NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 9 2024 Episode 2125: కావేరి చంద్రం వాళ్లు అంజలి అత్తమామలని మాధవి కనిపెడుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

Kumkuma Puvvu March 9 2024 Episode 2125: అంజలి వాళ్ల అమ్మ అమృత గురించి ఆలోచిస్తూ ఉంటుంది..అప్పుడే శాంభవి అంజలి దగ్గరికి వస్తుంది అంజలి ఏం ఆలోచిస్తున్నావ్ ఎంత పిలిచినా పలకడం లేదు అంతా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అంజలి ఏమీ లేదండి శాంభవి గారు అంటుంది. శాంభవి సరే అంజలి ఇన్నాళ్లు బంటి నాకు ఎవరూ లేరు నాకు భార్య ఉండేది కానీ ఇప్పుడు తను దూరమైపోయింది అన్నట్టు మాట్లాడాడు కానీ ఇప్పుడు బంటి తల్లిదండ్రులు వచ్చారు వారిని ఇక్కడికి తీసుకు వస్తున్నాడు అలాగే నీకేమైనా బంధాలు ఉన్నాయా తల్లిదండ్రులు ఉన్నారా నీకు అని అడుగుతుంది శాంభవి. అంజలి టెన్షన్ పడుతూ చెప్పబోతూ ఉండగా శాంభవి వద్దు అంజలి నీ మౌనం అంగీకారమని అర్థమవుతుంది అంటే నీకు ఎవరు లేరని నాకు తెలిసిపోతుంది ఈ శాంభవి దాపరికాలు లేని వాళ్ళకి దేవత అదే మోసం చేసిన వాళ్ళకి అపర భద్రకాళి నవ్వుతాను అంటూ వెళ్ళిపోతుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

కట్ చేస్తే బంటి కావేరి చంద్రమౌళి తీసుకొని శాంభవి వాళ్ళ ఇంటికి వస్తాడు. కావేరి చంద్రం దిగివచ్చి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటారు. కావేరి అబ్బబ్బో నీ కాళ్లు నడుములు తెగపిచేస్తున్నాయి కదా అంటూ కాళ్లు కుర్చీ మీద పెట్టుకొని కూర్చుంటుంది. చంద్రం కొంచెం ఓర్చుకో కావేరి ఇదేమైనా మన సొంత ఇల్లా ఏంటి ఇక్కడ కూర్చుంటే ఏమనుకుంటారో ఏమో అని అంటాడు. కావేరి ఎవరు వాళ్ళు అనుకునేది ఏ కూర్చుంటే తప్పేంటంటే అని అంటుంది. అప్పుడే మాధవి అక్కడికి వస్తుంది ఎవరు మీరు ముతక బట్టలు కట్టుకొని సరసరి ఇంట్లోకి వచ్చి ఇలా కుర్చీలో కాలు మీద కాలు పెట్టుకొని కూర్చున్నారు అని అడుగుతుంది. కావేరి ఏంటి ఇది నా కాలే అది నా కాలే నా కాలు నాతోపాటు కుర్చీలో పెట్టుకొని కూర్చుంటాను లేదంటే నా మొగుడి నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటాను నీకేంటి ఇబ్బంది అని అంటుంది. మాధవి ఎవరే నువ్వు నా ఇంటికి వచ్చి నా సోఫాలో కూర్చుని నన్నే బెదిరిస్తావా చూస్తుంటే పని దానిలా ఉన్నావు నీ అంత చెబుతాను అంటుంది కావేరి ఏంటి పని వాళ్లు పని వాళ్లు అంటూ ఓ రెచ్చిపోతున్నావు మేము కూడా ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళమే మా ఖర్మ కాలి ఇప్పుడు ఇలా తగలడం అని అంటుంది. అప్పుడే బంటి వచ్చి మేడం ప్లీజ్ కోపడకండి వాళ్లు మా అమ్మానాన్నలు మీరు నాగులవరంలో చూశారు కదా అని అంటాడు మాధవి ఓ అవునా పనివాళ్ళు పని వాళ్ల లాగా ఉండాలి కానీ ఇలా రెచ్చిపోయి మాట్లాడితే ఊరుకునేదే లేదు అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

కట్ చేస్తే శాంభవి అప్పుడే అక్కడికి వస్తుంది. బంటి శాంభవి అమ్మ గారు ఇదిగో మా అమ్మ నాన్న మీరు చెప్పినట్టుగానే తీసుకువచ్చాను అని అంటాడు శాంభవి సరే బండి మీ అమ్మానాన్నలు ఇక్కడ ఉండడానికి కుదరదు కానీ పక్కనే ఇల్లు ఉంది అక్కడ వీళ్ళని ఉండమని చెప్పు అని అంటుంది. కావేరి ఏ లంకంత కొంప ఉంది కదా మేము కూడా ఇక్కడే ఉంటే నష్టం ఏంటి అని అంటుంది. మాధవి మీలాంటి వాళ్లందరికీ షటిల్ ఇచ్చే ఈ కొంప ఇలా తయారయ్యింది చాల్లేగాని ఇచ్చిన కాడికి చూసుకొని వెళ్ళండి అంటుంది మాధవి.శాంభవి నువ్వు ఆగు మాధవి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని అంటు చూడండి మీరు భార్యాభర్తలు కాబట్టి మీరు పక్కన ఉండమని అంటున్నాను బంటి వీళ్లను తీసుకువెళ్లి ఆ ఇల్లు చూయించు అలాగే ఈ ఇంట్లో పద్ధతులు కట్టుబాట్ల గురించి మీ అమ్మ నాన్నకి చెప్పు అంటూ వెళ్లిపోతుంది.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

కట్ చేస్తే అంజలి బంటి గారు మీకు ఆ ఇల్లు చూపిస్తాను. పదండి  అంటుంది. అఖిల ఏంటి అంజలి చాన్స్ దొరికితే ముందే ఉంటుంది అనుకుంటూ లేదు అంజలి వాళ్ళకి నేను ఇల్లు చూపిస్తాను. అంటూ తాళం  తీసుకుని వచ్చి బంటి గారు పదండి మీ అమ్మా నాన్నకి ఆ ఎదురుంగా ఉన్న ఇల్లు నేను చూపిస్తాను అంటూ వాళ్ళ బ్యాగు తీసుకుని రండి ఆంటీ రండి అంకుల్ అంటూ తీసుకువెళ్తుంది అఖిల. అది చూసిన మాధవి షాక్ అయ్యి లోపలికి వెళ్లి ఫ్రస్టేషన్ తగ్గాలి కూల్ కూల్ అనుకుంటూ కూర్చొని అంటూ ఉంటుంది మాధవి. చరణ్ రాజ్ ఏంటి మాధవి ఫ్రస్టేషన్ తగ్గాలి తగ్గాలి అంటూ అలా కూర్చున్నావు అని అంటాడు. మాధవి మీ చెల్లి చేసిన పనికి రిజిస్ట్రేషన్ కాదు నాకు బుర్ర గిరునా తిరిగి కింద పడిపోలేదు సంతోషపడండి అంటుంది చరణ్ రాజ్ ఏంటి మాధవి ఏం జరిగింది అని అడుగుతాడు. మాధవి మీ చెల్లి ఆ బంటి వాళ్ళ అమ్మానాన్నలకి రూము చూపించడానికి నేను వస్తాను ఆంటీ పదండి అంకుల్ అంటూ వాళ్ళ బ్యాగు కూడా తనే మూసుకొని ఎంతో సంబరంతో ఎగిరి గంతులేస్తూ రండి బంటి గారు రండి ఆంటీ అంటూ వెళ్లిపోయింది

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

అయినా పని వాళ్ళని ఆంటీ అంకుల్ అంటూ మర్యాద ఇవ్వడం నాకేమీ నచ్చలేదు ఇది చూస్తుంటే ఏదో జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది మాధవి. చరణ్ రాజ్ చాలు ఆపు నువ్వు నీ అనుమానం బుర్ర అంటాడు మొన్న కూడా అంజలి బంటిని అలాగే అనుమానించావు ఇప్పుడు నా చెల్లిని అంటున్నావు నువ్వు ఇంకోసారి నా చెల్లి గురించి అలా మాట్లాడావే అనకో ఊరుకోను నీకు నచ్చకపోతే వాళ్లతో మాట్లాడకుండా ఉండు అంతేగాని ఇలా అనుమానం పెట్టుకోకు అంటాడు చరణ్ రాజు. మాధవి కనిపెడతానండి కచ్చితంగా కనిపెడతాను ఆ లోపల దాగి ఉన్న నిజమేంటో కనిపెడతాను అంటుంది. అఖిల ఇంటికి తీసుకువెళ్లి రండి ఆంటీ మీరు ఉండబోతున్న ఇల్లు ఇదే అంటూ లోపలికి తీసుకువెళ్లి చూపిస్తుంది.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

నా పేరు అఖిల ఆసం అఖిల నేను గలగల మాట్లాడతాను చాలా సరదాగా ఉంటాను వీళ్లు బంటి వాళ్ళ అమ్మ నాన్నలు అయితే నాకు అత్తమామలు అవుతారు అన్నమాట అనుకుంటూ సరే అంటి మీరు నన్ను ఆశీర్వదించండి అంటూ వాళ్ళ కాలం మీద పడుతుంది కావేరి చంద్రం అయ్యయ్యో అదేంటమ్మా మేము నిన్ను ఆశీర్వదించడమేంటి అని అంటుంది.అఖిల నాకు పెద్దవాళ్లు అంటే గౌరవం అందుకే మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను అంటుంది. కావేరి చంద్రం అలాగా అమ్మ అంటూ చల్లగా ఉండు అంటూ దీవిస్తారు అఖిల సరే బంటి గారు వెళ్లొస్తాను ఆంటీ అంకుల్ వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది అఖిల

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella