ కుమార్ చాలా థాంక్స్ పెద్దయ్య అప్పుడు అంజలికి సహాయం చేసేవి ఇప్పుడు నాకు సహాయం చేస్తున్నావ్ నీ సహాయం ఎప్పటికీ మర్చిపోను అంటాడుఅరుణ్ కుమార్.

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights
Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

కట్ చేస్తే అమృత వెనుక డోర్ లో నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అమృతకు కాపలాగా ఉన్న లేడీ కానిస్టేబుల్ ఏంటో మనకి కర్మ మనల్ని కాపలాగా ఉంచు ఉండమని తనకి టీలు టిఫిన్లు డిన్నర్లు అందిస్తూ ఒక పని మనిషి లాగా సేవ చేయాల్సి వస్తుంది అంటుంది లేడీ కానిస్టేబుల్.ఇంకో కానిస్టేబుల్ సరే నేను ఇవి ఆ మేడం గారికి ఇచ్చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళతాడు అక్కడ అమృత కనిపించదు.కానిస్టేబుల్ వెంటనే బయటికి వచ్చి అమృత మేడం గారు తప్పించుకున్నారు ఎలా ఇప్పుడు ఏం చేద్దాం యుగంధర్ సార్ కి తెలిస్తే ఏం చేస్తాడు ఏమో అని అంటాడు

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights
Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

లేడీ కానిస్టేబుల్ చూడండి సార్ ముందు ఈ విషయం యుగంధర్ సార్ కి చెప్పుదాము తర్వాత ఆయన ఏం చేసుకుంటాడో ఇక ఆయన ఇష్టం మనమేం చేద్దాం చెప్పండి అంటుంది. కానిస్టేబుల్ యుగంధర్ కి ఫోన్ చేస్తాడు యుగంధర్ ఏంటి ఈ కానిస్టేబుల్స్ కాపల ఉండమని చెబితే నాకు ఫోన్ చేస్తున్నారు అంటూ ఫోన్ ఎత్తి హలో చెప్పండి ఏంటి విషయం అని అడుగుతాడు. కానిస్టేబుల్ సార్ ఆ అమృత గారు తప్పించుకున్నారు అని చెబుతాడు.

Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights
Kumkuma Puvvu Today Episode March 11 2024 Episode 2126 highlights

యుగంధర్ షాక్ అవుతాడు ఏంటి మీరు చెప్పేది మిమ్మల్ని పని లేక నేను అక్కడ కాపలా పెట్టానా మీ ఇద్దరి నుండి ఆ అమృత ఎలా తప్పించుకొని వెళుతుంది వస్తున్నా నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ యుగంధర్ కిడ్నాప్ ప్లీజ్ దగ్గరికి వస్తాడు. అంతా వెతుకుతాడు వెనుక డోరు తీసి ఉంటుంది అసలు మీరు ఆ అమృత గారు వెనక డోర్ నుండి తీసుకొని వెళుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. సార్ మేము ఒకరం ఇక్కడ కూర్చున్నాము ఇంకొకరం టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాము అంతలోనే తను తప్పించుకొని బయటికి వెళ్లి పోయినట్టుంది అని అంటాడు యుగంధర్ అలా అయితే ఆ అమృత వెళ్లి ఎక్కువసేపు అవడం లేదు అనుకుంటా మనం వెతికితే కచ్చితంగా దొరుకుతుంది కానిస్టేబుల్స్ ఫాలోమి ఎలాగైనా అమృతను పట్టుకోవాలి అంటూ యుగంధర్ బయలుదేరుతాడు

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella